చైతన్యరధం

చైతన్యరధం

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

విద్యా శాఖ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు అమరావతి (చైతన్యరథం): ఏపీలో విద్యార్థులకు కూటమి సర్కారు మరో తీపి కబురు చెప్పింది. వారికి...

అరాచక ప్రవర్తనే వారి నైజం

అరాచక ప్రవర్తనే వారి నైజం

శాసనసభ చర్చలకు రాకపోవడం ప్రజలిచ్చిన అధికారాన్ని అవమానించినట్టే 151 నుంచి 11కి పడిపోవడమే వైసీపీ పాలనకు ప్రజల ఇచ్చిన తీర్పు 22(ఎ)ను ఆయుధంగా మార్చి రైతులను ఇబ్బంది...

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి పోలవరం రెండో దశకు నిధులివ్వండి ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు 50శాతం రాయితీపై కంటైనర్లు ఉత్తర- దక్షిణ భారత్ను కలుపుతూ ప్రైట్ కారిడార్ల...

మానసిక ఉల్లాసానికే..

మానసిక ఉల్లాసానికే..

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడా పోటీలు స్పీకర్ అయ్యన్న అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష అమరావతి (చైతన్య రథం): రాజకీయ వత్తిడిలో నిరంతరం గడిపే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని,...

బీటెక్‌ రవికి భద్రత పునరుద్ధరించండి

ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఆందోళన వద్దు

పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నాం పరీక్షల కోసం భోపాల్కు నమూనాలు వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడ మ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి...

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి

రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళ్తున్నాం నిర్ణయాల అమలు, పనుల పూర్తి విషయంలో అలసత్వం వద్దు క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి ఉదాసీనత వీడండి.....

విద్యుత్ చార్జీల భారం పడనివ్వం…ప్రజలకే ట్రూ డౌన్ ఫలితాలు

విద్యుత్ చార్జీల భారం పడనివ్వం…ప్రజలకే ట్రూ డౌన్ ఫలితాలు

ఆర్టీసీలో వెయ్యి ఈవీ బస్సుల కొనుగోలు కీలక శాఖల్లో నిబంధనల సరళతరంపై దృష్టి పెట్టండి పన్నుల వసూళ్లు తగ్గకూడదు, వ్యాపారులను వేధించకూడదు కేంద్రం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి...

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

ముందస్తు చర్యలు తీసుకోండి హాస్టల్ విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత నార్మల్ డెలివరీలు పెరిగేలా అవగాహన కల్పించండి త్వరలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ...

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన

కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందాం సంక్షేమంతోనే అసమానతలు తగ్గుతాయి గత ప్రభుత్వంలో హెలిప్యాడ్ కోసం భూమి ఇవ్వలేదని 22(ఎ)లో పెట్టేశారు ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచ స్థాయి...

హిందూ సమాజానికి జగన్ రెడ్డి ద్రోహం

డబ్బులకు కక్కుర్తి పడి మనోభావాల తాకట్టు లడ్డూ కల్తీ నుంచి ఆలయాలపై దాడుల వరకూ వైసీపీ హయాంలో అన్నీ అపవిత్రమే... మహాపాపానికి బాధ్యులు తప్పించుకోలేరు అసెంబ్లీలోనూ ఈ...

Page 125 of 913 1 … 124 125 126 … 913

ముఖ్య వార్తలు

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

తెలుగు జాతి కీర్తి రామోజీ

తెలుగు జాతి కీర్తి రామోజీ

అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

తాజా సంఘటనలు

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

తెలుగు జాతి కీర్తి రామోజీ

తెలుగు జాతి కీర్తి రామోజీ

అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist