బ్రాండ్ బాబుతో పాటు..తిరిగొచ్చిన బ్రాండ్ విశాఖ!
10 నెలల్లోనే రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ ఆర్థికాభివృద్ధికి విశాఖ గుండెకాయ విశాఖ నగరాన్ని ఎకనమిక్ పవర్ హౌస్‌గా తీర్చిదిద్దుతాం దేశంలో 5వ అతిపెద్ధ...
10 నెలల్లోనే రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ ఆర్థికాభివృద్ధికి విశాఖ గుండెకాయ విశాఖ నగరాన్ని ఎకనమిక్ పవర్ హౌస్‌గా తీర్చిదిద్దుతాం దేశంలో 5వ అతిపెద్ధ...
మంత్రిని కలిసి సమస్యలు విన్నవించిన ప్రజలు అర్జీల త్వరితగతిన పరిష్కారానికి మంత్రి హామీ విశాఖపట్నం (చైతన్యరథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన రెండో...
సమస్యలు ఉంటే కలిసికట్టుగా పరిష్కరించుకుందాం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం కూటమి ధర్మం పాటించే బాధ్యత మేం తీసుకుంటాం పార్టీలో సంస్కరణల కోసం పోరాడుతున్నా పార్టీలో నిరంతరం...
మనం సాధించిన విజయాలు వివరించండి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ కలసికట్టుగా ముందుకుసాగాలి టీడీపీలో...
ఆ బాధ్యత కూటమిపై ఉంది అందుకే 94శాతం సీట్లతో విప్లవాత్మకమైన తీర్పు ఇచ్చారు దక్షిణాదిలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో పెద్దఎత్తున అభివృద్ధి అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ...
అనకాపల్లి ` అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శ్రీకారం పారిశ్రామిక సముదాయాలకు కనెక్టివిటీ పెంచడంలో ఈ రహదారి కీలకపాత్ర రూ.347 కోట్ల వ్యయంతో రెండేళ్లలో...
కేంద్ర, రాష్ట్రాల సమగ్ర కార్యాచరణ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధుల చర్చలు విశాఖ ఉక్కు.. రాష్ట్రానికి భావోద్వేగ అంశం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది...
అమరావతి (చైతన్యరథం): ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నాంది...
అమరావతి (చైతన్యరథం): రోలర్ స్కేటింగ్‌లో ప్రతిభ చాటిన గ్రీష్మకు సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తైవాన్‌లో జరిగిన ఆర్టిస్టిక్...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన 56 మండల పరిషత్‌లలో 40 మాత్రమే దక్కడం ఉన్నది ఊడడం కాదా? ఉపసర్పంచ్‌లు కూడా కలిపితే 248 స్థానాలకు గాను వైకాపా...
విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....
అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...
గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...