చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

మారిటైమ్‌ హబ్‌గా ఏపీ

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

చైతన్యరధం by చైతన్యరధం
November 28, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నేరస్థుడికి మరణశిక్ష పడేలా చూడాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మారిటైమ్‌ పాలసీ -2024 లక్ష్యం
  • తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దాం
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏపీని మారిటైమ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 1,053 కి.మీ పొడవైన తీరప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచస్థాయి సముద్రతీర రాష్ట్రంగా మారిటైమ్‌ పాలసీని రూపొందించాలన్నారు. బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఏపీని ‘‘వరల్డ్‌ క్లాస్‌ మారిటైమ్‌ స్టేట్‌గా, వినూత్న విధానాలతో తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన, సమర్ధవంతమైన పాలన ద్వారా సుస్థిర ఆర్ధికవృద్ధి సాధించడం’’ రాష్ట్ర విజన్‌గా పేర్కొన్నారు.

మారిటైమ్‌ పాలసీలో నాలుగు ముఖ్యాంశాలు:
పోర్ట్‌ డెవలప్‌మెంట్‌, ప్రాట్‌ ప్రాక్సిమల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌, షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌, అనుబంధ సముద్ర కార్యకలాపాలు. ఇలా నాలుగు ముఖ్య ప్రతిపాదిత అంశాలు మారిటైమ్‌ పాలసీలో పొందుపరుస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి అంశం కింద ఫోకస్‌ ప్రాంతాలు గుర్తించామని చెప్పారు.

మారిటైమ్‌ హబ్‌ కోసం సీఎం ఆదేశాలు
1.హబ్‌, స్పోక్‌ మోడల్‌ను స్వీకరించడం ద్వారా హై కెపాసిటీ పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెట్టండం.
2. పోర్ట్‌ ప్రాక్సిమల్‌ ప్రాంతాలు పరిశ్రమలు, ఆర్‌ అండ్‌ బీ, టూరిజం శాఖతో అనుసంధానించడం.
3.భవిష్యత్తు అభివృద్ధి కోసం రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లను అనుసంధానించడం.
4. ఏదైనా మౌలిక వసతుల కల్పన కోసం ప్రజలను భాగస్వాములను చేయడం.
5. ఫిషింగ్‌ హార్బర్‌లు, పోర్ట్‌ల అభివృద్ధి కోసం పీ4 మోడల్‌ను ప్రోత్సహించడం.
6. గ్లోబల్‌స్థాయి సంస్థలు రాష్ట్రంలో నౌకానిర్మాణం, ఓడల మరమ్మతుల పరిశ్రమలు నెలకొల్పేలా ఆకర్షించడం.
7. ఆర్‌ఓ-ఆర్‌ఓ, ఆర్‌ఓ-పాక్స్‌ సేవలతో సహా అంతర్గత జలమార్గాల కోసం హైబ్రిడ్‌ మోడల్‌ను అమలు చేయడం.
8. సముద్ర రంగంలో పర్యాటకం, గ్రీన్‌ ఎనర్జీ కార్యక్రమాలను ఏకీకృతం చేయడం.
9. ఏపీలో మారిటైమ్‌ యూనివర్సిటీ స్థాపించడానికి అందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, పరిశోధన తదితర అంశాలలో తోడ్పాటు కోసం ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ, ఐఎంయు, సీఇఎంఎస్‌, ఐఐటీలను భాగస్వాములుగా చేసుకోవడం.
10. ఈ రంగంలో సంస్కరణల ద్వారా ఆర్బిట్రేషన్‌, డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ మెకానిజం కొరకు ఉత్తమ పద్ధతులను ప్రవేశపెట్టడం.
ఈ లక్ష్యాలను సాధించడానికి ఏపీ మారిటైమ్‌ బోర్డును బలోపేతంవంటివి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. క్రూయిజ్‌ టెర్మినల్స్‌, ఫ్లోటెల్స్‌వంటి వాటితో మారిటైమ్‌ టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. అలాగే, క్లీన్‌ ఎనర్జీ వినియోగించి స్వయం సమృద్ధి సాధించేలా పోర్టులను తీర్చిదిద్దాలన్నారు.

ఎక్సిమ్‌ కార్గోలో రాష్ట్రం మొదటి స్థానం:
రాష్ట్రం ప్రస్తుతం నాన్‌ మేజర్‌ పోర్టుల కేటగిరీలో ఎక్సిమ్‌ కార్గో హ్యాండిల్‌లో 16శాతం వృద్ధితో దేశంలో రెండో ర్యాంకు సాధించిందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.15.89 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధిస్తామని అంచనా వేశామన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో గత ఆర్ధిక సంవత్సరానికిగాను 32శాతం వృద్ధితో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామన్నారు. 2023-24 సంవత్సరం జాతీయ జీడీపీలో రాష్ట్రవాటా 4.84 శాతంగా ఉందన్నారు.

అటు పోర్టులు `ఇటు ఫిషింగ్‌ హార్బర్లు:
రాష్ట్రంలో ప్రస్తుతం మేజర్‌ పోర్టు విశాఖపట్నంతో సహా, నాన్‌ మేజర్‌ పోర్టులు 5, నిర్మాణంలో ఉన్న గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులు 4, నోటిఫై చేసిన పోర్టులు 7 వరకు ఉన్నాయి. ఫిషింగ్‌ హార్బర్లు ఫేజ్‌ -1 కింద రాష్ట్రంలో జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలో నిర్మాణ దశలో ఉండగా, ఫేజ్‌-2 కింద బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (అనకాపల్లి), కొత్తపట్నం (ప్రకాశం), ఓడరేవు (బాపట్ల), బియ్యపుతిప్ప (పశ్చిమగోదావరి), మంచినీళ్లపేట (శ్రీకాకుళం) ఫిషింగ్‌ హార్బర్లు ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఏపీ పోర్టు పాలసీ-2015లో పోర్టుల అభివృద్ధి, ఉత్తర-మధ్య భారతానికి సరుకు రవాణా, ప్రైవేట్‌ సెక్టార్‌కు ప్రోత్సాహం, పోటీ వాతావరణం, పారదర్శకతకు పెద్దపీట వేయడం జరిగింది. ఈసారి ఇంతకుమించి మారిటైమ్‌ పాలసీ-2024ని తీర్చిదిద్ది తుదిరూపం ఇచ్చే పనిలో అధికారులు ఉన్నారు.

Previous Post

గిరిజనుల భూములపై కన్నబాబు అనుచరుల కన్ను

Next Post

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్‌ విండో విధానం మేలు

Next Post
ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్‌ విండో విధానం మేలు

ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్‌ విండో విధానం మేలు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.