సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు…సమగ్ర నివేదిక ఇవ్వండి
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల పర్యటనలకు తరచూ వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్‌ను...




















