చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వివేకా హత్యకేసులో ఓ జంట

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by చైతన్యరధం
Jun 7, 2024 at 6:16am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, రాయలసీమ
వివేకా హత్యకేసులో ఓ జంట
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఢిల్లీ మద్యం స్కాంలో భారతి పాత్ర
  • బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసు వెనక ఓ జంట ఉందని, దర్యాప్తు మరింత లోతుగా జరిగితే ఆ విషయం బయటకు వస్తుందంటూ పరోక్షంగా జగన్‌రెడ్డి, భారతిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యకేసును సీబీఐ 90 శాతం ఛేదించిందన్న ఆయన మిగిలిన 10 శాతం పూర్తి చేయించి అసలు హంతకులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో కడప జిల్లా జమ్మలమడుగు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో భారతీరెడ్డి రాజ్యాంగం నడిచిందన్నారు. అప్పులు తెచ్చి బటన్‌ నొక్కి అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. ప్రజలకు 25 శాతం డబ్బులు పంచిన జగన్‌.. మిగతావి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే వివేకా హత్య కేసుతోపాటు కోడికత్తి కేసు విషయాన్ని కూడా ప్రస్తావిస్తానని ఆదినారాయణరెడ్డి తెలిపారు.

రాజధాని అమరావతి పనులు ఆపేసి, మూడు రాజధానుల డ్రామా ఆడారని.. ఎర్ర చందనం, ఇసుక, మైనింగ్‌ మాఫియాతో దోపిడీ చేశారని ఆది నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేశాడన్నారు. చేసిన తప్పులు దిద్దుకోకుండా.. సిగ్గు లేకుండా ప్రజలపై నిందలు వేస్తున్నాడన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా జగన్‌తో ఉండరన్నారు. వైసీపీని బీజేపీకి దాసోహం చేయడం ఖాయమన్నారు. జగన్‌ సతీమణి భారతికి ఢిల్లీ లిక్కర్‌ కేసులో పాత్ర ఉందన్నారు. ఈ కేసులపై విచారణ చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు. జగన్‌, అవినాష్‌ రెడ్డిల బెయిల్‌ రద్దు చేసేలా కోర్టు లో వాదిస్తామన్నారు. కూటమి సారధ్యంలో ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపుతామన్నారు. పవన్‌ కల్యాణ్‌ కూటమి కలయికలో కీలక పాత్ర పోషించారని.. ఆయనకు ఆది నారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధితవార్తలు

No Content Available
Tags: ఆదినారాయణ రెడ్డికోడి కత్తిఢిల్లీ మద్యం స్కాంవైయస్ భారతి
Previous Post

తెలుగుదేశం ఘన విజయంలో లోకేష్‌ పాత్ర

Next Post

టీచర్ల బదిలీల్లో అవినీతికి అడ్డుకట్ట: అశోక్‌బాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-06-2025

కార్యకర్త
@ June 6, 2025
విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పనిసరి చేసేలా చట్టం
ఆంధ్రప్రదేశ్

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పనిసరి చేసేలా చట్టం

చైతన్యరధం
@ June 6, 2025
ఏడాదిలో కోటి మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో కోటి మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ June 6, 2025
రాష్ట్రంలో బీచ్‌ టూరిజం అభివృద్ధికి కృషి
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో బీచ్‌ టూరిజం అభివృద్ధికి కృషి

చైతన్యరధం
@ June 6, 2025
31 కేసులున్న జగన్‌ను ఎక్కడ, దేనితో కొట్టాలి
ఆంధ్రప్రదేశ్

31 కేసులున్న జగన్‌ను ఎక్కడ, దేనితో కొట్టాలి

చైతన్యరధం
@ June 6, 2025
నైపుణ్యాభివృద్ధి శిక్షణతో యువతకు ఉపాధి
ఆంధ్రప్రదేశ్

నైపుణ్యాభివృద్ధి శిక్షణతో యువతకు ఉపాధి

చైతన్యరధం
@ June 6, 2025
బలమైన నాయకత్వం, ఉన్నత విలువలు..హెరిటేజ్‌ అభివృద్ధికి మూలస్తంభాలు
ఆంధ్రప్రదేశ్

బలమైన నాయకత్వం, ఉన్నత విలువలు..హెరిటేజ్‌ అభివృద్ధికి మూలస్తంభాలు

చైతన్యరధం
@ June 6, 2025
చైతన్యరధం ఈ పేపర్ 05-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-06-2025

కార్యకర్త
@ June 5, 2025
Load More

ముఖ్య వార్తలు

31 కేసులున్న జగన్‌ను ఎక్కడ, దేనితో కొట్టాలి

31 కేసులున్న జగన్‌ను ఎక్కడ, దేనితో కొట్టాలి

చైతన్యరధం
@ June 6, 2025
ఆగస్ట్‌ 15నాటికి..15లక్షల ‘బంగారు కుటుంబాలు

ఆగస్ట్‌ 15నాటికి..15లక్షల ‘బంగారు కుటుంబాలు

చైతన్యరధం
@ June 5, 2025
ప్రజా విప్లవంలో ‘ఉన్మాదులు’ కొట్టుకుపోయారు

మంత్రులూ..దూకుడుపెంచండి!

చైతన్యరధం
@ June 5, 2025
ప్రజా విప్లవంలో ‘ఉన్మాదులు’ కొట్టుకుపోయారు

ప్రజా విప్లవంలో ‘ఉన్మాదులు’ కొట్టుకుపోయారు

చైతన్యరధం
@ June 5, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025 6:00 AM

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పనిసరి చేసేలా చట్టం

విద్యార్థి దశలోనే యోగా శిక్షణ తప్పనిసరి చేసేలా చట్టం

చైతన్యరధం
@ June 6, 2025
ఏడాదిలో కోటి మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యం

ఏడాదిలో కోటి మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ June 6, 2025
రాష్ట్రంలో బీచ్‌ టూరిజం అభివృద్ధికి కృషి

రాష్ట్రంలో బీచ్‌ టూరిజం అభివృద్ధికి కృషి

చైతన్యరధం
@ June 6, 2025
31 కేసులున్న జగన్‌ను ఎక్కడ, దేనితో కొట్టాలి

31 కేసులున్న జగన్‌ను ఎక్కడ, దేనితో కొట్టాలి

చైతన్యరధం
@ June 6, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist