చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

18 మంది మహిళల మిస్సింగ్‌ కేసులు ఛేదించారు

సోషల్‌ మీడియాలో అసభ్యపోస్టులపై ఉక్కుపాదం

by చైతన్యరధం
Nov 20, 2024 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సంపూర్ణ అభివృద్ధి దిశగా..
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విజయవాడ పోలీసులకు డిప్యూటీ సీఎం పవన్‌ అభినందనలు
  • గతంలో 30 వేల మంది అదృశ్యమైనా నోరు మెదపని జగన్‌
  • కూటమి ప్రభుత్వం వచ్చాక మార్పు మొదలైంది
  • పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సీఎం చంద్రబాబు
  • సోషల్‌ మీడియాలో అసభ్యపోస్టులపై ఉక్కుపాదం

అమరావతి (చైతన్యరథం): మహిళల మిస్సింగ్‌ కేసులను ఛేదించిన విజయవాడ పోలీసులను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పవన్‌ పోస్ట్‌ పెట్టారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 30 వేల మంది మహిళలు, బాలికలు అదృశ్యమైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఈ సందర్భంగా పవన్‌ మరోసారి ధ్వజమెత్తారు. వారి అదృశ్యంపై జగన్‌ సర్కార్‌ ఒక్కసారి కూడా స్పందించలేదని ఆయన మండిపడ్డారు. కానీ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు మొదలయిందన్నారు.

ఈ సందర్భంగా 18 మంది మహిళలకు సంబంధించిన మిస్సింగ్‌ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు పవన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పటిష్టమైన లా అండ్‌ ఆర్డర్‌ అమలు చేస్తామని ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో కేసులు ఛేదించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు, హోంమంత్రిత్వ శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పవన్‌ అభినందనలు తెలియజేశారు. ఏపీ పోలీసులను చూసి తాను గర్వపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2026

అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి లక్ష్యం

జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం

మహిళల భద్రత, వారి హక్కులు పరిరక్షించేందుకు పోలీసులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పవన్‌ చెప్పారు. అలాగే మహిళలపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపైనా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్‌ శాఖకు పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు మరింత సురక్షితంగా ఉండేందుకు రాష్ట్ర పౌరులు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.

Previous Post

వరప్రదాయిని పోలవరమే!

Next Post

ఇక ఇంటింటికీ రక్షిత తాగునీరు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2026

కార్యకర్త
@ July 2, 2026
అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి లక్ష్యం

చైతన్యరధం
@ July 2, 2026
జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం
ఆంధ్రప్రదేశ్

జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం

చైతన్యరధం
@ July 2, 2026
ఆంధ్రప్రదేశ్

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-07-2026

కార్యకర్త
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!
ఆంధ్రప్రదేశ్

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్
ఆంధ్రప్రదేశ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్
ఆంధ్రప్రదేశ్

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

చైతన్యరధం
@ July 1, 2026
Load More

ముఖ్య వార్తలు

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి

చైతన్యరధం
@ June 29, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి లక్ష్యం

అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి లక్ష్యం

చైతన్యరధం
@ July 2, 2026
జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం

జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం

చైతన్యరధం
@ July 2, 2026

నాయకత్వ కేంద్రాలుగా ట్రైబల్ వర్శిటీలు

చైతన్యరధం
@ July 1, 2026
లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

లక్ష్యం.. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ!

చైతన్యరధం
@ July 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist