చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ!

రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ప్రపంచస్థాయి ఉన్నత విద్య

by చైతన్యరధం
Mar 25, 2025 at 7:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఉత్తరాంధ్రకు ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జార్జియా నేషనల్‌ యూనివర్సిటీతో ఒప్పందం
  • రూ.1,300 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జీఎన్‌యూ
  • మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఎంఓయూ
  • రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ప్రపంచస్థాయి ఉన్నత విద్య

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో జార్జియా నేషనల్‌ యూనివర్సిటీ (జీఎన్‌యూ) ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో జార్జియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ ూజుఖ (Gచీఖ)తో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జీఎన్‌యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్‌యూ సుమారు రూ.1,300 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చెందడంతోపాటు 500మందికి ఉపాధి లభిస్తుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు మద్దతుగా పెట్టుబడి, సాంకేతికత, ప్రణాళిక రూపకల్పన, ఎక్విప్‌మెంట్‌ల్లో జీఎన్‌యూకు ఉన్న వనరులను ఉపయోగించుకోవడం ఈ ఎంఓయూ లక్ష్యం.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… జార్జియన్‌ నేషనల్‌ యూనివర్సిటీతో ఈ ఒప్పందం మన విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడంతోపాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు దోహదపడుతుందన్నారు. ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్‌ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న మా ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిదర్శనమని చెప్పారు.

సంబంధితవార్తలు

వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు

మెగా డీఎస్సీ 2025పై గొడ్డలి పార్టీ తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ వేలాదిమంది ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి ఆహ్వానం మేరకు లోక్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు.

రాష్ట్రంలో ఉన్నతవిద్య ప్రమాణాలను మెరుగుపర్చడం, గ్లోబల్‌ ఎక్స్‌పోజర్‌, పాఠ్యాంశాలను మెరుగుపర్చడం, అధునాతన విద్య, సాంకేతికలను అందించడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహంచడం ఒప్పందం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రోగ్రామ్‌ల్లో ముఖ్యంగా టెక్నాలజీ, బిజినెస్‌, ఆరోగ్య హెల్త్‌ కేర్‌ల్లో జీఎన్‌యూ నైపుణ్యాలను అందిస్తుంది. అధ్యాపకులు, విద్యార్థుల నడుమ నాలెడ్జి షేరింగ్‌ను సులభతరం చేయడం, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ప్రపంచ విద్యా వ్యవస్థల అభ్యసన విధానాలపై అవగాహన కల్పిస్తుంది. అంతర్జాతీయంగా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా పాఠ్యాంశాలను ఆధునీకరించడం, మెరుగుపర్చడంతోపాటు ఏఐ వంటి రంగాల్లో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు జీఎన్‌యూ శిక్షణ ఇస్తుంది. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, ఆవిష్కరణల ఆధారిత ప్రాజెక్టులకు అవకాశాలు కల్పిస్తుంది. రాష్ట్రంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక పురోగతికి దోహదం పడుతుంది. ఎంఐటీ వంటి ప్రపంచస్థాయి సంస్థలతో జీఎన్‌యూకు ఉన్న సంబంధాలతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా నైపుణ్యాలు, అర్హతలతో కూడిన విద్యార్థులను సన్నద్ధం చేసి… జాతీయ, అంతర్జాతీయస్థాయి ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుంది.

2002లో స్థాపితమైన జార్జియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ ూజుఖ జార్జియాలో అతిపెద్ద యూనివర్సిటీగా అవతరించడమేగాక, అంతర్జాతీయంగా పేరెన్నికగన్న డైనమిక్‌ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉంది. 1,100 మందికిపైగా నైపుణ్యం కలిగిన అధ్యాపక సిబ్బందిని ఉన్న ఈ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన సుమారు 52,500 మంది పూర్వవిద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో స్థిరపడ్డారు. జీఎన్‌యూ పపంచవ్యాప్తంగా పేరొందిన 4 ఇంటర్నేషనల్‌ అక్రిడిటేడెట్‌ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్‌ తోపాటు పలు అగ్రశ్రేణి గ్లోబల్‌ కంపెనీలతో కొలాబరేషన్‌ కలిగి ఉంది. ఫండిరగ్‌తో కూడిన ఇంటర్నేషనల్‌ ఎక్స్చేంజి ప్రోగ్రామ్‌లను కూడా నిర్వహిస్తుంది.

ఈ కార్యక్రమంలో జీఎన్‌యూ వ్యవస్థాపకుడు, రెక్టార్‌ డాక్టర్‌ గియా కావ్టెలిష్విలి, విద్యావ్యవహారాల వైస్‌ రెక్టార్‌ ప్రొఫెసర్‌ జార్జ్‌ గవ్తాడ్జే, అడ్మినిస్ట్రేటివ్‌ ఎఫైర్స్‌ వైస్‌ రెక్టార్‌ డాక్టర్‌ గొడెర్జి బుచాష్విలి, ఫైనాన్స్‌ అండ్‌ రిసోర్సెస్‌ వైస్‌ రెక్టార్‌ లెవాన్‌ కలందరిష్విలి, ఇండియా ఆపరేషన్స్‌ అండ్‌ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి, ఆత్మీయ ఎడ్యుకేషన్‌ ఫౌండర్‌, చైర్మన్‌ హష్మిక్‌ వాఘేలా, సీఈఓ చిరాగ్‌ వాఘేలా, ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సీఈవో సాయికాంత్‌ వర్మ, ఏపీ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ భరత్‌ గుప్త, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

వైసీపీ హయాంలో…ఏపీలో అతిభారీ మద్యం స్కాం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026

కార్యకర్త
@ August 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026

కార్యకర్త
@ August 15, 2026
ఆంధ్రప్రదేశ్

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

చైతన్యరధం
@ August 15, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ
ఆంధ్రప్రదేశ్

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-08-2026

కార్యకర్త
@ August 14, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
Load More

ముఖ్య వార్తలు

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

నేరాల రూపం మారింది..పోలీసింగ్ మారాలి

చైతన్యరధం
@ August 13, 2026
అమరావతికి రాజమార్గం

అమరావతికి రాజమార్గం

చైతన్యరధం
@ August 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

అగ్నిమాపక శాఖను మరింత ఆధునికీకరిస్తున్నాం

చైతన్యరధం
@ August 15, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist