చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఐదేళ్ల పాలనలో ఏటిగట్లను పట్టించుకోని జగన్‌

మంత్రి నిమ్మల రామానాయుడు

by చైతన్యరధం
Feb 10, 2025 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నేడు చంద్రబాబు పాలనలో బలోపేతానికి చర్యలు
  • మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు (చైతన్యరథం): జగన్‌ ఐదేళ్ల పాలనలో గోదావరి ఏటిగట్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, నేడు చంద్రబాబు పాలనలో అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టు పటిష్టత పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దొడ్డిపట్ల గ్రామంలో మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. గోదావరికి వరద వస్తే బూరుగుపల్లి వద్ద ఏటిగట్లకు గండ్లు పడి పది, పన్నెండు మండలాలు ముంపునకు గురవుతాయనే అంచనాతో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ముందస్తుగా రూ 6 కోట్లు నిధులు మంజూరు చేయించి గ్రోయిన్స్‌ నిర్మాణంతో అడ్డుకట్ట వేశామన్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఏటి గట్ల పటిష్టతక రూపాయి వ్యయం కూడా చేయలేదు. తట్టమట్టి పనులకూ నోచుకోకపోవడంతో వరద వచ్చిన సమయంలో బలహీనంగా ఉన్న గట్లు వద్ద గండ్లు పడకుండా గట్టు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు, యువకులు కలిసి రెండు, మూడు రోజులు రాత్రింబవళ్లు కాపలా కాసి ట్రాక్టర్లపై ఇసుక, సంచులు, బాదులు వంటివి సమకూర్చుకొని కాపాడుకున్నారన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని….నిధుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు.. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు అత్యంతం ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆనాడు జగన్‌కు 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెడితే అన్ని రంగాలను సర్వనాశనం చేసి వదిలిపెట్టాడని, నేడు ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ, పవన్‌ కళ్యాణ్‌ తోడు, ప్రధాని మోదీ అండతో మంచి పాలన అందిస్తున్నారనే విషయం ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డెక్కి పోరాటం చేస్తేనే గాని వరద సాయం అందేది కాదని, నేటి కూటమి ప్రభుత్వంలో వరద నీరు గడప వద్దకు వస్తుందని తెలిసిన వెంటనే సాయం అందించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇరిగేషన్‌ అత్యవసర పనులు నిమిత్తం సీఎం చంద్రబాబు మంజూరు చేసిన రూ. 320 కోట్ల నిధుల పనులను మార్చి నెలాఖరులోగా పూర్తయ్యేలా దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన ఏటిగట్లను బలోపేతం చేయడం, డ్రైన్ల పూడిక పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోప్‌లు వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నామన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

నాడు ఇరిగేషన్‌ శాఖలో 12 సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లకు ఆమోదముద్ర వేస్తూ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రేరేపితంగా 386 మంది ఇరిగేషన్‌ ఉద్యోగులపై విజిలెన్స్‌ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతుంటే, వాటి నుండి ఉద్యోగులను విముక్తులను చేశామని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఏటిగట్టు కన్జర్వేషన్సీ ఇంజనీరింగ్‌ అధికారులు, నాయకులు బోనం నాని, మామిడి శెట్టి పెద్దిరాజు, ఆరిమిల్లి రామశ్రీనివాసరావు, రుద్రరాజు సత్యనారాయణరాజు, బొప్పన హరికిషోర్‌, చిట్టూరి రామాంజనేయులు, చేగొండి రవిశంకర్‌, డేగల సత్తిపండు, తోలేటి చంటి, గుబ్బల మోహన్రావు, సేరు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

పల్నాడు జిల్లాలో ట్రాక్టర్‌ బోల్తా..నలుగురు మహిళా కూలీలు మృతి

Next Post

జ్యోతి యర్రాజీ విజయం ఏపీకి గర్వకారణం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

కార్యకర్త
@ June 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

కార్యకర్త
@ June 18, 2026
ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్
ఆంధ్రప్రదేశ్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో బీచ్ షాక్స్‌కు గ్రీన్‌సిగ్నల్

చైతన్యరధం
@ June 18, 2026
డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా?

చైతన్యరధం
@ June 18, 2026
Load More

ముఖ్య వార్తలు

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

అమరావతిలో సింగపూర్ నేషనల్ వర్సిటీ క్యాంపస్

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

సుందరంగా కాజ ఈస్ట్ లేక్ పార్క్

చైతన్యరధం
@ June 18, 2026
నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన

చైతన్యరధం
@ June 18, 2026
మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

మాటిచ్చారు..నిలబెట్టుకుంటున్నారు

చైతన్యరధం
@ June 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist