చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన

అధికారులతో సమీక్షలో మంత్రి లోకేష్‌ వెల్లడి

by చైతన్యరధం
Jun 29, 2024 at 6:34am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన
  • అధికారులతో సమీక్షలో మంత్రి లోకేష్‌ వెల్లడి
  • యూనివర్సిటీల ర్యాంకింగ్‌ మెరుగుదలకు పటిష్ట ప్రణాళిక
  • విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలపై మంత్రి ఆరా

అమరావతి (చైతన్యరథం): ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర విద్యా, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్‌ శుక్రవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల మెరుగుదల, కరిక్యులమ్‌ లో మార్పులు, విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రూసా నిధుల వినియోగం తదితర అంశాలపై సమావేశంలో మంత్రి చర్చించారు.
ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చి, యూనివర్సిటీల ర్యాంకింగ్స్‌ పెంచాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడే విధంగా కరిక్యులమ్‌ను అప్‌ గ్రేడేషన్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజనీరింగ్‌ నాలుగేళ్లు చదివిన విద్యార్థికి ఉద్యోగం రాని స్కిల్స్‌, అమీర్‌ పేటలో నాలుగు నెలల శిక్షణ పొందితే ఎలా వస్తున్నాయి..అటువంటి అవసరం లేకుండా కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. మెరుగైన ప్రమాణాల కోసం దృఢ సంకల్పం ఉండాలన్నారు. ఈజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఉండాలన్నారు. క్రమశిక్షణ, నిజాయతీతో పనిచేసి ప్రమాణాల పెంపునకు కృషిచేద్దామని అధికారులను కోరారు. ఉన్నత విద్యకు సంబంధించిన ఆస్తుల విభజనపై నోట్‌ తయారుచేయాలన్నారు.
యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీకి చర్యలు
యూనివర్సిటీల ర్యాంకింగ్‌ లు పడిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి లోకేష్‌ తెలుసుకున్నారు. యూనివర్సిటీల రేటింగ్‌ ను పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల బదిలీలు పారదర్శకంగా జరగాలన్నారు. ఏపీపీఎస్సీలో నిర్వహించాల్సిన పరీక్షల వివరాలపైనా సమావేశంలో చర్చించారు. గత పదేళ్లలో డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల వివరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యా ప్రమాణాల పెంపునకు ఏం చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని లోకేష్‌ కోరారు.
విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలపై ఆరా
నేరుగా కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇచ్చే విధానం తొలగించి, గత ప్రభుత్వం విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి లోకేష్‌ తెలిపారు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షలమంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లో నిలచిపోయాయన్నారు. విద్యాదీవెన, వసతిదీవెన కింద వైసీపీ ప్రభుత్వం రూ.3,480 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని చెప్పారు. ఆయా విద్యాసంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌, ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.రామ్మోహన్‌ రావు, ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సెక్రెటరీ సూర్యచంద్రా రావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

జగన్‌రెడ్డి ధనదాహం వల్లే రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు

ఆరోగ్యశ్రీపై జగన్నాటకం: డోలా

జగన్‌రెడ్డి దగాకోరు సంక్షేమం

Tags: బకాయిలువసతిదీవెనవిద్యాదీవెన
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 28-06-2024

Next Post

పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్లకు స్వేచ్ఛ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-03-2026

కార్యకర్త
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
చైతన్యరధం

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్
ఆంధ్రప్రదేశ్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-03-2026

కార్యకర్త
@ March 6, 2026
ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
Load More

ముఖ్య వార్తలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

సెవెన్త్ నుంచి ట్వెల్త్ వరకూ ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లు

చైతన్యరధం
@ March 7, 2026
ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

ఎప్పటికప్పుడు కేంద్రానికి అప్‌డేట్స్

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

‘మా పిల్లలు బంగారం’

చైతన్యరధం
@ March 7, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్

చైతన్యరధం
@ March 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist