చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

యువగళం హామీ మేరకు..మిషన్‌ రాయలసీమ సాకారం

శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి లోకేష్‌

by చైతన్యరధం
Nov 22, 2024 at 7:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
లోకాయుక్త స్ఫూర్తిని కొనసాగిస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏడాదిలోగా హైకోర్టు బెంచి ఏర్పాటుకు ప్రజాప్రభుత్వం కృషి
  • శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి లోకేష్‌

అమరావతి (చైతన్యరథం): రాయలసీమ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా యువగళం పాదయాత్రలో తాను మిషన్‌ రాయలసీమ పేరుతో డిక్లరేషన్‌ ప్రకటించానని, అందులో ప్రధానమైన హైకోర్టు బెంచిని కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆనందంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుపై న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ శాసనసభలో గురువారం ప్రవేశపెట్టిన తీర్మానంపై మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ… రాయలసీమ ప్రజల చిరకాల కోరిక అయిన హైకోర్టు బెంచిని ఏడాదిలోగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే రాయలసీమ అభివృద్ధి జరిగింది. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, పెట్టుబడులు టీడీపీ హయాంలోనే వచ్చాయి. తెలుగుగంగ నుంచి ఇతర సాగునీటి ప్రాజెక్టుల కోసం నాటి ఎన్టీఆర్‌ నుంచి నేటి చంద్రబాబునాయుడు వరకు పెద్దఎత్తున నిధులు కేటాయించి పూర్తిచేశారు.

2014-19నడుమ చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాంతానికి పెద్దఎత్తున పెట్టుబడులు తెచ్చారు. అనంతపురానికి కియా మోటార్స్‌, అనుబంధ సంస్థలు తెచ్చి పెద్దఎత్తున ఉపాధి కల్పించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిత్తూరు, కడప కేంద్రంగా అనేక ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలు తెచ్చాం. రాయలసీమలో ఐఐటి, ఐషర్‌, ట్రిపుల్‌ ఐటి వంటి ప్రఖాత విద్యాసంస్థలు తెచ్చాం. చంద్రబాబు రాయలసీమలో హార్టికల్చర్‌ను ఎంతగానో అభివృద్ధి చేశారు. మామిడి, అరటి, బొప్పాయి, డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి పంటలను ప్రోత్సహించారు. రాయలసీమలో సాగునీటి వనరులకు హార్టికల్చర్‌ జోడిస్తే పెద్దఎత్తున తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇందుకోసం మిషన్‌ రాయలసీమలో పలు హామీలు ఇచ్చాం, వాటిని సాకారం చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి లోకేష్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

ముంపు కాలనీలకు రక్షణ గోడ

Previous Post

గత ప్రభుత్వ వేధింపులతో..పరిశ్రమల పరార్‌

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 22-11-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026

కార్యకర్త
@ March 6, 2026
ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..
ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు
ఆంధ్రప్రదేశ్

జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు

చైతన్యరధం
@ March 6, 2026
జనాభా భారం కాదు… భాగ్యం
ఆంధ్రప్రదేశ్

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
ఆనందాల ఆత్మీయ సమ్మేళం
ఆంధ్రప్రదేశ్

ఆనందాల ఆత్మీయ సమ్మేళం

చైతన్యరధం
@ March 5, 2026
Load More

ముఖ్య వార్తలు

జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు

చైతన్యరధం
@ March 5, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?

విద్యావిధానంలో ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist