చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశం

by చైతన్యరధం
Oct 19, 2024 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రంలో తొలిసారి దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షో
  • దేశం నలుమూలల నుంచి తయారీదారులతో ప్రదర్శనలు
  • 22న కృష్ణానది బెర్ము పార్కు వద్ద 5 వేల డ్రోన్లతో షో
  • లేజర్‌ షో, మ్యూజిక్‌ బ్యాండ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు
  • తయారీ, వినియోగంపై డిమానిస్ట్రేషన్లు, ప్యానల్‌ డిస్కషన్స్‌
  • వివిధ రంగాల్లో సాంకేతిక వినియోగంపై తొమ్మిది సెషన్లు
  • డ్రోన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అమరావతిపై ప్రత్యేక సెషన్‌
  • విజయవంతం చేసేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలి
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశం

అమరావతి(చైతన్యరథం): మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఈనెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ 2024 విజయవంతానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. ఈ మేరకు డ్రోన్‌ సమ్మిట్‌ ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్ట ర్లు, ఎస్పీలు, జేసీలు, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌లతో వీడియో సమావేశం నిర్వ హించారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ సమన్వయంతో ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా పెద్దఎత్తున డ్రోన్‌ సమ్మిట్‌ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ రెండురోజుల డ్రోన్‌ సమ్మిట్‌ ను పూర్తిగా విజయవంతం చేసేందుకు వివిధ శాఖల కార్యదర్శులు వెంటనే సదస్సు ప్రాం తాన్ని పరిశీలించి అవసరమైన ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సదస్సు కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వరకు వక్తలు, ప్రతినిధులు పాల్గొనను న్నారని, 1000 మంది వరకూ వివిధ విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌, సాంకేతిక అభిలాషులు పాల్గొంటారని వివరించారు.
డ్రోన్ల తయారీ, వినియోగంపై సెషన్లు, ప్యానల్‌ చర్చలు
ఈ రెండురోజుల డ్రోన్‌ సమ్మిట్‌లో ప్రధానంగా డ్రోన్ల తయారీ, వ్యవసాయ, లాజిస్టిక్స్‌, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్లను వినియో గం అంశాలపై తొమ్మిది సెషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా డ్రోన్ల సాంకేతికత వినియోగంపై నాలుగు కీలకమైన ప్రజంటేషన్లతో పాటు బిల్డింగ్‌ కాంప్రహెన్సివ్‌ డ్రోన్‌ ఎకో సిస్టమ్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌, అమరావతిని భవిష్యత్తులో డ్రోన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దే అంశంపై ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఉంటుందని వివరిం చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా డ్రోన్‌ తయారీదారులు వారి ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శనశాలలను వేదిక వద్ద ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. డ్రోన్‌ డిమానిస్ట్రేషన్‌ కార్యక్రమం కూడా ఉంటుందని వెల్లడిరచారు. అదేవిధంగా 2030 నాటికి భారత్‌ను గ్లోబ ల్‌ డ్రోన్‌ హబ్‌గా రూపొందించడం, డ్రోన్‌ రెగ్యులేషన్స్‌ అంశాలపై ప్యానల్‌ డిస్కషన్స్‌ ఉంటా యని తెలిపారు. పబ్లిక్‌ సేప్టీ, విపత్తుల నిర్వహణ, డ్రోన్‌ సాంకేతికత అప్లికేషన్స్‌ అడాప్షన్‌, పబ్లిక్‌ ప్లానింగ్‌, స్కిల్డ్‌ మ్యాన్‌ పవర్‌ ఫర్‌ డ్రోన్‌ ఎకో సిస్టమ్‌ ఇన్‌ ఇండియా, పర్యాటక, వినోద రంగాల్లో డ్రోన్స్‌ ఇన్నోవేషన్‌, ఏరియల్‌ ఎక్స్‌పీరియన్సెస్‌ అంశాలపై ప్యానల్‌ చర్చలు నిర్వహిస్తారని తెలిపారు. వ్యవసాయ, ఆరోగ్య, లాజిస్టిక్‌ రంగాల్లో డ్రోన్ల వినియోగం, సర్వే సెటిల్మెంట్లు, భూ రికార్డులు, డిజిటల్‌ ల్యాండ్‌ రికార్డుల తయారీలో డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై ప్యానల్‌ చర్చలు జరుగుతాయని వివరించారు.
దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షో
రెండురోజుల అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ 2024లో భాగంగా 22న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్ము పార్కు వద్ద 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ షో జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా లేజర్‌ బీమ్‌ షో, ఫైర్‌ వర్క్స్‌, మ్యూజిక్‌ బ్యాండ్‌, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ రెండురోజుల డ్రోన్‌ సమ్మిట్‌ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి సహా కేంద్ర పౌరవిమానయాన మంత్రి, పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ అధికా రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారని చెప్పారు. డ్రోన్‌ సమ్మిట్‌ జరిగే ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో వర్చువల్‌గా పాల్గొ న్న మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ(ఐఅండ్‌ఐ) ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ డ్రోన్‌ సమ్మిట్‌ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఇందుకోసం వివిధ శాఖల నుంచి 10 ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించాలని ఆయా శాఖల కార్యదర్శులను కోరినట్టు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీ కె.దినేష్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ 2024కు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సీఎస్‌కు వివరించారు.

సంబంధితవార్తలు

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్

సులభతరంగా ప్రభుత్వ సేవలు

పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం

Previous Post

పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపి నీతి సూక్తులా?

Next Post

బతుకుతెరువుకు ఊరొదిలి వెళితే భూ కబ్జా చేసేశారు

మరిన్ని వార్తలు

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్

చైతన్యరధం
@ May 26, 2026
సులభతరంగా ప్రభుత్వ సేవలు
ఆంధ్రప్రదేశ్

సులభతరంగా ప్రభుత్వ సేవలు

చైతన్యరధం
@ May 26, 2026
పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం

చైతన్యరధం
@ May 26, 2026
గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు

చైతన్యరధం
@ May 26, 2026
సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్

సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్

చైతన్యరధం
@ May 26, 2026
ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

చైతన్యరధం
@ May 26, 2026
కూటమి పాలనలో సాగునీటి రంగానికి పూర్వ వైభవం
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలనలో సాగునీటి రంగానికి పూర్వ వైభవం

చైతన్యరధం
@ May 26, 2026
సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం

చైతన్యరధం
@ May 26, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

ప్రపంచ విపణికి ఎంఎస్ఎంఈ ఉత్పత్తులు

చైతన్యరధం
@ May 26, 2026
శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

శ్రమకు గుర్తింపు… శ్రామికులకు గౌరవం

చైతన్యరధం
@ May 25, 2026
నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

నేడు ఎంఎస్ఎంఈ – గ్రోత్ సమ్మిట్

చైతన్యరధం
@ May 25, 2026
పండుగ వాతావరణంలో మహానాడు

పండుగ వాతావరణంలో మహానాడు

చైతన్యరధం
@ May 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్

ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి లోకేష్

చైతన్యరధం
@ May 26, 2026
సులభతరంగా ప్రభుత్వ సేవలు

సులభతరంగా ప్రభుత్వ సేవలు

చైతన్యరధం
@ May 26, 2026
పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం

పేదల సేవలో అగ్రభాగాన కూటమి ప్రభుత్వం

చైతన్యరధం
@ May 26, 2026
గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు

గ్రోత్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు

చైతన్యరధం
@ May 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist