చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కుకు మళ్లీ వెలుగులు!

గతంలో ప్రైవేటీకరణ యత్నాలు అడ్డుకోని జగన్‌

by చైతన్యరధం
Jan 17, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విశాఖ ఉక్కుకు మళ్లీ వెలుగులు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు
  • సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ
  • భారీ ఉద్దీపన ప్యాకేజీకి కేంద్రం నిర్ణయం
  • రూ.11,500 కోట్ల నిర్వహణ వ్యయం ఇచ్చేందుకు సిద్ధం
  • నేడు కేంద్రమంత్రి కుమారస్వామి ప్రకటించే అవకాశం
  • గతంలో ప్రైవేటీకరణ యత్నాలు అడ్డుకోని జగన్‌

అమరావతి/ఢీల్లీ (చైతన్యరథం): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షణకు సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తావన తెచ్చిన సీఎం చంద్రబాబు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన ప్రతిసారీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తావన తెస్తూ, ప్లాంట్‌ను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించటంతో, ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కొత్త ఊపిరిలూదేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలోనూ అసమర్థ రాజకీయాలే చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద గట్టిగా పట్టుబట్టలేదు. పైగా స్టీల్‌ ప్లాంట్‌ భూములు అమ్మేసి ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవాలని పనికిమాలిన సలహాలు సైతం ఇచ్చింది. ఫలితంగా ప్రైవేటీకరణ ప్రక్రియలో కేంద్రం ముందుకే సాగింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారే సరికి పూర్తిగా ప్రాధాన్యాలు మారిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగనీయబోమని చెబుతూవచ్చారు. దాంతో కేంద్రం.. ప్లాంట్‌ను నిలబెట్టే చర్యలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పుడు ప్లాంట్‌ నిర్వహణకు మూలధనం ఇస్తున్నారు.
ప్రస్తుతం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆర్థికంగా, నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు భారీగా సాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై చర్చ జరిగింది. రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సమాచారం. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ను నడిపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన విధివిధానాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి శుక్రవారం వెల్లడిరచే అవకాశముంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటు పరం కాదని గతంలోనే కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడిరచారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ మార్గాలపై పలుమార్లు మంత్రిత్వశాఖ చర్చలు జరిపింది. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పనిచేస్తుండడమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం అంచనాకు వచ్చింది. దీంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో కార్మికుల్లో ఆశలు చిగురించాయి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం సిద్ధం కావడంతో.. ప్రత్యేక ప్యాకేజీ విధివిధానాలు ఎలా ఉంటాయన్న అంశంపై కార్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Previous Post

ఉత్కంఠభరితంగా మంగళగిరి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు

Next Post

పదే పదే.. అవే అబద్ధాలు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-03-2026

కార్యకర్త
@ March 9, 2026
మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం
ఆంధ్రప్రదేశ్

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..
ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!
ఆంధ్రప్రదేశ్

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!
ఆంధ్రప్రదేశ్

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-03-2026

కార్యకర్త
@ March 8, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
Load More

ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
భారత్.. అవకాశాల గని

భారత్.. అవకాశాల గని

చైతన్యరధం
@ March 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

మన ఎదుగుదలే ముఖ్యమంత్రి సంకల్పం

చైతన్యరధం
@ March 9, 2026
సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

సాధికారతే లక్ష్యంగా సెర్ఫ్, మెప్మా ఒప్పందాలు

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మీ చైతన్యం భేష్!

మీ చైతన్యం భేష్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist