చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వానికి ప్రజలే సుప్రీం లీడర్స్

గొడ్డలి పార్టీకి గడ్డి పెట్టినా బుద్ధి రాలేదన్న మంత్రి కొల్లు

by చైతన్యరధం
Jun 14, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కూటమి ప్రభుత్వానికి ప్రజలే సుప్రీం లీడర్స్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి మా ప్రథమ కర్తవ్యం
  • గత ఐదేళ్లు సమస్య చెప్పుకునే దిక్కులేకుండా చేశారు
  • బ్రిటీష్ దోపిడీకంటే వైసీపీ దోపిడీలే ఎక్కువ
  • గొడ్డలి పార్టీకి గడ్డి పెట్టినా బుద్ధి రాలేదన్న మంత్రి కొల్లు

మచిలీపట్నం (చైతన్య రథం): కూటమి ప్రభుత్వానికి ప్రజలే సుప్రీం అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండడం, వారి సమస్యల్ని పరిష్కరించడం కోసమే వారంలో ఒకరోజు తప్పకుండా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. గత ఐదేళ్లు గొడ్డలి పార్టీ రాష్ట్రంలో అలజడులు సృష్టించడం, గొడవలు చేయడం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ నేడు ప్రజల నుండి సమస్యలన్నీ తెలుసుకుని పరిష్కరిస్తున్నాం. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 408 ఫిర్యాదులు రాగా 318 పరిష్కరించాం. మిగిలినవి కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
“2014-19 మధ్య రాష్ట్రాన్ని ఒక్కో ఇటుక పేర్చి నిర్మించుకున్నాం. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. దోపిడీయే పరమావధిగా పీడించారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి జేబులు నింపుకున్నారు. ప్రభుత్వ ఖజానాను ఊడ్చిపడేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ రాష్ట్ర నిర్మాణం చేపట్టాం. ఇబ్బందులన్నింటినీ ఎదురొడ్డి పోరాడుతున్నాం. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాలన్నీ సూపర్ హిట్ చేశాం.

గత ఐదేళ్లు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. లులూ, అమరరాజా లాంటి ప్రఖ్యాత కంపెనీలు ఏపీని వదిలి వెళ్లిపోయేలా చేశారు. కానీ నేడు ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పునఃప్రతిష్టించడంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కట్టాయి. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాం. గుంతలు లేని రోడ్లను సాకారం చేసి చూపించాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయబోతున్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమలో హంద్రీనీవా పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. మేము అభివృద్ధిపై దృష్టి పెట్టి పని చేస్తుంటే.. జగన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు. వెన్నుపోటు అంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. జగన్ రెడ్డిని మించిన వెన్నుపోటుదారుడు దేశంలో ఎవరైనా ఉన్నారా? 151 మంది ఎమ్మెల్యేలుండి కూడా ఐదేళ్లలో ఈ గొడ్డలి పార్టీ కనీసం అభివృద్ధి చేయలేదు. కానీ నేడు పోలవరం, అమరావతి, స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ లాంటి అనేక ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

లక్ష కోట్లతో పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లక్షన్నర కోట్లతో అనకాపల్లిలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశాం. లక్ష కోట్లతో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాం. రాయలసీమలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు తయారీ సంస్థ వచ్చింది. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో పోర్టులు పూర్తి చేస్తున్నాం. అన్ని ప్రాంతాలను అనుసంధానిస్తూ రోడ్లు నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు. ఐదేళ్లు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిందే కాక.. ఇప్పుడు మళ్లీ కుట్రలు చేస్తున్నాడు. బ్రిటీషర్ల దోపిడీ కంటే జగన్ రెడ్డి దోపిడీయే ఎక్కువ అన్నట్లు తయారైంది. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. బాబాయిని గొడ్డలి వేటు వేసిందే కాక.. న్యాయం చేయమన్న సోదరిపై నెపం నెట్టి వెన్నుపోటు పొడిచాడు.

జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజాప్రతినిధులంతా పోటీపడి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. గ్రామ స్థాయి నుండి మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త, నాయకుడు తీసుకోవాలి” అని మంత్రి కొల్లు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, బాబాప్రసాద్, పట్టణాధ్యక్షులు లోగిశెట్టి స్వామి, గ్రామీణ అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous Post

వేదవతి ఎత్తిపోతలకు కదలి

Next Post

ప్రభుత్వాసుపత్రుల్లో 28 శాతం పెరిగిన వైద్య సిబ్బంది హాజరు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist