విశాఖపట్నం (చైతన్యరథం): హిందూపూర్ ఎమ్మెల్యే నటసింహం నందమూరి బాలకృష్ణకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన లెజెండ్..పొలిటికల్ స్క్రీన్ పై ఆయన అన్ స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు.