చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన రోజు జూన్‌ 4

తెలుగువారి కీర్తిని మరోసారి ప్రపంచానికి చాటుదామని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు

by చైతన్యరధం
Jun 5, 2025 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన రోజు జూన్‌ 4
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సీఎం చంద్రబాబు కఠోరశ్రమతో ఏడాదిలోనే అభివృద్ధి పథంలో రాష్ట్రం
  • ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం
  • ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు
  • ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు
  • రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
  • తెలుగువారి కీర్తిని మరోసారి ప్రపంచానికి చాటుదామని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు

అమరావతి (చైతన్యరథం): ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజారిటీతో అధికారం అప్పగించి జూన్‌ 4వ తేదీకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన మహత్తర ఘట్టాన్ని స్మరించుకుంటున్నామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజాస్వామ్యానికి మార్గదర్శకంగా నిలిచిన రోజుగా జూన్‌ 4ను ఆయన అభివర్ణించారు. గత ఏడాది జూన్‌ 4వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అప్పటి అధికార వైసీపీని ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించి ఎన్డీఏ కూటమికి అఖండ మెజారిటీతో అధికారం అందించిన విషయం తెలిసిందే. ప్రజాతీర్పు వెల్లడై ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రజల మద్దతుతో వచ్చిన విశ్వాసం, అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వ తపన విజయాల వనరుగా మారిందన్నారు. ఇది కేవలం పాలన కాదు ఇది ఒక శ్రద్ధ, ఒక సంకల్పం, ఒక ప్రజా పోరాట ఫలితం. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అభివృద్ధి, సమగ్ర ప్రగతి, ఆర్థిక పురోగతి, పారదర్శక పాలనతో అనేక విజయాలను సాధించింది. ఈ ఏడాది ప్రజల విశ్వాసానికి తగిన విధంగా రాష్ట్ర పునఃనిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేందుకు ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దిశను ఇచ్చిన రోజు. ఇది కేవలం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిన రోజు మాత్రమే కాదు.. జనసామాన్యానికి సేవ చేయాలనే సంకల్పానికి స్వరం ఇచ్చిన రోజుగా మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

ఏడాదిలో ఎన్నో విజయాలు
రాష్ట్రంలో ఏ శాఖలో చూసినా అప్పులు, సమస్యలు తప్పించి ఆదాయం వచ్చే వనరులు ఏమీ లేని దశలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆయన అనుభవం, కఠోర కష్టంతో తొలి ఏడాదిలోనే 700లకు పైగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలను అమలు చేసింది. తొలి మాసంలోనే రూ.3 వేలు పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచాం, పేదవారి ఆకలి తీర్చేందుకు 204 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాం, 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటించాం. రికార్డు స్థాయిలో 54 లక్షల ధాన్యం సేకరించి, 24 గంటల్లోనే డబ్బులు చెల్లించాం, 20 వేల కి.మీ రోడ్లక్లు మరమత్తులు చేసి గుంతల రహిత రోడ్లుగా తీర్చిదిద్దాం. ప్రజా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభించాం. అతి భయంకరమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ను రద్దు చేశాం. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ రంగంలో నూతన వెలుగులు నింపాం. మత్య్సకార భరోసా కింద రూ.20 వేలు వేట నిషేధ భృతి అందిస్తున్నాం. సేద్యానికి ఉచిత విద్యుత్‌, ఆక్వా రైతులకు విద్యుత్‌ రాయితీ ణీ చేశాం. రూ.9.40 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించి 6 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం.

ఇలా ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం కూటమి ప్రభుత్వం అమలు చేసుకుంటూ పనిచేస్తోంది. నేడు పల్లెల్లో పండుగ వాతావరణం ఏర్పడిరది. గ్రామాలు అభివృద్ధి పథాన నడుస్తున్నాయి. పచ్చని పైరు గాలికి ఊగుతున్నట్లు చిరునవ్వుతో రైతుల ముఖాలు వెలుగుతున్నాయి. రాత్రివేళ ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు. యువత మత్తుపదార్థాలకు దూరమయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పాలనలో మన మిత్ర-వాట్సాప్‌ గవర్నెన్స్‌, డ్రోన్‌ వినియోగాలు వంటి నూతన సంస్కరణలను ఆవిష్కరించాం. ఈ విజయాలు కేవలం ప్రభుత్వం సాధించినవే కాదు.. ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయాలు. రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు.

Previous Post

నరసన్నపేట ఇచ్చాపురం 6 లైన్లుగా జాతీయ రహదారి

Next Post

5 ఏళ్లలో సాధించలేని పెట్టుబడులు 11నెలల్లోనే!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026

కార్యకర్త
@ August 5, 2026
నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్
ఆంధ్రప్రదేశ్

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

చైతన్యరధం
@ August 5, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

చైతన్యరధం
@ August 5, 2026
నైతిక విలువలతోనే విద్యా వికాసం
ఆంధ్రప్రదేశ్

నైతిక విలువలతోనే విద్యా వికాసం

చైతన్యరధం
@ August 5, 2026
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

చైతన్యరధం
@ August 4, 2026
అర్హులందరికీ ‘నేతన్న సేవలో’
ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ ‘నేతన్న సేవలో’

చైతన్యరధం
@ August 4, 2026
ప్రజా సంక్షేమం.. అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ప్రజా సంక్షేమం.. అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ August 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026

కార్యకర్త
@ August 4, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

చైతన్యరధం
@ August 2, 2026
కూటమి కలయికే.. అభివృద్ధి

కూటమి కలయికే.. అభివృద్ధి

చైతన్యరధం
@ August 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

చైతన్యరధం
@ August 5, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

డబుల్ ఇంజిన్ సర్కార్…ట్రిపుల్ రీజియన్ ప్రణాళిక

చైతన్యరధం
@ August 5, 2026
నైతిక విలువలతోనే విద్యా వికాసం

నైతిక విలువలతోనే విద్యా వికాసం

చైతన్యరధం
@ August 5, 2026
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలి

చైతన్యరధం
@ August 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist