చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

జనం మధ్యలోనే జగన్‌తో చర్చకు సిద్ధం

జగన్‌కు మంత్రి రామానాయుడు సవాల్‌

by చైతన్యరధం
Feb 22, 2025 at 6:20am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పూర్తికాని ప్రాజెక్ట్‌ జాతికి అంకితమా..
  • తిరోగమన సామ్రాట్‌, అభినవ తుగ్లక్‌ బిరుదులకు అర్హుడు జగన్‌
  • వెలిగొండలోనే వాస్తవాలు తేలుద్దాం
  • జగన్‌కు మంత్రి రామానాయుడు సవాల్‌

పాలకొల్లు (చైతన్యరథం): వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలు ఎవరివో, వక్రీకరణలు ఎవరివో ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని ….జగన్‌ వస్తే జనం మధ్యలోనే చర్చకు సిద్ధమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు సవాల్‌ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో రూ 3 కోట్లతో చేపట్టిన నరసాపురం ప్రధాన కాలవపై వంతెన అప్రోచ్‌ పనులు, తాగునీటి సరఫరా పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టుపై మాట్లాడారు. అబద్ధానికి హద్దులు, సరిహద్దులు ఉండవని, ఏదైనా మాట్లాడొచ్చు.. ఎలా అయినా మాట్లాడొచ్చన్నారు.అయితే అబద్ధాలు చెప్పే వాడికి అపార జ్ఞాపకశక్తి ఉండాలి.. లేకపోతే వేర్వేరు సందర్భాల్లో వేర్వేరుగా మాట్లాడి దొరికి పోతుంటారు. ఇలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అడ్డదిడ్డంగా అబద్ధాలు ఆడి ప్రతిసారి ప్రజల ముందు చులకన అయి అడ్డంగా దొరికి పోతున్నారన్నారని మంత్రి నిమ్మల చురకలు అంటించారు.

దొంగే..దొంగ దొంగ అని అరిచినట్లుగా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇరిగేషన్‌ మంత్రిగా మూడుసార్లు క్షేత్రస్థాయిలో సందర్శించి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నట్లు చెప్పారు. ఆయకట్టు పరిధిలోని రైతులతో మాట్లాడడమే కాకుండా అధికారులతో పలు దఫాలుగా చర్చించామన్నారు. వాస్తవ పరిస్థితులు, గణాంకాలు ఆధారంగానే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడానని, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వెలుగొండ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తే అబద్ధాలకు అర్ధసత్యాలకు వేదికైన సాక్షి పత్రికలో నిమ్మల వక్రీకరణలు అంటూ నిందారోపణలు చేయడం దొంగే.. దొంగ దొంగ..అని అరిచినట్లుగా ఉందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కానట్లుగా ఆ దిక్కుమాలిన రాతల్లోనే ఒప్పుకుంటున్నారు. మరి అలాంటప్పుడు వెలిగొండ ప్రాజెక్టుని జగన్‌ జాతికి ఎలా అంకితమిచ్చాడని మంత్రి నిమ్మల ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-06-2026

వెలిగొండను పూర్తిచేసేది చంద్రబాబే

చైతన్యరధం ఈ పేపర్ 29-06-2026

ప్రపంచంలో ఎక్కడైనా పూర్తిగాని ప్రాజెక్టులను ఎవరైనా ప్రారంభిస్తారా? అది ఒక్క జగన్మోహన్‌ రెడ్డికే సాధ్యమని మంత్రి రామానాయుడు ఎద్దేవా చేశారు. లేనివి ఉన్నట్లు..ఉన్నవి లేనట్లు అబద్ధాలు చెప్పడంలో జగన్‌ అంత ఘనాపాటి మరెవ్వరూ లేరన్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు ప్రగతిలో పురోగతి పాలన చూసాం తప్పితే.. రివర్స్‌ పాలన అంటే తిరోగమన పాలన ఒక్క జగన్‌ హయాంలోనే చూసామన్నారు. ఈ రకంగా జగన్‌కు తిరోగమన సామ్రాట్‌గా, అభినవ తుగ్లక్‌గా బిరుదులు ఇవ్వచ్చని మంత్రి రామానాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వెలిగొండకు సంబంధించి మొన్నటి వరకు ప్రాజెక్టు మొత్తం పూర్తయింది, జాతికి అంకితం చేసామని చెప్పుకొచ్చారనీ, ఇప్పుడు ప్రాజెక్టు మొత్తం కాదు రెండు సొరంగాలు పూర్తి చేసామని కొత్త అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా జగన్‌ ప్రజలను ఏ మార్చడం మానుకోవాలన్నారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి, ప్రపంచంలో ఎవరినైనా వంచించడానికి వెనుకాడడని విమర్శించారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి, ఆ ప్రాజెక్టు పరిధిలోనే వాస్తవాలు తేల్చేందుకు చర్చకు రావాలని జగన్‌కు మంత్రి రామానాయుడు సవాల్‌ విసిరారు.

Previous Post

స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర మన లక్ష్యం

Next Post

జగన్‌ హయాంలో పంచాయితీరాజ్‌ వ్యవస్థ నిర్వీర్యం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-06-2026

కార్యకర్త
@ June 30, 2026
వెలిగొండను పూర్తిచేసేది చంద్రబాబే
ఆంధ్రప్రదేశ్

వెలిగొండను పూర్తిచేసేది చంద్రబాబే

చైతన్యరధం
@ June 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-06-2026

కార్యకర్త
@ June 29, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

పేదలకు ఉపాధి కల్పిస్తే ఓర్వలేరా?

చైతన్యరధం
@ June 29, 2026
గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’
ఆంధ్రప్రదేశ్

తోతాపురికి కేంద్రం ఊతం

చైతన్యరధం
@ June 29, 2026
సాయికృష్ణ అదృశ్యంపై విచారణ
ఆంధ్రప్రదేశ్

పల్లెనుంచి పరిశ్రమ వరకూ..

చైతన్యరధం
@ June 29, 2026
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

చైతన్యరధం
@ June 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-06-2026

కార్యకర్త
@ June 28, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

చైతన్యరధం
@ June 29, 2026
వెలిగొండ.. అభివృద్ధికి వెండికొండ!

వెలిగొండ.. అభివృద్ధికి వెండికొండ!

చైతన్యరధం
@ June 28, 2026
సంపూర్ణంగా సంజీవని

సంపూర్ణంగా సంజీవని

చైతన్యరధం
@ June 28, 2026
సింగపూర్ స్ఫూర్తితో ఏపీ విద్య

టీచర్లే.. ఛేంజ్ మేకర్లు

చైతన్యరధం
@ June 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వెలిగొండను పూర్తిచేసేది చంద్రబాబే

వెలిగొండను పూర్తిచేసేది చంద్రబాబే

చైతన్యరధం
@ June 29, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

పేదలకు ఉపాధి కల్పిస్తే ఓర్వలేరా?

చైతన్యరధం
@ June 29, 2026
గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’

తోతాపురికి కేంద్రం ఊతం

చైతన్యరధం
@ June 29, 2026
సాయికృష్ణ అదృశ్యంపై విచారణ

పల్లెనుంచి పరిశ్రమ వరకూ..

చైతన్యరధం
@ June 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist