చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్ల పర్వం

నవంబరు 26న పోలింగ్ ప్రక్రియ అదేరోజు కౌంటింగ్, ఫలితాలు

by చైతన్యరధం
November 15, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్ల పర్వం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తొలి దశలో 3967 సర్పంచులు,40,012 వార్డు సభ్యుల స్థానాలు
  • నవంబరు 26న పోలింగ్ ప్రక్రియ అదేరోజు కౌంటింగ్, ఫలితాలు

అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఆదివారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారం భం కానుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 26న 3,967 సర్పంచులు, 40,012 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత ఓట్లు లెక్కించి ఫలితా లు ప్రకటిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 13,167 సర్పంచులు, 1,32, 514 వార్డు సభ్యుల స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు, మూడు దశల ఎన్నికలకు ఈ నెల 16, 19 తేదీల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. డిసెంబరు 2 నాటికి మూడు దశల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు.

తొలి దశ ఆ రెండు జిల్లాలు దూరం
విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో తొలి దశ పోలింగ్ నిర్వ హించడం లేదు. ఈ నెల 26న పంచాయతీలతో పాటే 23 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో గుంటూ రు జిల్లాలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థతో పాటు పొన్నూరు పురపాలక సంఘం ఉన్నాయి. జిల్లా యంత్రాంగం ఆ రెండు చోట్ల పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. రెండు, మూడు దశల్లో జిల్లాలో 208 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు లో జిల్లా యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. దీంతో ఆ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం లేదు. ఈ జిల్లాలోని మొత్తం 79 పంచాయతీలకు మూడో దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశ పోలింగ్‌లో తిరుపతి జిల్లాలో అత్యధికంగా 404 పంచాయతీలు ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 66 పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
మొదటి దశ షెడ్యూల్ వివరాలు
నవంబరు 15: నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
నవంబరు 17: నామినేషన్ల స్వీకరణ ముగింపు
నవంబరు 18: నామినేషన్ల పరిశీలన..తిరస్కరణ
నవంబరు 19: తిరస్కరించిన నామినేషన్లపై
సాయంత్రం 5 గంటల్లోపు ఆర్డీవోకు అప్పీల్ అవకాశం
నవంబరు 20: అప్పీల్‌ను ఆర్డీవో పరిష్కరిస్తారు
నవంబరు 21: మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు: ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ
నవంబరు 26: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్: మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు: ఫలితాల ప్రకటన తర్వాత రోజు ఉప సర్పంచి ఎన్నిక
నవంబరు 27: అవసరమైన చోట రీ పోలింగ్, ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన
నోట్: ఏదైనా పంచాయతీకి, పదవులకు ఎన్నికలు నిర్వహిం చొద్దని న్యాయస్థానం ఆదేశాలిస్తే.. అలాంటి చోట ఎన్నికలకు వెళ్లొద్దని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఆదేశించారు.
డిపాజిట్ వివరాలు…ఎన్నికల వ్యయ పరిమితి
– సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1500, ఇతరులైతే రూ.3000 డిపాజిట్ చేయాలి.
– వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసే ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.500, ఇతరులైతే రూ.1,000 డిపాజిట్ చెల్లించాలి.
` 2011 జనాభా లెక్కల ప్రకారం 10 వేలు, అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నిక ల వ్యయం రూ.4 లక్షలు, వార్డు సభ్యుల ఖర్చు రూ.లక్ష
` 10 వేల కంటే తక్కువ జనాభా గల పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులకు పరిమితి రూ.60 వేలు
“““
పంచాయతీల్లో మÖడు దశల్లో ఓటర్లు
“““
మొత్తం ఓటర్లు: 2,61,52,377
మొత్తం మహిళా ఓటర్లు: 1,32,74,208
మొత్తం పురుష ఓటర్లు: 1,28,76,887
ఇతర వర్గం ఓటర్లు: 1282
““
మొత్తం 13,167 సర్పంచుల స్థానాలకు రిజర్వేషన్లు
““
ఎస్టీ మహిళ 475
ఎస్టీ జనరల్ 705
ఎస్సీ మహిళ 1135
ఎస్సీ జనరల్ 1,331
బీసీ మహిళ 1,536
బీసీ జనరల్ 1,569
మహిళ జనరల్ 3,299
అన్ రిజర్వ్ 3,117
“““`
ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు
ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సృష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి వేలికి, రీపోలింగ్ సమయంలో మధŠ్య వేలికి సిరా గుర్తులు వేశారు. ఇప్పుడు అదే ఓటర్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. దాంతో ఇప్పటికీ కొందరి చేతి వేళ్లకు గుర్తులు తొలగని నేపథ్యంలో గందరగోళం తలెత్తకుండా ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

Previous Post

అదృశ్యమైన పిల్లల ఆచూకీకి కమిటీలు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

November 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026

November 16, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తక్షణమే సాయం అందించండి

November 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

November 15, 2026
అదృశ్యమైన పిల్లల ఆచూకీకి కమిటీలు
ఆంధ్రప్రదేశ్

అదృశ్యమైన పిల్లల ఆచూకీకి కమిటీలు

November 15, 2026
బాలల అభ్యున్నతితోనే ప్రగతి
ఆంధ్రప్రదేశ్

బాలల అభ్యున్నతితోనే ప్రగతి

November 15, 2026
Next Post
చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

ముఖ్య వార్తలు

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

by చైతన్యరధం
November 15, 2026

గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-11-2026

by కార్యకర్త
November 17, 2026

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 16-11-2026

by కార్యకర్త
November 16, 2026

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తక్షణమే సాయం అందించండి

by చైతన్యరధం
November 16, 2026

10 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వండి ఒకేసారి రెండు తుఫాన్లతో నష్టపోయాం కోస్తాంధ్రలో మౌలికవసతుల బలోపేతానికి శాశ్వత పరిష్కారానికి చర్యలు అవసరం కేంద్ర బృందానికి సీఎం చంద్రబాబు...

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

by కార్యకర్త
November 15, 2026

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.