చైతన్యరధం

చైతన్యరధం

అమర్‌నాథ్‌, దళిత డ్రైవర్‌ హత్యపై చర్చకు సిద్ధమా?

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు

స్కూల్‌ వెల్‌నెస్‌ టీమ్స్‌ ఏర్పాటు విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్‌ ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తాం ప్రైవేటు యాజమాన్యాలపైనా బాధ్యత ఉంటుంది ఆత్మహత్యల నివారణకు అందరం...

అమరావతిలో యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రం

అమరావతిలో యోగా, ప్రకృతి వైద్య పరిశోధనా కేంద్రం

రూ.100 కోట్లతో ఏర్పాటుకు సీఎం అంగీకారం గత ప్రభుత్వంలో ఆయుష్‌పై పూర్తిగా నిర్లక్ష్యం ఇచ్చిన భూమి ఇళ్ల స్థలాలకు కేటాయించారు శాప్‌ కింద కేంద్రం నుంచి తెచ్చింది...

మంత్రి నారా లోకేష్‌ చొరవ..ప్రజల చేతిలో ప్రభుత్వం

మంత్రి నారా లోకేష్‌ చొరవ..ప్రజల చేతిలో ప్రభుత్వం

వాట్సాప్‌ ద్వారా సులభంగా పౌరసేవలు మనమిత్ర ద్వారా పౌరసేవలు 200 మైలురాయికి చేరిక వాట్సాప్‌ గవర్నెన్స్‌ దిశగా ఎపి ప్రభుత్వం అడుగులు అమరావతి (చైతన్యరథం): పౌరసేవలను మరింత...

బీసీ జనార్దన్‌రెడ్డి వార్తకు యాడ్‌

రోడ్లకు సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు నుంచి రూ.37 వేల కోట్ల వినతు లు వచ్చాయని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. వీలైనంత వరకు అందరికీ సమ న్యాయం...

రూ.5.50 కోట్ల డైట్‌ బకాయిలు విడుదల

మైనారిటీ సంక్షేమ వసతిగృహాలకు చెల్లింపు న్యాయ, మైనార్టీ సంక్షేమ మంత్రి ఫరూక్‌ అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ వసతిగృహాలకు సం బంధించి పెండిరగ్‌ డైట్‌ బకాయిల చెల్లింపులు...

చంద్రబాబును కలిసిన ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ

చంద్రబాబును కలిసిన ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ

అమరావతి(చైతన్యరథం): ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులునాయుడు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన విజయానికి అన్ని విధాలా...

రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

18 నుంచి ఎమ్మెల్యేలకు క్రీడలు, సాంస్కృతిక పోటీలు

20న సీఎం చేతులమీదుగా బహుమతులు స్పీకర్‌ అయ్యన్నతో చర్చించిన మండిపల్లి అమరావతి(చైతన్యరథం): స్పీకర్‌ అయ్యన్నపాత్రుడితో ఆయన చాంబర్‌లో రవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, శాప్‌...

జూన్‌ నాటికి కడప`రేణిగుంట హైవే పనులు

అటవీ అనుమతుల్లో జాప్యంతోనే ఆలస్యం మండలిలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం అమరావతి(చైతన్యరథం): శాసనమండలిలో కడప - రేణిగుంట నూతన జాతీయ రహదారుల పనుల విషయమై ఎమ్మెల్సీలు...

ఎంపీహెచ్‌ఏలపై సానుకూల వైఖరి

సుప్రీంకోర్టు తీర్పు అనుసరించే తుది నిర్ణయం మండలిలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమరావతి(చైతన్యరథం): వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో ఒప్పంద ప్రాతి పదికపై నియమించిన ఎంపీహెచ్‌ఏ (మేల్‌)...

పారదర్శకంగానే వీసీల నియామకం

అహంకారానికి ప్యాంట్‌ షర్ట్‌ వేస్తే..అదే.. జగన్‌రెడ్డి!

చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? సీఎం, డిప్యూటీని కించపరిస్తే సహించేది లేదు విలువల గురించి విపక్షం మాట్లాడటం సిగ్గుచేటు సీఎంగా పనిచేసిన వ్యక్తి హూందాగా మాట్లాడాలి...

Page 363 of 913 1 … 362 363 364 … 913

ముఖ్య వార్తలు

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

తెలుగు జాతి కీర్తి రామోజీ

తెలుగు జాతి కీర్తి రామోజీ

అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

తాజా సంఘటనలు

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist