రామతీర్థంలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణ మహోత్సవం
పట్టువస్త్రాలను సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుమార్తెతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి...

















