చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ముందంతా.. ఏఐ పాలన!

ఐటి సర్వ్‌ అలయెన్స్‌ సినర్జీ సమ్మిట్‌లో మంత్రి లోకేష్‌

చైతన్యరధం by చైతన్యరధం
October 31, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ముందంతా.. ఏఐ పాలన!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మెరుగైన సేవలకు అనువైన మార్గం
  • సమర్థ వినియోగంతో సమస్యలకు చెక్‌
  • భారత్‌లో డాటా విప్లవానికి ఏపీ నాంది
  • రాష్ట్రానికి 100 బిలియన్ల పెట్టుబడుల లక్ష్యం
  • రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశా…
  • నా భవిష్యత్‌ గమనాన్ని ప్రజలే నిర్ణయిస్తారు
  • రాజకీయాల్లో సంక్లిష్టత నెలకొంటోంది..
  • ఆలోచించి అడుగులేయాల్సిన తరుణమిది..
  • ఐటి సర్వ్‌ అలయెన్స్‌ సినర్జీ సమ్మిట్‌లో మంత్రి లోకేష్‌

లాస్‌ వేగాస్‌ (యుఎస్‌ఎ): దైనందిన పాలనలో ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌) సమర్థ వినియోగంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. లాస్‌వేగాస్‌లోని ఐటి సర్వ్‌ అలయెన్స్‌ సినర్జీ సదస్సుకు విశిష్ట అతిధిగా హాజరైన లోకేష్‌… ఫైర్‌ సైడ్‌ చాట్‌లో పారిశ్రామికవేత్త రవి తొట్టెంపూడి అడిగిన ప్రశ్నలకు వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. 23 దేశాల నుంచి 2300మంది పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరయ్యారు. మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… 1992లో విడుదల చేసిన ఒక జీఓ కారణంగా ఇంటర్మీడియట్‌లో దివ్వాంగులు కేవలం 5 సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్షలు రాసే విధానంవల్ల ఇటీవల రాష్ట్రానికి చెందిన విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. నీట్‌లో ప్రతిభ కనబర్చిన దివ్యాంగులు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. వెంటనే అధికార యంత్రాంగాన్ని కదిలించి ఫ్రెష్‌గా జీఓ విడుదల చేయడంతో వారికి ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు లభించాయి. అధికారులు చొరవ చూపకపోతే వారి పరిస్థితి ఏమయ్యేది? గవర్నెన్స్‌లో ఇటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఏఐని వినియోగించాలని భావిస్తున్నాం. గవర్నెన్స్‌, ఎడ్యుకేషన్‌, హెల్డ్‌కేర్‌ తదితర రంగాల్లో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు.

అభివృద్ధిలో ఇతర దేశాలతో పోటీపడతాం
రానున్న రోజుల్లో భారత్‌లో డాటా విప్లవం రాబోతోంది. డాటాసేవల రంగంలో 300 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి రాబోతున్నాయి. అందులో వంద బిలియన్‌ డాలర్లను ఏపీకి రప్పించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో పోటీపడతాం. సవాళ్లను అవకాశాలుగా తీసుకుని పనిచేయడం మాకు అలవాటైంది. ఇటీవల కృష్ణానదికి గత 248 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా వరదల వచ్చాయి. ఆ సమయంలో వ్యవసాయానికి వాడే డ్రోన్లను వరద బాధితులకు సాయం అందించేందుకు వినియోగించాం. తమ ప్రయత్నం విజయవంతం కావడంతో డ్రోన్లద్వారా వివిధ రంగాల్లో సేవలు అందించడంపై దృష్టి సారించాం. ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్‌ సమ్మిట్‌లో 5 గిన్నెస్‌ రికార్డులు రావడం ఆనందకరం. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రత్యేక డ్రోన్‌ పాలసీ తెచ్చాం. ఏఐ వినియోగంతో పాలనాపరమైన సమస్యలను అధిగమించడానికి త్వరలో రాష్ట్రంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇది అంతర్జాతీయస్థాయి నిపుణలను తయారుచేస్తుందని లోకేష్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్లూ ఏపీకి చీకటి యుగం
గత ఐదేళ్లూ ఏపీకి చీకటి యుగం. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నో క్లిష్టపరిస్థితులను చవిచూశారు. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే ఒక చాప్టర్‌ సరిపోదు. గత ఐదేళ్లలో ఇదివరకెన్నడూ లేనివిధంగా ఆయన చీకటి జీవితాన్ని అనుభవించారు. చేయని తప్పునకు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 53 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 2014-19 నడుమ ఆయన అభివృద్ధి చేసిన రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే బాబుగారిని బంధించారు. ఆనాటి పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన నా భార్య బ్రాహ్మణి ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా? అని ప్రశ్నించింది. అయితే ఆ సమయంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాటిట్యూడ్‌ కార్యక్రమానికి 45వేలమందికి పైగా హాజరుకావడంతో ఆమె తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. బ్రాహ్మణి సహకారం వల్లే నేను రాజకీయాల్లో ముందుకు సాగుతున్నా. 226 రోజుల యువగళం పాదయాత్రలో ఆమె పూర్తి సహాయ, సహకారాలు అందించారు. నేను నా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే సరికి ప్రతిరోజూ రాత్రి 11గంటలు అవుతుంది. రాజకీయాల్లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయక తప్పదు. రాజకీయాల్లో తాత ఎన్టీఆర్‌ లెగసీని కొనసాగించడం నాకు గర్వంగా ఉంది.

ఎత్తుపల్లాలకు చూశాను
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల్లో భవిష్యత్తు కోసం ఎవరైనా సేఫ్‌ సీటు ఎంచుకుంటారు. నేను మాత్రం 1985 తర్వాత ఎన్నడూ గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నాను. 2014లో పోటీచేసి 5300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాను. అయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ సేవలందించా. ఫలితంగా ఇటీవల ఎన్నికల్లో 91వేల పైచిలుకు మెజారిటీతో ప్రజలు గెలిపించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం జనంలో ఉండే నేతలనే ప్రజలు ఆదరిస్తారు. జాతీయస్థాయి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తారా? అన్న ప్రశ్నకు లోకేష్‌ సమాధానమిస్తూ… నా రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారు. శాఖలు నిర్ణయించే సమయంలో లక్షలాది భావిభారత పౌరుల భవిష్యత్తుతో ముడిపడివున్న విద్యాశాఖను ఎంపిక చేసుకున్నా. సవాల్‌గా తీసుకుని విద్యావ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాను. ప్రస్తుత రాజకీయాలు సంక్లిష్టంగా మారాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే రాజకీయాల్లోకి రావాలని సలహా ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయం లాంటిది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కీలకస్థానాల్లో ఉన్న నేతల మూలాలు టీడీపీతోనే ముడివడి ఉన్నాయి.

అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేస్తాం
అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేస్తున్నాం. విశాఖపట్నాన్ని ఐటి హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. త్వరలో అక్కడ టిసిఎస్‌ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. పారిశ్రామీకరణ నేపథ్యంలో వ్యవసాయరంగం దెబ్బతినకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వ్యవసాయ పెట్టుబడులు, ఉత్పాదకతకు మధ్య పొంతన లేకపోవడంతో గిట్టుబాటు సమస్య ఏర్పడుతోంది. రాయలసీమలో బంగారం పండే భూములున్నాయి. నేను పాదయాత్ర నిర్వహించే సమయంలో మామిడి, అరటి, డ్రాగన్‌ ఫ్రూట్‌ వంటి పంటలు పండిరచే రైతులు నన్ను కలిసి పలు సమస్యలను తెలియజేశారు. అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న రకాలను సాగుచేయాల్సిందిగా నేను వారికి సూచించాను. ఒక్కొకసారి కిలో 10పైసలకు కూడా టమోటా రైతులు తమ పంటను తెగనమ్ముకోవడం చూసి బాధ కలిగింది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించడం, మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌తో రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు మేం కృషిచేస్తున్నాం. 2017లో ఐటి సర్వ్‌ సదస్సుకు వచ్చాను. మళ్లీ ఇదే సదస్సుకు హాజరై మిత్రులను కలవడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్‌ అన్నారు.

Previous Post

అమల్లోకి దీపం-2

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2024

Next Post
చైతన్యరధం ఈ పేపర్ 31-10-2024

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2024

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.