చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

యాపిల్‌ విస్తరణకు ఏపీ అనువైన ప్రదేశం!

యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రియా సుబ్రహ్మణ్యంకు మంత్రి నారా లోకేష్‌ ఆహ్వానం

by చైతన్యరధం
Oct 30, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
యాపిల్‌ విస్తరణకు ఏపీ అనువైన ప్రదేశం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండి
  • అందుబాటులో నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, మెరుగున మౌలిక సదుపాయాలు
  • ఒకసారి మా రాష్ట్రాన్ని సందర్శించి పెట్టుబడుల అవకాశాలను పరిశీలించండి
  • యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రియా సుబ్రహ్మణ్యంకు మంత్రి నారా లోకేష్‌ ఆహ్వానం

శాన్‌ఫ్రాన్సిస్కో (యుఎస్‌ఎ): ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన యాపిల్‌ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ సందర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలోని యాపిల్‌ సంస్థ ప్రధాన కార్యాలయంలో సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో అయ్యారు. విజనరీ లీడర్‌ చంద్రబాబునాయుడు నేతృత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్‌ కోరారు. ఈ సందర్భంగా యాపిల్‌ సంస్థ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్‌ పరికరాల రంగంలో జగజ్జేతగా నిలచిన తీరును ప్రియా బాలసుబ్రహ్మణ్యం వివరించారు. యాపిల్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైనదిగా పేరొందిన ఐఫోన్‌, మ్యాక్‌, వాచ్‌లు, క్లౌడ్‌ సేవలు, యాప్‌ స్టోర్‌, ఆపిల్‌ మ్యూజిక్‌ లను కలిగి ఉంది. ప్రస్తుతం 3.57 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. గత ఏడాది 383.29 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని పొంది నమ్మకానికి, నాణ్యతకు మారుపేరుగా నిలుస్తోందని తెలిపారు.
ఏపీలో నైపుణ్యం కలిగిన వర్క్‌ ఫోర్స్‌!
మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ…. యాపిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా కంపెనీ సప్లయ్‌ చైన్‌, తయారీ కార్యకలాపాల నిర్వహణలో ప్రియా బాలసుబ్రహ్మణ్యం పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. భారతదేశంలో యాపిల్‌ కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్‌ మీకు ఆహ్వానం పలుకుతోంది. బలమైన మౌలిక సదుపాయాలు, స్నేహపూర్వక వ్యాపార విధానాలతో ముందుకు సాగుతున్న మా ప్రభుత్వం యాపిల్‌ విస్తరణకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఏపీలో ఉన్న 4 ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లలో మీకు అనుకూలమైన ప్రాంతాన్ని అన్వేషించండి. మీరు కోరుకున్నచోట తయారీ యూనిట్‌ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్‌ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి మేం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాం. యాపిల్‌ సంస్థ నవీన ఆవిష్కరణలపై దృష్టి సారించేందుకు మీకు మా మద్దతు ఉంటుంది. ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్‌ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌, అధునాతన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ మీకు ప్రయోజనకరంగా ఉంటాయని మంత్రి లోకేష్‌ వివరించారు.
అంతర్జాతీయ పెట్టుబడులకు మద్దతునిస్తాం
అంతర్జాతీయ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గణనీయమైన మద్దతును అందిస్తుంది. పన్నుల రాయితీ, ప్రోత్సాహకాలతోపాటు గ్లోబల్‌ కంపెనీల కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించిన విధానాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. యాపిల్‌ గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌ లో మీకున్న విస్తృత అనుభవం, లాజిస్టిక్స్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న కృషికి చక్కటి సమన్వయం ఉంటుంది. వినూత్న సప్లయ్‌ చైన్‌ పరిష్కారాలపై దృష్టి పెట్టేందుకు ఏపీ వ్యూహాత్మకమైన ప్రాంతం. మా ప్రభుత్వ ప్రో-బిజినెస్‌ చర్యలు యాపిల్‌ వంటి ప్రపంచస్థాయి సంస్థలకు ప్రయోజనకరంగా ఉంటాయని మంత్రి లోకేష్‌ తెలిపారు.
పర్యావరణ లక్ష్యాలకు అనువైన ప్రాంతం
యాపిల్‌ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో స్థిరమైన విధానాలను అమలుచేస్తున్నాం. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌ నిబద్ధతతో పనిచేస్తున్నందున మీవంటి సంస్థలకు మా ప్రభుత్వం భాగస్వామ్య అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన స్కిల్లింగ్‌ టీమ్‌లకు నాయకత్వం వహిస్తున్న మీరు… ఏపీలో స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రంలో యాపిల్‌ భాగస్వామిగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు మా వద్ద బలమైన విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయి. మీ సంస్థ కార్యకలాపాల కోసం నైపుణ్యం కలిగిన కార్మికులను అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. టెక్నాలజీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న మా రాష్ట్రం ఆపిల్‌ సంస్థ ఆర్‌ అండ్‌ డి (పరిశోధన, అభివృద్ధి) కేంద్రాన్ని నెలకొల్పేందుకు అనుకూలమైన ప్రాంతం. భారతదేశంలో కంపెనీ పరిశోధన సామర్థ్యాలను విస్తరించడంలో మా విజన్‌ మీకు సహాయపడుతుందని మంత్రి లోకేష్‌ చెప్పారు.
పెట్టుబడులకు వ్యూహాత్మక ప్రదేశం ఏపీ
ప్రధాన మార్కెట్లకు సులభతరమైన యాక్సెస్‌ కలిగిన ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు వ్యూహాత్మక ప్రదేశం. తయారీ, పంపిణీలకు మావద్ద అనువైన ఎకో సిస్టమ్‌ ఉంది. లాజిస్టిక్స్‌, సప్లయ్‌ చైన్‌ నిర్వహణకు భరోసా నిస్తూ ఆధునిక నౌకాశ్రయాలు, రహదారి మార్గాలతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏపీలో ఉన్నాయి. తయారీ యూనిట్లకు అనుకూలమైన విధానాలు, పన్ను ప్రోత్సాహకాలతో ముందున్న ఆంధ్రప్రదేశ్‌… విదేశీ పెట్టుబడులకు అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. అన్నివిధాలా అనుకూలతలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మీరు మా రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యాపిల్‌ సంస్థ గ్లోబల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ స్ట్రాటజీలో భాగస్వామ్యం వహించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం ఆర్థిక వృద్ధిని సాధించడమేగాక సాంకేతిక పురోగతి, సమాజాభివృద్ధి లక్ష్యాల సాధనకు మాతో కలిసి దీర్ఘకాలిక భాగస్వామ్యం వహించాలని కోరుకుంటున్నామని మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా సుబ్రహ్మణ్యం చెప్పారు. మంత్రి వెంట ప్రతినిధి బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్‌ వర్మ ఉన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

Previous Post

ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వం

Next Post

ఏపీ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్‌ సహకారం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా
ఆంధ్రప్రదేశ్

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్
ఆంధ్రప్రదేశ్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే
ఆంధ్రప్రదేశ్

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
అతుకులు లేని జాతీయజెండా
ఆంధ్రప్రదేశ్

అతుకులు లేని జాతీయజెండా

చైతన్యరధం
@ May 7, 2026
డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్ పరికరాల తయారీలో దేశం అగ్రగామిగా నిలవాలి

చైతన్యరధం
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు

చైతన్యరధం
@ May 6, 2026
కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist