ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించారు. రూ.30,156 కోట్లతో ప్రొద్దుటూరు నుంచి జల్ జీవన్ మిషన్ 2.0- అమరజీవి జలధార పనులను ప్రారంభించారు.