చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

తక్షణమే సాయం అందించండి

కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

by చైతన్యరధం
November 16, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 10 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వండి
  • ఒకేసారి రెండు తుఫాన్లతో నష్టపోయాం
  • కోస్తాంధ్రలో మౌలికవసతుల బలోపేతానికి శాశ్వత పరిష్కారానికి చర్యలు అవసరం
  • కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి తక్షణ తుఫాన్ సహాయం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. మురసు తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో వర్చువల్ సమావేశమైంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో తాము పరిశీలించిన అంశాలను వివరిం చింది. రాష్ట్రంలో ఎల్నినో, వరుస తుఫాన్ల వల్ల ఎదుర్కొంటున్న పరిస్థితులను సీఎం చంద్రబాబు వివరించగా… తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయాలను కేంద్ర బృందం ప్రస్తావించింది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, సహాయక కార్యక్రమాలు, పునరుద్ధరణ పనుల గురించి ముఖ్యమంత్రి వివరించారు. వరుస తుఫాన్లతో రైతులు సహా వివిధ రంగాలకు భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ సాయాన్ని కేంద్రం అందించా ల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే తీర ప్రాంతంలో తుఫాన్లకు దెబ్బతినకుండా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని… ఈ మేరకు కేంద్రం సహకారం ఇవ్వాలని కోరారు. కేంద్ర బృందం కూడా క్షేత్రస్థాయి పరిస్థి తులను అధ్యయనం చేసింది కాబట్టి… కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో ఇక్కడ జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో వివరించాలని కోరారు. వీలైనంత త్వరగా 10 రోజుల్లో నివేదికను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.

కేంద్ర బృందం పరిశీలనలో కీలక అంశాలు
కేంద్ర బృందం తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, విద్యుత్ స్తంభాలకు కూడా భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కాలువలు, వాగుల్లో పూడికతీత పనులు చేపట్టడం వల్ల నష్టం చాలావరకు తగ్గిందని అభిప్రాయ పడింది. ప్రత్తి వంటి వాణిజ్య పంటలకు బీమా ప్రీమియం అధికం గా ఉండటంతో ఎక్కువ మంది రైతులు బీమా చేయించుకోలేదనే విషయాన్ని గుర్తించినట్టు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు తుఫాన్ కారణంగా దెబ్బతిన్నాయని, బాధిత కుటుంబాలకు 30 రోజుల్లో మూడుసార్లు రేషన్ అందించే అంశాన్ని పరిశీలించా లని సూచించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రీ-స్కూల్ యూనిఫామ్స్ అందించాలని, తుఫాన్ ప్రభావానికి గురైన గిరిజనులను ప్రత్యేకంగా ఆదుకోవాలని తెలిపింది. ప్రకృతి వ్యవసా యం, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ నష్టపోయిన రైతులకు అధిక పరిహారం అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించిం ది. అర్నబ్ తుఫాన్తో పోలిస్తే మురసు తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో వరి పంటకు 80 శాతం, ఏలూరు జిల్లాలో 90 శాతం వరకూ నష్టం వాటిల్లిన ట్లు పేర్కొంది. ఉద్యాన పంటల్లో మామిడి, బొప్పాయి ఎక్కువగా దెబ్బతిన్నాయని వివరించింది.

60 ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం రెండు బృందాలు గా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించింది. దాదాపు 60 ప్రాంతాల్లో పంట పొలాలు, కాలువలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక వసతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించింది. బాపట్ల, జమ్మలపాలెం, చీరాల, చిన్నగంజాం, పర్చూరు,నిడమర్రు, ఉంగుటూరు, చిలకలూరిపేట, గౌరీపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. భీమడోలు మండ లం సూరప్పగూడెంలో పంట నష్టంపై రైతులతో బృందం నేరుగా మాట్లాడింది. రావులపర్రులో డ్రైనేజీ వ్యవస్థ, వరి పంటలను పరి శీలించింది.

కునకలమర్రులో కొమ్ము కాలువ, సాగునీటి వ్యవస్థను తనిఖీ చేసింది. చీరాలలో మత్స్యకారుల పడవలకు జరిగిన నష్టాన్ని, బొప్పూడిలో పక్కా ఇళ్లు, ఉద్యాన పంటలు, వ్యవసాయం, బాతుల పెంపకందారులకు జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఎడ్లపాడు–తుర్లపాడు మధ్య జలాది మీదుగా ఉన్న ఆర్ అండ్ బీ రహదారుల పరిస్థితిని కూడా అంచనా వేసింది.

రూ.2,484 కోట్ల మేర నష్టం
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం మురసు తుఫాన్ కారణంగా మొత్తం రూ.2,484 కోట్ల మేర నష్టం సంభవించింది. ఇందులో రహదారులు, వ్యవసాయం, ఉద్యాన పంటలు, విద్యుత్ వ్యవస్థలు, ఇళ్లు, సాగునీటి వనరులతో పాటు పలు ఇతర రంగాలు ఉన్నాయి. తుఫాన్ కారణంగా 1,385 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వీటివల్ల రూ.888 కోట్ల విలువైన రహదారులకు నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాం తాల్లో 220 కిలోమీటర్ల మేర 114 రహదారులు దెబ్బతిన్నాయి. వ్యవసాయ రంగంలో 1,43,617 హెక్టార్లలో పంటలు దెబ్బ తినగా, రూ.875 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తం 1,86,063 మంది రైతులు ప్రభావితమయ్యారు. ఉద్యాన పంటలకు సంబం ధించి 6,756 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, రూ.337 కోట్ల నష్టం సంభవించింది. 12,605 మంది రైతులు నష్టపోయారు. సాగునీటి రంగంలో 369 వనరులు దెబ్బతినగా, 509 చోట్ల గండ్లు పడ్డాయి. విద్యుత్ ໒໐໐ 10,192 11 కేవీ స్తంభాలు, 6,442 ఎలీ స్తంభాలు, 1,448 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అత్యవసర సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.37 కోట్లు ఖర్చుపెట్టింది. తుఫాన్ ప్రభావంతో మొత్తం 3,859 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటితో పాటు వైద్య, ఆరోగ్య శాఖ, మత్స్యశాఖ, పురపాలక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పాఠశాలలు, పశుసంవర్ధక, చేనేత రంగాల్లోనూ నష్టం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి సమర్పించిన నివేదికలో వివరించింది.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

Next Post

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

November 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026

November 16, 2026
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

November 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

November 15, 2026
పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్ల పర్వం
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్ల పర్వం

November 15, 2026
అదృశ్యమైన పిల్లల ఆచూకీకి కమిటీలు
ఆంధ్రప్రదేశ్

అదృశ్యమైన పిల్లల ఆచూకీకి కమిటీలు

November 15, 2026
Next Post
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ముఖ్య వార్తలు

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

by చైతన్యరధం
November 15, 2026

గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

by కార్యకర్త
November 17, 2026

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026

by కార్యకర్త
November 16, 2026

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

by చైతన్యరధం
November 16, 2026

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేశాం ఇన్స్యూరెన్స్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ నేతల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తక్షణమే సాయం అందించండి

by చైతన్యరధం
November 16, 2026

10 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వండి ఒకేసారి రెండు తుఫాన్లతో నష్టపోయాం కోస్తాంధ్రలో మౌలికవసతుల బలోపేతానికి శాశ్వత పరిష్కారానికి చర్యలు అవసరం కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.