చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అర్జునుడు కాదు.. అక్రమార్జనుడు

చింతలపూడి రా... కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు

by చైతన్యరధం
Feb 6, 2024 at 9:11am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అర్జునుడు కాదు.. అక్రమార్జనుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పులివెందుల కుటుంబ పంచాయతీని.. రాష్ట్ర సమస్య చేస్తారా
  • చనిపోయిన తండ్రి పేరును ఛార్జి షీట్‌లో పెట్టించిన ఘనుడు జగన్‌
  • వైఎస్‌ పేరును ప్రధాన ముద్దాయిగా చేర్చాలని అఫిడవిట్‌ వేశావా.. లేదా జగన్‌?
  • బెయిల్‌ కోసం నాడు సోనియాతో బేరాలాడాడు
  • జగన్‌ పాలనలో ప్రజలు మరింత పేదలయ్యారు
  • జలగలా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు
  • చింతలపూడి రా… కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు

చింతలపూడి: సీఎం జగన్‌ తనను తాను అర్జునుడి తో పోల్చుకుంటున్నాడు.. అయితే జగన్‌ ముమ్మాటికీ అక్రమార్జనుడేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పులివెందుల కుటుంబ పంచాయతీని రాష్ట్రసమస్యగా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసుల నుండి బయటపడేందుకు చని పోయిన తండ్రి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టించిన ఘను డు జగన్‌ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన రా…కదలిరా బహిరంగ సభలో చంద్ర బాబునాయుడు మాట్లాడుతూ చాలాసార్లు చింతలపూడి వచ్చాను…కానీ ఈ సారి సభ ఎంతో మధురమైన జ్ఞాప కంలా నిలిచిపోతుందన్నారు. చింతలపూడిసభ చూస్తుం టే… గెలిచేది మనమే…ఇందులో అనుమానం లేదనిపి స్తోంది. మరో రెండునెలల్లో సైకోని ఇంటికి పంపాల్సిం దే. నా తెలుగింటి ఆడపడుచులు నావెంట ఉంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించి జయిస్తా. రాష్ట్రం లోని యువత మొత్తం తెలుగుదేశం, జనసేనలోనే ఉన్నారు. మీరు తలుచుకుంటే విజయాన్ని ఆపే దమ్ము ఎవరికీ లేదు. రాబోయే ఎన్నికల్లో మనం గెలవాల్సిన అవసరం ఉంది. ఈ గెలుపు మనకోసం కాదు. ఒక కుటుంబ పెద్ద తాగుబోతు అయితే ఆకుటుంబం చితికి పోతుంది. రాష్ట్ర పెద్ద సైకో అయితే ఆ రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది. అదే మన రాష్ట్రంలో జరిగింది. జగన్‌ రెడ్డి మన రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీశాడు. జగన్‌ రెడ్డి దిగిపోవడం కాదు..ప్రజలే జగన్‌ రెడ్డిని ఇక ఎంతమాత్రం భరించే స్థితిలో లేరు. ప్రజలే జగన్‌ రెడ్డిని ఇంటికి పంపుతారు. యువత జీవితాలను నాశ నం చేశాడు. రాష్ట్ర ప్రజలను రూ.12 లక్షల కోట్లు అప్పుల్లో ముంచాడు. జగన్‌రెడ్డి నాశనం చేసిన రాష్ట్రా న్ని పున:నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం కావాలి. మీరందరు తోడుగా ఉంటే ఆ బాధ్యత నేను తీసుకుంటాని చంద్రబాబు అన్నారు.

జలగలా ప్రజల రక్తాన్ని తాగుతున్న జగన్‌
ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు తిరిగి కోలుకోలేనంతగా నష్టపోయారు. ఇచ్చేది పదయితే దోచుకునేది తొంభై. తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. జగన్‌ అనే జలగ అన్నిరకాల బాదుళ్లతో ప్రజల రక్తం తాగుతు న్నాడు. జగన్‌రెడ్డి పంచభూతాలను మింగేసే అక్రమా ర్జునుడు. నా జీవితంలో ఇంతటి అక్రమార్జునుడి చూడ లేదు. విద్యుత్‌ వినియోగదారులపై రూ.64 వేల కోట్ల భారాలు మోపాడు. జగన్‌ అనే జలగ ఏడాదికి రూ.54 వేల రూపాయలు మద్యం తాగేవారి నుంచి దోచేస్తున్నా డని చంద్రబాబు దుయ్యబట్టారు

సంబంధితవార్తలు

నేను చేసిన అభివృద్ధితో జగన్‌రెడ్డి ఐదేళ్లు బటన్‌ నొక్కాడు

గెలుపు.. ప్రచండ తుపానే!!

ఓటుతో అరాచక శక్తులపై వేటు

నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగాయి
నాడు పెట్రోల్‌ రూ.76 ఉంటే నేడు రూ.111, నాడు డీజీల్‌ రూ.70 ఉంటే రూ.99, నాడు బియ్యం రూ.40ఉంటే నేడు రూ.56, నాడు కందిపప్పు రూ.87 ఉంటే నేడు రూ.160, నాడు చింతపండు రూ.120 ఉంటే నేడు రూ.240, నాడు వంటనూనె రూ.60 ఉంటే నేడు రూ.120, నాడు పంచదార రూ.26 ంటే నేడు రూ.45, నాడు గ్యాస్‌ సిలెండర్‌ రూ.726 నేడు ఇప్పుడు రూ.1175, నాడు కరెంటు బిల్లు రూ.200 ఉంటే నేడు రూ.1000, నాడు మద్యం క్వార్టర్‌ రూ.60 ఉంటే నేడు రూ.200, నాడు కేబుల్‌ టీవీ రూ.149 ఉంటే నేడు రూ.350 చేశారు. జగన్‌ రెడ్డి ధరల బాదుడుతో ఒక్కో ఇంటిపై దాదాపు రూ.8 లక్షల భారం పడిరది. ఇవి కాకుండా ఐదేళ్లలో రూ.12 లక్షల కోట్లు అప్పు చేశాడు. జగన్‌ రెడ్డి జైలుకెళ్లుతాడు. ఈ అప్పు కూడా మనపైనే పడుతుంది. కరెంటు ఛార్జీలు పెరగడంతో కరెంటుపై ఆధారపడి ఉత్పత్తి అయ్యే ప్రతీ వస్తువు రేటు పెరిగింది. ఆ మేరకు ఆ భారం మనపైనే పడుతుందని చంద్రబాబు అన్నారు.

సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు
తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే… ఇప్పుడు ట్రాక్టర్‌ ఇసుక రూ 5 వేలుకు అమ్ముతున్నారు. నేడు ఇసుక బంగారమైపోయింది. కేజీల లెక్కన అమ్ము తున్నారు. ఇసుక నిలుపుదల చేయడంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. నేడు సామాన్యుడు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయమే. రోడ్లకెందుకు బటన్‌ నొక్క లేదని జగన్‌రెడ్డి అడిగితే సమాధానం చెప్పే పరిస్థితిలో లేడు. రాష్ట్రానికి సంపద సృష్టించాలి. రాష్ట్రానికి ఆదా యం పెంచాలంటే అమరావతి లాంటి రాజధానిని కట్టాలి. అమరావతికి రైతులు 33 వేల ఎకరాలు ఇస్తే దాన్ని నాశనం చేశాడు. రాజధానిని నాశనం చేయడం తో ప్రజలకు చెందాల్సిన లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ప్రజలు అప్పుల పాలయ్యారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమికొట్టారు. యువత కు ఉద్యోగాలు లేకుండా చేశారని చంద్రబాబు విమర్శించారు.

పోలవరం ఏపీకి వరం
పోలవరాన్ని విభజన చట్టంలో చేర్చడానికి ఎంతో కష్టపడ్డాం. అది మనమేసాధించాం.పోలవరం ముంపు నకు గురయ్యే 7మండలాలను రాష్ట్రంలో కలపడానికి ఎంతో పోరాటంచేశాం. పోలవరం జాతీయ ప్రాజెక్టును త్వరిగా గతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో వారం వారం పోలవరం కార్యక్రమం పెట్టుకుని 72 శాతం పూర్తి చేశాం. పట్టిసీమను ఒక్క ఏడాదిలో పూర్తిచేసి ఆ నీటిని కృష్ణాడెల్టాకు ఇచ్చినపార్టీ తెలుగుదేశం.పోలవరం పూర్తి చేసి ప్రతీ ఎకరాకు నీళ్లుఇవ్వాలని నేను కలలుకన్నాను. చింతలపూడి సభ వేదికపై నుంచి అడుగుతున్నా. డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోవడానికి జగన్‌రెడ్డి కారణం కాదా? జగన్‌ చేతకానితనంతో 2024కు కాదుకదా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితికి తెచ్చారు. అయినా పర్వాలేదు. తెలుగు దేశం-జనసేన ప్రభుత్వం వచ్చినవెంటనే కేంద్రం సహకారం తీసుకుని పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యతను నేను తీసుకుంటా. రూ.4,900కోట్లు ఖర్చు చేసి చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే నూజివీడుతో సహా చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. రాబోయే ప్రభు త్వంలో చింతలపూడిని పూర్తిచేసి ప్రతీ ఎకరాకు నీళ్లేచ్చే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పామాయిల్‌ రైతును ఆదుకుంటా
చింతలపూడిలో పామాయిల్‌ను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ పంటను మొట్టమొదటగా ఇక్కడ తీసు కొచ్చింది నందమూరి తారక రామారావు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మలేషియా నుంచి పామాయిల్‌ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ సాగు మొదలు పెట్టారు. నాడు ఒక మొక్కకు రూ.40లు సబ్సిడీ ఇచ్చాం. పురుగుమందులు, డ్రిప్‌ ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇచ్చాం.నేడు జగన్‌రెడ్డి సబ్సిడీలన్నీ ఎత్తేశాడు. ఒకప్పుడు పామాయిల్‌ టన్నుకు రూ.18 వేలు వస్తే నేడు రూ.12 వేలు కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్‌లో ధర తగ్గినప్పుడు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ ద్వారా రైతులను ఆదుకున్నాం. చింతలపూడిలో పామాయిల్‌, ఆక్వా పంటలు దెబ్బతి న్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పామాయిల్‌ రైతులును ఆదుకుంటాం. ఆక్వా కు యూనిట్‌కు రూ.1.50పైసలకే కరెంటు ఇచ్చి ఆక్వా ను ఆదుకుంటాం. మామిడి రైతులను ఆదుకునేం దుకు ప్రాసెసింగ్‌ యూనిట్‌ తీసుకొస్తాం. చింతలపూడి ఎత్తి పోతల పథకాన్ని పూర్తి చేసి నీళ్లిస్తే ఇక్కడి రైతులు వాణిజ్య పంటలు వేసి ఎంతో అభివృద్ధి చెందుతారని చంద్రబాబు చెప్పారు.

యువతతో నేను నడుస్తా
ప్రతీ రాజకీయ నాయకుడు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలో ఆలోచించాలి. అంతేకానీ, ముద్దులు పెట్టి,లేనిపోని హామీలుఇచ్చి మోసం చేసే నాయకులను నమ్మకూడదు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే నేడు దేశానికే తలమానికంగా మారింది. ఐటీ, ఇంజనీరింగ్‌ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. నేడు ఏ దేశానికి వెళ్లిన తెలుగు బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఎంతో సంతృప్తిగా ఉంది. యువతను ప్రోత్సహిస్తే ఏదైనా సాధించగలరు. యువతతో నేను నడుస్తా…వారికి అండగా నిలబడతా. సూపర్‌ సిక్స్‌ ద్వారా సంవత్సరానికి 4లక్షలు… ఐదేళ్ల లో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. జగన్‌రెడ్డి యువకు లకు ఉద్యోగాలు ఇచ్చానంటాడు. ఏంఉద్యోగాలు ఇచ్చా డో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే…జగన్‌రెడ్డి మద్యం షాపులో, ఫిష్‌ మార్టుల్లో ఉద్యోగాలు ఇచ్చాడు. జగన్‌రెడ్డి యువతను హోటల్లో సర్వర్లుగా చేయాలనుకుంటే, యువతను ఐటీ ఇంజనీర్లుగా, పారిశ్రామికవేత్తలుగా చూడాలన్నది నా ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు.

