చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

కాలానుగుణంగా మారాలి.. నాయకత్వ పటిమ పెంచుకోవాలి

మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో 'కాఫీ కబుర్లు' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
December 12, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కాలానుగుణంగా మారాలి.. నాయకత్వ పటిమ పెంచుకోవాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పార్టీ భావజాలం, సిద్ధాంతాలపై పూర్తి అవగాహన ఉండాలి
  • డబ్బుతోనే ఎన్నికలు గెలవలేం
  • ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • సంక్షేమ పథకాల లబ్ధిని వివరించాలి
  • ప్రతి పోలింగ్ బూత్లో లోనూ పార్టీ బలోపేతం కావాలి
  • మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

అమరావతి (చైతన్యరథం): మారుతున్న కాలానికి అనుగుణంగా నాయకత్వం ఆలోచనలు కూడా మారాలని పార్టీ నేతలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలంపై నాయకులు, కార్యకర్తలందరికీ పూర్తి అవగాహన ఉండాలన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న టీడీపీ క్యాడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా గురవారం ‘కాఫీ కబుర్లు- పేరుతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, మానవ వనరుల విభాగం చైర్మన్ వేపాడ చిరంజీవిరావు, ఇతర ముఖ్య నాయకులు, శిక్షణకు హాజరైన ప్రతినిధులు సీఎంకు
సాదర స్వాగతం పలికారు. శిక్షణలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ముచ్చటించిన చంద్రబాబు.. శిక్షణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హయాంలో జరిగిన శిక్షణ కార్యక్రమాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

నాడు చెట్ల కింద ఎర్రటి ఎండలో శిక్షణ తరగతులు చేపట్టేవాళ్ళం, కానీ నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చల్లటి ఏసీ గదుల్లో శిక్షణ నిర్వహిస్తున్నాం. మారుతున్న టెక్నాలజీ, పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వ పటిమను మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యకర్తకు పార్టీ సిద్ధాంతాలు, భావజాలంపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పనితీరు, క్రమశిక్షణే గెలుపు మంత్రం పార్టీ శ్రేణులు సమన్వయంతో, క్రమశిక్షణతో పనిచేయాలని చంద్రబాబు ఉద్బోధించారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ పార్టీ బలోపేతం కావాలని, ఎప్పటికప్పుడు బలాబలాలు చూసుకోవాలని సూచించారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే బలహీనంగా ఉన్న నియోజకవర్గంలోనూ పార్టీ బలపడుతుంది. అదే బలహీన నేతకు మంచి నియోజకవర్గం ఇచ్చినా పార్టీని బలహీన పరుస్తారని విశ్లేషించారు. డబ్బుతోనే ఎన్నికలు గెలవలేమని, మనం చేసే మంచి పనులను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లినప్పుడే విజయం సాధ్యమని స్పష్టం చేశారు. చక్కటి పనితీరు, క్రమశిక్షణే గెలుపు మంత్రంగా అభివర్ణించారు. డబ్బుతోనే ఎన్నికలను గెలవగలమని కొందరు భావిస్తారు… కానీ మనం చేసే మంచి పనుల్ని ప్రజలకు నిత్యం వివరిస్తేనే గెలవగలం. గతంలో టెక్నాలజీ ఉండేది కాదు… ఇప్పుడు చాలా పీక్కు వెళ్లింది. దానిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం.. కార్యకర్తలే బలం
ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని, కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని సీఎం చంద్రబాబు అన్నారు. నేతలు, కార్యకర్తలను కలిసేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. అన్నదాత సుఖీభవ, దీపం-2.0, స్త్రీశక్తి, తల్లికి వందనం వంటి కీలక పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ఈ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించి, మహిళల ఓటు బ్యాంక్ మెజార్టీ శాతం పార్టీకే దక్కేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని దిశానిర్దేశం చేశారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన విధ్వంసం వల్ల వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, వాటిని ఇప్పుడు సరిచేసి గాడిన పెట్టామని సీఎం పేర్కొన్నారు. పింఛన్ల కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత పట్టుదలతో పనిచేశారో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో పనిచేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

శిక్షణ విధానాన్ని సీఎంకు వివరించిన విప్ వేపాడ
ఈ సందర్భంగా శిక్షణా తరగతులను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు తరగతుల నిర్వహణా తీరును సీఎం చంద్రబాబుకు వివరించారు. పార్లమెంటుకు ఇద్దరు చొప్పున 50 మండల పార్టీ ప్రెసిడెంట్లకు, 50 సెక్రటరీలకు కలిపి సుమారు 100 మంది చొప్పున ఇప్పటికి రెండు బ్యాచ్లు నిర్వహించామన్నారు. ఇది మూడవ బ్యాచ్ అని చెప్పారు. 100 మందిని నాలుగు గ్రూపులుగా.. అన్నదాత సుఖీభవ, దీపం, స్త్రీ శక్తి, తల్లికి వందనంగా విభజించి నాలుగు గ్రూపులకు వేరు వేరుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.

ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు -యోగా లేదా ధ్యానంతో శిక్షణ ప్రారంభించి ప్రతీ క్లాస్ అయిన తర్వాత ఆ అంశం పై ఇంటరాక్టివ్ సెషన్ పెడుతున్నామన్నారు. పార్టీ ఆవిర్భావం చరిత్ర – భావజాలం, పార్టీ నిర్మాణం, మండల పార్టీ అధ్యక్షుడి పాత్ర- బాధ్యతలు, కేస్ స్టడీస్ గ్రూప్ డిస్కషన్, క్యాడర్కు బీమా సంక్షేమం సాధికారత, సూపర్ సిక్స్ – 18 నెలల ప్రభుత్వ సాధనలు, సాంకేతిక పరిజ్ఞానం,సోషల్ మీడియా వినియోగం, తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. పాల్గొన్న ప్రతినిధులు, ట్రైనర్స్ నుంచి శిక్షణ ఎలా ఉంది, మెరుగుపరచడానికి సూచనలు తీసుకుంటు న్నట్టు చెప్పారు. ప్రతినిధులతో ఫోటో సెషన్ నిర్వహించి, ప్రశంసా పత్రం అందిస్తున్నట్టు చెప్పారు.

Previous Post

ఆధునిక పరిశోధనల కేంద్రంగా..అమరావతి క్వాంటం వ్యాలీ వెలుగొందాలి

Next Post

కాగ్నిజెంట్, సత్వాతో పాటు విశాఖలో.. మరో 7 ఐటీ సంస్థలకు నేడు భూమిపూజ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

November 8, 2026
విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్
ఆంధ్రప్రదేశ్

విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్

November 8, 2026
కూటమి హవా
ఆంధ్రప్రదేశ్

కూటమి హవా

November 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

November 7, 2026
చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం
ఆంధ్రప్రదేశ్

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

November 7, 2026
Next Post
రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం

కాగ్నిజెంట్, సత్వాతో పాటు విశాఖలో.. మరో 7 ఐటీ సంస్థలకు నేడు భూమిపూజ

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

by కార్యకర్త
November 8, 2026

మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
November 8, 2026

అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపాలక (మున్సిపల్), పరిషత్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి (టీడీపీ - జనసేన - బీజేపీ) సాధించిన ఘన విజయం పట్ల...

విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్

విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్

by చైతన్యరధం
November 8, 2026

12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహణ 59 దేశాల ప్రాతినిధ్యం... 15 మంది విదేశీ మంత్రుల భాగస్వామ్యం వాణిజ్యం నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు... ఆరు కీలక...

కూటమి హవా

కూటమి హవా

by చైతన్యరధం
November 8, 2026

పట్టణాల నుంచి పల్లెల వరకు ఒకటే ప్రభంజనం... స్థానిక ఎన్నికల్లో కూటమి విజయ పరంపర కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కూటమి...జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల్లో నూ ప్రభంజనం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.