యోగాడే రికార్డు కోసం..విశాఖవైపు చూస్తున్న ప్రపంచం
రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి పట్టుదల, కమిట్‌మెంట్‌తో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఇంటికి క్షేమంగా వెళ్లేవరకు అధికారులదే బాధ్యత అధికారులతో సమీక్షలో...




















