చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదు

ప్రకాశం జిల్లా పర్యటనలో ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

by చైతన్యరధం
Jul 15, 2025 at 6:08am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కూటమి ప్రభుత్వంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతోనే కరెంట్‌ కష్టాలు
  • వ్యవస్థలను గాడిలో పెడుతున్న కూటమి ప్రభుత్వం
  • గ్రామీణ ప్రాంతాల్లోనూ 24 గంటల విద్యుత్‌ సరఫరాకు కృషి
  • వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్‌
  • కొత్త సబ్‌ స్టేషన్ల నిర్మాణంతో లోడ్‌ కష్టాలకు చెక్‌
  • ప్రకాశం జిల్లా పర్యటనలో ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

కనిగిరి/దర్శి (చైతన్యరథం) : వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు చేసిన తప్పిదాలతోనే రాష్ట్రానికి కరెంట్‌ కష్టాలు వచ్చాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. ప్రకాశం జిల్లా, కనిగిరి గార్లపేట రోడ్డులో రూ. 3.80 కోట్లతో నిర్మించనున్న 3311 కేవీ సబ్‌ స్టేషన్‌కు మంత్రి డీబీవీ స్వామితో కలిసి సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఇప్పటి వరకు 12 సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామన్నారు. ముఖ్యంగా రైతుల వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. ఇప్పటి వరకు 75 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. రైతులకు ఇచ్చే ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌ కోసం ప్రభుత్వం రూ.2.60 లక్షల వ్యయం చేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు.

సూర్యఘర్‌ పథకాన్ని మరింతగా వినియోగించుకోవాలి….
పీఎం సూర్యఘర్‌ పథకంలో భాగంగా ఇళ్లపై సోలార్‌ ప్యానల్స్‌ ను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రజలకు సూచించారు. దీంతో విద్యుత్‌ ఛార్జీలు తగ్గడంతో పాటు వినియోగ భారం కూడా అదుపులో ఉంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ 10 వేల సూర్య ఘర్‌ కనెక్షన్లు ఇచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా బ్యాంకర్లతో మాట్లాడి ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి కోరారు. అదే విధంగా పీఎం కుసుమ్‌ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వైసీపీ ప్రభుత్వం వినియోగించుకోకుండా వెనక్కి పంపిందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే… తొమ్మిది సార్లు కరెంట్‌ ఛార్జీలను పెంచి, ప్రజల నెత్తిన భారం వేశారని మండి పడ్డారు. అన్ని వ్యవస్థల్నీ సర్వనాశనం చేసిన వైసీపీ పెద్దలు కరెంట్‌ కష్టాలకు కారణమయ్యారని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా… కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం విద్యుత్‌ ఛార్జీలు పెంచే ఉద్దేశం లేదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-09-2026

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం ఈ పేపర్ 24-09-2026

అధిక లోడ్‌తో ఇబ్బందులు లేకుండా…..
రాష్ట్రంలోని ప్రజలందరికీ 24 గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా, దర్శిలో 3311 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు సోమవారం నాడు భూమి పూజ చేశారు. అనంతరం దర్శిలో జరిగిన సుపరిపాలన – తొలి అడుగు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించిన మంత్రి.., సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం.., గత సంవత్సరకాలంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లోనూ అధిక లోడ్‌ వల్ల వచ్చే లో ఓల్టేజ్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ సబ్‌ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థల్నీ నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేశారన్నారు.

Previous Post

పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచండి

Next Post

డేగ కన్నుతో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-09-2026

కార్యకర్త
@ September 25, 2026
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-09-2026

కార్యకర్త
@ September 24, 2026
మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ September 24, 2026
వర్షాలు.. వరదలపై నిఘా!
ఆంధ్రప్రదేశ్

వర్షాలు.. వరదలపై నిఘా!

చైతన్యరధం
@ September 24, 2026
ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు

చైతన్యరధం
@ September 24, 2026
ధర్మవరం అభివృద్ధికి రూ.242 కోట్లతో ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్

ధర్మవరం అభివృద్ధికి రూ.242 కోట్లతో ప్రణాళిక

చైతన్యరధం
@ September 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-09-2026

కార్యకర్త
@ September 23, 2026
Load More

ముఖ్య వార్తలు

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
ఉపాధ్యాయులపై దాడి బాధాకరం

ఉపాధ్యాయులపై దాడి బాధాకరం

చైతన్యరధం
@ September 23, 2026
డిసెంబరులోగా ‘బంగారు కుటుంబాలకు’ భరోసా!

డిసెంబరులోగా ‘బంగారు కుటుంబాలకు’ భరోసా!

చైతన్యరధం
@ September 22, 2026
కుప్పంలో రూ.45 కోట్లతో రిజర్వాయర్

కుప్పంలో రూ.45 కోట్లతో రిజర్వాయర్

చైతన్యరధం
@ September 22, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ September 24, 2026
మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్

మహా మట్టి గణపతిని దర్శించుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ September 24, 2026
వర్షాలు.. వరదలపై నిఘా!

వర్షాలు.. వరదలపై నిఘా!

చైతన్యరధం
@ September 24, 2026
ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు

ఏపీలో నాన్ గ్రీన్‌మెట్ విస్తరణకు ప్రణాళికలు

చైతన్యరధం
@ September 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist