- సమస్యల వలయం దాటుకుని.. చాకచక్యంగా
- మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వరకూ..
- లోకేష్ సారథ్యంలో విప్లవాత్మక సంస్కరణలు
- విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం
- దేశంలోనే రాష్ట్రాన్ని నెం.1గా తీర్చిదిద్దడమే లక్ష్యం
- పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా అమలు
- రాష్ట్రంలో విద్యాసంస్కరణలపై కేంద్రమంత్రి ప్రశంసలు
రాజకీయ ప్రత్యర్థుల దుష్ప్రచారం.. అడ్డంకులను దాటుకుని యువనేత మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో చేపట్టిన విప్లవా త్మక సంస్కరణలు ప్రశంసనీయం. సమర్థుడైన నాయకుడి ప్రతిభకు ఇది గీటురాయి. ముఖ్యంగా మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయడంలో అత్యంత చాకచ క్యంగా వ్యవహరించారు. రాజకీయ ప్రత్యర్థులు కుట్రలతో కేసులు వేసినప్పటికీ పరిష్కరించి కేవలం 150 రోజుల వ్యవధిలోనే నిరుద్యోగుల కలలను సాకారం చేశారు.