జగన్‌ను ఇంటికి పంపే శక్తి మహిళలకు ఉంది
ఆడబిడ్డలు కూడా మగవారితో సమానంగా చదువు కోవాలని నాడు పద్మావతి యూనివర్శిటీ స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్‌. ఆయన ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ తర్వాత నేను వచ్చి డ్వాక్రా సంఘాలు స్థాపించి ఆడబిడ్డల సత్తాను ప్రపం చానికి చూపించాం. నాడు ఆడబిడ్డలు చంకలో పుస్తకా లు పెట్టుకుని చదువుకోవడానికి వెళుతుంటే అందరూ ఎగతాళి చేశారు. కానీ నేడువారే కుటుంబాలను నడిపి, మగవారికి ఆర్థిక సహాయం చేసే స్థితికి ఎదిగారు. ఆడబిడ్డలను సమానంగా చదివిస్తేవారు ఎన్నో అద్భుతా లు సాధిస్తారని ఉద్యోగాలు, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం.వరకట్నం పోయి రివర్స్‌ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం కృషే. జగన్‌రెడ్డి ప్రభు త్వం వల్ల జరిగిన నష్టాన్ని లెక్కవేసి జలగన్నకు లేఖలు రాయాలని మహిళలను కోరుతున్నా. ఎన్నికల్లో జటన్‌ నొక్కి జగన్‌ రెడ్డిని ఇంటికి పంపగల శక్తి మహిళలకు ఉంది. తెలుగు ఆడబిడ్డలను ఇంటికి లక్ష్మీదేవీలుగా తయారుచేసే బాధ్యత తెలుగుదేశం-జనసేన తీసుకుం టుంది. మహిళలకు ఏ ప్రభుత్వం మేలు చేస్తుందో మీరే బేరీజు వేసుకోవాలని చంద్రబాబు సూచించారు.

తన తండ్రిని చంపారన్న వారికే రాజ్యసభ
2004లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు తండ్రి పదవిని అడ్డంపెట్టుకుని జగన్‌రెడ్డి పెద్దఎత్తు న అవినీతికి పాల్పడ్డాడు. రూ.43వేల కోట్లు అవినీతి జరిగిందని సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. కానీ, తండ్రి పోయిన తర్వాత తండ్రిపై ఛార్జిషీటు దాఖలు చేయాలంటూ తన లాయర్లును కోరిన నీచ మనస్తత్వం జగన్‌రెడ్డిది. చనిపోయిన తండ్రిపై ఛార్జిషీటు దాఖలు చేస్తే తాను తప్పించుకోవచ్చనేది జగన్‌రెడ్డి ఆలోచన. ఇది కన్న తండ్రికి ద్రోహం చేయడంకాదా? ఇలాంటి కొడుకును చూసి ఏ తండ్రి అయినా సంతోషిస్తాడా? తనతండ్రి మరణానికి రిలయన్స్‌వారు కారణమని వారి పెట్రోల్‌ బంకులపై దాడులు చేయించి చివరికి వారికే రాజ్యసభ సీటు ఇచ్చిన ఘనుడు జగన్‌రెడ్డి. ఈ రోజు ఏఏజీగా పనిచేస్తున్న జగన్‌రెడ్డి మనిషి, ఛార్జిషీటులో రాజశేఖర్‌రెడ్డి పేరుచేర్చాలని నాడు సుప్రీంకోర్టులో పిటి షన్‌ వేయలేదా? దీనికి సమాధానం జగన్‌రెడ్డి చెప్పగ లడా? పులివెందుల పిల్లి జగన్‌రెడ్డి జైలుకు వెళ్లిన తర్వాత బెయిల్‌ కోసం సోనియాగాంధీ కాళ్లు పట్టుకు న్నాడని సొంత చెల్లే చెప్పింది. వాళ్ల ఇంటి రహస్యాలను వాళ్లే బయటపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. పులివెం దుల పంచాయతీ రాష్ట్ర పంచాయతీ కారాదు. వారి కుటుంబ వ్యవహారాన్ని రాష్ట్రానికి చుడితే మంచిది కాదు. ఎన్నికలకు ముందు బాబాయిని చంపి ఆ హత్య ను ఇతరులపైకి నెట్టే ప్రయత్నంచేశారు. కోడికత్తి శ్రీను జైలులో ఉంటే… వివేకందరెడ్డిని చంపినవాడు రోడ్లపై తిరుగు తున్నాడు. ఇదెక్కడి న్యాయం అని అడుగుతు న్నా. ఓకే ఇంట్లోవారు వేర్వేరు పార్టీలలో ఉన్నా ఒకరిపై ఒకరు అసభ్యంగా ప్రవర్తించుకోరు. నా భార్య భువనే శ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నా జీవితంలో ఎప్పుడు బాధపడనంతగా బాధపడ్డాను. జగన్‌ రెడ్డి సొంత చెల్లిని, తల్లిని కూడా వదిలిపెట్టలేదు. అందుకే జగన్‌వద్దు… రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని కోరుతున్నా. జగన్‌ మోహన్‌రెడ్డిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిరచడానికి నేనిచ్చే ఆయుధాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందని చంద్రబాబు అన్నారు.

జగన్‌వి ఊసరవెల్లి రాజకీయాలు
తెలుగుజాతి బాగుండాలన్నదే నా ఆశయం. 10 కోట్ల తెలుగువారు నా ఆత్మ బంధువులు. వారి కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తా. విభజన సమయంలో రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరాం. విభజన సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి పార్ల మెంటులో సోనియాగాంధీ వెనుక దాక్కుని నాటకాలు ఆడాడు. ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నా డు. ప్రత్యేక హోదా కోసం బీజేపీతో కూడా విభేదించి బయటకు వచ్చాను. అది రాష్ట్రం కోసమే. జగన్‌ మోహన్‌రెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడు. మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి నేడు కేసుల కోసం మెడలు వంచి కేంద్రం ముందు మోకరిల్లుతున్నాడు.పోటీ చేసినా ఓడిపోతామని ఏలూరి ఎంపీ ముందుగానే పసిగట్టి తప్పుకున్నాడు. పక్క నియోజకవర్గానికి చెందిన ఎర్రిపప్ప మంత్రి ఆయన కొడుకుని ఇక్కడకు పంపుతున్నాడు. వీళ్లందరినీ మీరు తిరుగుటపాలో పంపించాలి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా గ్రాఫ్‌ పడిపోయింది అమలాపురం పంపుతున్నా నంటే… ఆయన నీ గ్రాపూ పడిపోయిందని జగన్‌ రెడ్డికే చెప్పాడు. వైకాపాలో దళితులకు విలువలేదని ఎలీజా ఆక్రోశించాడు. గోదావరి జిల్లాల పెత్తనం మొత్తం పెద్దిరెడ్డి కొడుకు మిథున్‌ రెడ్డిది. ఇలాంటి వారు ఇక్కడకు వస్తే తరిమి తరిమి కొట్టాలి. ఎలీజా చెప్పిందాట్లో వాస్తవాలు ఉన్నాయి. వైకాపాలో దళితుల కు విలువ లేదు. ఉంగుటూరును దోచేస్తున్న వసూల్‌ రాజా పుప్పాల వాసుబాబు. చెరువులు, కాలువలు, చివ రకు పోలవరం కుడికాలువ మొరం కూడా దోచేశాడు.

నేడు వర్షాలువస్తే పోలవరం కాలువల గట్లు కొట్టుకు పోయే పరిస్థితి. దెందులూరులో కొటారి అబ్బయ్య చౌదరి అక్రమాలకే అక్రమార్కుడు. అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి అక్రమ మైనింగ్‌ చేస్తున్నాడు. ఆ డబ్బు పిచ్చి నేతగాడు చింతమనేని ప్రభాకర్‌పై పెట్టని కేసు లేదు. దీంతో వీళ్లు చింతమనేనిని పీకింది ఏమీలేదు. కొటారి అబ్బయ్య చౌదరిని ఈ ఎన్నికల్లో ఓడిరచి తిరిగి అమెరికా పంపించాలి. పోలవరంలో తెల్లం బాలరాజు గిరిజనులనే మోసం చేసే అక్రమార్కుడు. అవినీతిపై ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు. ఇలాంటి వ్యక్తి గిరిజనులను రక్షించగలడా. మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు నూజీవీడుకు నున్నగా గుండు కొట్టేశాడు. ఏలూరులో ఆళ్ల నాని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సీటిచ్చినా గెలిచే పరిస్థితి లేదు. కైకలూరులో దూలం నాగేశ్వర్‌రావు నియోజకవర్గాన్ని కొడుకుకు అప్పగించి సెంటు పట్టాల్లో చేయని అవినీతి లేదు. ఐదేళ్లలో 300 కోట్లు అక్రమార్జన చేసిన నాయకుడు ఈ పెద్ద మనిషి. ఇలాంటి అక్రమార్కులు, వసూల్‌ రాజాలు మనకు కావాలా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

Tags: చంద్రబాబుచింతలపూడిబహిరంగ సభరా...కదలిరా
Previous Post

జనం నొక్కే బటన్‌తో జగన్‌ ఇంటికే

Next Post

దగా డీఎస్సీతో నిరుద్యోగులకు జగన్‌ ద్రోహం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2025

కార్యకర్త
@ August 17, 2025
చైతన్యరధం ఈ పేపర్ 16-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2025

కార్యకర్త
@ August 16, 2025
హైకోర్టు న్యాయమూర్తులుగా
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
చైతన్యరధం ఈ పేపర్ 15-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-08-2025

కార్యకర్త
@ August 15, 2025
చైతన్యరధం ఈ పేపర్ 14-08-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2025

కార్యకర్త
@ August 14, 2025
ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం
ఆంధ్రప్రదేశ్

ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

చైతన్యరధం
@ August 14, 2025
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు
ఆంధ్రప్రదేశ్

జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

చైతన్యరధం
@ August 14, 2025
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ
ఆంధ్రప్రదేశ్

జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

చైతన్యరధం
@ August 14, 2025
Load More

ముఖ్య వార్తలు

హైకోర్టు న్యాయమూర్తులుగా

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

ఆక్వా రంగాన్ని ప్రపంచస్థాయిలో నిలుపుతాం

చైతన్యరధం
@ August 14, 2025
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

చైతన్యరధం
@ August 14, 2025
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

చైతన్యరధం
@ August 14, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

అన్నదాతకు అండగా.. చంద్రన్న!

చైతన్యరధం
@ August 1, 2025 6:28 AM

మద్యం మారీచులపై ఉక్కుపాదమే!

చైతన్యరధం
@ July 29, 2025 6:35 AM

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

చైతన్యరధం
@ July 25, 2025 6:09 AM

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

చైతన్యరధం
@ July 12, 2025 6:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

హైకోర్టు న్యాయమూర్తులుగా

హైకోర్టు న్యాయమూర్తులుగా

చైతన్యరధం
@ August 16, 2025
జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

జనార్దన్‌రెడ్డిని కలిసిన సహచర మంత్రులు

చైతన్యరధం
@ August 14, 2025
జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

జిల్లాల పునర్విభజనపై మంత్రుల భేటీ

చైతన్యరధం
@ August 14, 2025
భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

భారీవర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

చైతన్యరధం
@ August 14, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist