గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
రంపచోడవరం (చైతన్యరథం): గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. గిరిజన ప్రాంతాల్లో...





















