చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ధ్వజం

by చైతన్యరధం
Apr 25, 2026 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సొంత మనుషుల్నే మింగేసే “రాక్షస” క్రీడ వైసీపీది
  • పార్టీకోసం శ్రమించిన పెద్ద దస్తగిరినే అడ్డుతొలగించుకున్నారు
  • వివేకా హత్యను ‘గుండెపోటు’గా చిత్రించారు
  • దస్తగిరి హత్యను ‘గంజాయి’ గొడవగా మార్చేశారు
  • విచారణకు ముందే సాక్షిలో విష కథనాలు అందుకే..
  • రూ.500 కోట్ల విలువైన ఆస్తుల లావాదేవీలు..
  • విలువైన దస్తావేజులే హత్యకు కారణం కాదా?
  • న్యాయం చేయమని దస్తగిరి భార్య వేడుకుంటుంటే..
  • పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం
  • మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ధ్వజం

మంగళగిరి (చైతన్య రథం): ‘వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేవలం వ్యక్తి హత్య కాదు. ఇది వైసీపీ అనుసరిస్తున్న హత్యా రాజకీయాలకు పరాకాష్ట’ అని మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ విమర్శించారు. పార్టీకోసం పనిచేసిన వ్యక్తిని, తమ అక్రమాలకు సహకరించిన వ్యక్తినే ప్రాణాలుతీసే స్థాయికి రాక్షస రాజకీయం వెళ్ళిందంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “పెద్ద దస్తగిరి హత్య జరిగిన మరుసటి రోజే (ఏప్రిల్ 7) వైసీపీ పాంప్లెట్ సాక్షి పత్రికలో ‘గంజాయి ముఠా దారుణ హత్య’ అని బ్యానర్ వేశారు.

అసలు పోలీసు విచారణ జరగకముందే, నిజానిజాలు తెలియకముందే దీన్ని గంజాయి ముఠా గొడవగా చిత్రీకరించడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఆనాడు వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి చంపితే, ‘గుండెపోటు’ అని రాసి ప్రజలను తప్పుదారి పట్టించారు. చంద్రబాబు చేతికి గొడ్డలి ఇచ్చి నారాసుర రక్తచరిత్ర అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే పద్ధతిలో పెద్ద దస్తగిరి హత్యను ‘డ్రగ్స్ ముఠా’ గొడవగా మార్చి అసలు హంతకులను కాపాడాలని చూస్తున్నారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న నిత్యానంద రెడ్డి (కడప మాజీ డిప్యూటీ మేయర్), దస్తగిరి శవం దగ్గర కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తుంటే ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చు అనిపిస్తుంది. ఆనాడు వివేకా మరణం తర్వాత అవినాష్ రెడ్డి చేసిన నటననే ఇది గుర్తు చేస్తోంది. హత్య చేసిన వారే నివాళులు అర్పించడం, కన్నీళ్లు కార్చడం వీరి కుటుంబ సంప్రదాయంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలోనే ఇది గంజాయి ముఠా గొడవ కాదు, కేవలం భూవివాదాల్లో వైసీపీ ముఠాల మధ్య జరిగిన అంతర్గత హత్య అని తేలింది. దస్తగిరి ఇంట్లో దొరికిన 150కి పైగా దస్తావేజులు, సుమారు రూ.500 కోట్ల విలువైన ఆస్తుల లావాదేవీలే ఆయన ప్రాణాలు తీశాయి” అని పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

మైనార్టీ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. “రఫా రఫా ఆడిస్తాం.. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిచ్చినట్టు బలిస్తాం” అని వైఎసఆర్సిపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే హత్యలు జరుగుతున్నాయి. అధికారం ఉన్నా లేకపోయినా వీరి హంతక ప్రవృత్తి మారదు. పార్టీ కోసం రక్తం ధారపోసిన వ్యక్తినే బలి తీసుకున్న వీరు, సామాన్య ప్రజల మాన ప్రాణాలను ఏ రకంగా రక్షిస్తారు? పోలీసు విచారణ పూర్తికాకముందే, సాక్షి పత్రికలో ఇది “గంజాయి ముఠా గొడవ” అని బ్యానర్ వార్తలు రాయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం హంతకులను కాపాడటమే. వివేకా కేసులో ‘గుండెపోటు’ అని ఎలాగైతే అబద్ధం ప్రచారం చేశారో, ఇప్పుడు ‘గంజాయి మత్తు’ అని దస్తగిరి హత్యను తప్పుదారి పట్టిస్తున్నారు. రైతులకు నీరందించే ఖ్పు కెనాల్ ప్రభుత్వ భూములను (సర్వే నెం. 492) అక్రమంగా వెంచర్లు చేసి అమ్మడంలో దస్తగిరి ప్రధాన పాత్ర పోషించారు. ఆ వెంచర్లలోనే మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తన కోసం విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారంటే, వీరి భూదందాలు ఏ స్థాయిలో సాగాయో అర్థమవుతోంది. వైఎసఆర్సిపీ నైజం ఏంటో ఈ ఉదాంతంతో మరోసారి రుజువైంది. తమకు అడ్డం వస్తే సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డిని కూడా వదలని వీరు, పార్టీ కార్యకర్తలను, నేతలను బలి తీసుకోరా? అధికారం, ధనం కోసం సొంత పార్టీ వారినే

చంపేసే ఈ ‘మర్డర్ పాలిటిక్స’ రాష్ట్రానికి ప్రమాదకరం.
పెద్ద దస్తగిరి భార్య వైఎసఆర్సిపీ పార్టీ కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ “మాకు న్యాయం చేయండి, నిందితులను శిక్షించండి” అని వేడుకున్నారు. కానీ, ఆ పార్టీ సోషల్ మీడియా ముఠా మాత్రం ఆమె పార్టీకి ‘క్లీన్ చిట’ ఇచ్చిందని అబద్ధపు ప్రచారం చేస్తోంది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక మహిళ మాటలను తమ రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించడం వీరి దిగజారుడుతనానికి నిదర్శనం. ఈ కేసులో అందరూ దొరికారు కానీ, ప్రధాన నిందితుడైన కడప డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. వందలాది కోట్ల రూపాయల ఆస్తుల వ్యవహారంలో అడ్డు వస్తున్నాడనే కారణంతోనే దస్తగిరిని పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చారని స్పష్టమవుతోంది. నిందితుడు పరారీలో ఉన్నాడంటేనే దీని వెనుక ఎంతటి పెద్ద తలకాయల హస్తం ఉందో అర్థం చేసుకోవచ్చు.

గత ఐదు ఏళ్ల అరాచక పాలనను చూసి ప్రజలు వారిని 11 స్థానాలకే పరిమితం చేసి మÖలన కూర్చోబెట్టారు. అయినా సరే, వీరి నైజం అస్సలు మారలేదు. ప్రజల ఆస్తులను కైవసం చేసుకోవడం, భూకబ్జాలు చేయడం. అడ్డు వస్తే సొంత పార్టీ నాయకులనే హతమార్చడం. శాంతి భద్రతలను అపహాస్యం చేస్తూ అగత్యాలకు, దౌర్జన్యాలకు పాల్పడటం. సొంత పార్టీ కోసం రక్తం చెమట ధారపోసిన నాయకులనే చంపేసే ప్రవృత్తి ఉన్న వైఎసఆర్సిపీ, రేపు ప్రజల మాన ప్రాణాలను, ఆస్తులను ఏ రకంగా రక్షించగలుగుతుంది? అధికారం ఉన్నా లేకపోయినా వీరి హంతక రాజకీయాల పరంపర కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజలు వీరి అరాచక విధానాలను గమనించాల్సిన అవసరం ఉంది.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైఎసఆర్సిపీ నైజం ఏంటో మరోసారి స్పష్టమవుతోంది. ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీయే కూటమిని, చివరకు ప్రజలను కూడా భయపెట్టాలని చూడటం వీరి దుష్ట విధానానికి నిదర్శనం. “మళ్ళీ వస్తాం.. రఫా రఫా ఆడిస్తాం.. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిచ్చినట్టు నరుకుతాం” అంటూ వీరు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే, ప్రజాస్వామ్యం మీద వీరికి ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది. దస్తగిరి ఎవరి కోసం పనిచేశాడు? ఎవరి కోసం భూకబ్జాలు చేసి, అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించి పెట్టాడు? ఎవరి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు? తన నాయకుల కోసమే కదా. అలాంటి వ్యక్తిని, తమ అక్రమాలకు అడ్డు వస్తున్నాడని ఈలోకం నుండి పంపించేశారంటే.. ఇక సామాన్య ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఈ వైఎసఆర్సిపీ ఇచ్చే గ్యారెంటీ ఏంటి? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.

రాష్ట్రం శాంతియుతంగా ఉండాలి, ప్రతి ఒక్కరి మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ ఉండాలి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. ఈ రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని కూకటివేళ్లతో లాగి పడేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాణాలతో ఆడుకునే ఇటువంటి శక్తులకు స్వస్తి పలకడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో ఇటువంటి శక్తులు ఎక్కడా ఎదగకుండా, చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకున్నాం. దౌర్జన్యమే ఊపిరిగా బతికే పార్టీలకు కాలం చెల్లింది. అరాచక శక్తులను చట్టం తన పని తాను చేసుకోని పోతుంది. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని షరీఫ్ స్పష్టం చేశారు.

Previous Post

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

Next Post

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026

కార్యకర్త
@ April 25, 2026
సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

చైతన్యరధం
@ April 25, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు
ఆంధ్రప్రదేశ్

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

చైతన్యరధం
@ April 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026

కార్యకర్త
@ April 24, 2026
వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు
ఆంధ్రప్రదేశ్

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
Load More

ముఖ్య వార్తలు

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

చైతన్యరధం
@ April 25, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

చైతన్యరధం
@ April 25, 2026
పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist