చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home సంపాదకుని ఎంపిక

జన కంటక జగన్‌ మద్యంపై నీతులు!

by చైతన్యరధం
Oct 16, 2024 at 6:25am
in సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp
మద్యం మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిందని, ఈ మాఫియాకు సూత్రధారి..పాత్రధారి మీరు కాదా చంద్రబాబు అని, అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులను మూసివేసి వాటిని ప్రైవేటుకు, మీ వాళ్లకు అప్పగించాలన్న ఉద్దేశంతో అవినీతి కోసం వేసిన స్కెచ్‌ కాదా? అని జగన్‌రెడ్డి ప్రశ్నించారు. ఫక్తు లిక్కర్‌ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు..మీరు అమలు చేస్తున్న మద్యం విధానం రాష్ట్రానికి, ప్రజల భవిష్యత్తుకు ప్రమాదకరం..మీ చర్యలు వెంటనే సరిదిద్దుకోవాలంటూ సుభాషితాలు చెప్పా రు జగన్‌రెడ్డి. అసలు మద్యం విధానంపై మాట్లాడే అర్హత మీకు ఉందా జగన్‌రెడ్డి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ హయాంలో మద్యం మాఫియా ఎంతటి సామాజిక విధ్వంసం సృష్టించిందో కళ్లకు కడుతున్నా మద్యంపై సుభాషితాలు, నీతులు చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా? కాలకూట విషం వంటి మందును తాగబోయించి జనాన్ని రోగాల పాలు జేసి మద్యం విక్రయాల ద్వారా వేల కోట్ల రూపాయలను దండుకున్నది మీరు, మీ ముఠా కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మద్యం మీద ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమేనని సుద్దులు చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి  రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని నంగనాచి కబుర్లు చెప్పి ఆ వాగ్దానాలన్నింటికీ మంగళం పాడి దేశంలో మరెక్కడా కనీవినీ ఎరగని స్థాయిలో మద్యం కుంభకోణానికి పాల్పడిరది మీరు కాదా? ప్రభుత్వ మందు షాపుల్లో నగదు లావాదేవీలకు మాత్రమే అను మతించి స్వాహా పర్వానికి పాల్పడిరది మీరు కాదా? మోసకారి మాటలతో అధికారంలోకి వచ్చి మద్యం మహమ్మారిని రాష్ట్రం మీదకు వదిలి జనం సొమ్యును, ఆయురారోగ్యాలను దోచేసిన మీకు మద్యంపై మాట్లాడే అర్హత ఉందా? విషతుల్యమైన మద్యం కారణంగా ఎన్నో తాళిబొట్లు తెగిపోయా యి. ప్రభుత్వ మందు మాయల కారణంగా రూ.18 వేల కోట్లకు పైగా రాష్ట్ర ఆదాయం కోల్పోయినట్లు, మద్యం సరఫరా సంస్థల నుంచి రూ.3,113 కోట్ల వరకు కమీషన్లు మీ ముఠా దండుకొన్నట్లు సమాచారం. దీనికి సమాధానం చెప్పగలరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్ష నేతగా ఇంటింటా కాపురాల్లో చిచ్చు పెడుతున్న మద్యాన్ని మూడు దశల్లో నిషేధించి, స్టార్‌ హోటళ్లలో తప్ప ఎక్కడా మద్యం దొరక్కుండా చేస్తానని అధికారంలోకి వచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రాన్ని మధ్యధరా సముద్రం చేసి, అభాగ్య జన జీవితా ల్ని ఛిద్రం చేసిన జనకంటక పాలనలో రూ.3.50 లక్షల కోట్ల మేర పేదల రక్తాన్ని కాసు లుగా పిండుకొన్నది నిజం కాదా? రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ వంద బ్రాండ్ల మద్యం తయారీకి అనుమతించినా వాటిలో తమకు ఇష్టమైన పదహారు బ్రాండ్ల అమ్మకాలు ఎక్కు వగా సాగేలా చక్రం తిప్పింది మీరు కాదా? జే  బ్రాండ్‌ మద్యంలో ప్రాణాంతకమైన హానికర రసాయనాలున్నాయని రుజువైనా మద్యం రాబడికి గండికొట్టి, సంక్షేమ అభివృద్ధి కార్యక్ర మాలను అడ్డుకోవాలన్నదే లక్ష్యం అంటూ ప్రతిపక్షంపై విషం కక్కి పిచ్చి మందును వెనకేసు కొచ్చింది మీరు కాదా? ప్రముఖ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి మీ వాళ్ల డిస్టిలరీల నుంచే అడ్డమైన బ్రాండ్ల మద్యాన్ని కొనిపించి అభాగ్యుల జీవితాలతో మృత్యుక్రీడలాడిరది మీ ప్రభుత్వం కాదా? మందుబాబుల గొంతుల్లో గరాటాలు పెట్టి గరళం పోసిన మీ పైశా చికత్వం అంతటితో ఆగకుండా భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి, రూ.40 వేల కోట్ల రుణాలను తెచ్చింది మీ ప్రభుత్వం కాదా? మీ హయాంలో పిచ్చిమందు విక్రయాల విలువ ఏకంగా 44 శాతం పెరిగింది నిజం కాదా? మద్యం తయారీ, సరఫరా, అమ్మకం అన్నీ మీ వాళ్ల పరం చేసి, బార్ల సంఖ్యను పెంచి, వాక్‌ ఇన్‌ స్టోర్లు తెరిచి, బెల్టుషాపుల దందా కొనసాగించి, బార్లు, బెల్టు షాపుల్లో అధిక ధరలతో అనధికారికంగా దోచుకున్నది రూ.30 వేల కోట్లని సమాచారం. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు?
నకిలీ మద్యం బారిన పడిన మందుబాబుల ఆరోగ్యం వేగంగా క్షీణించి ప్రాణాలు కోల్పోయారు. మద్యం తాగే అలవాటున్నా సరే కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. కానీ రాష్ట్రంలో మద్యం తాగే అలవాటున్న వారికి నాలు గున్నరేళ్లలోనే కాలేయం పాడైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో లభించే నాసిరకం మద్యం వల్లే ఇంత త్వరగా కాలేయం పాడైపోయిందని బాధితులు, వారి కుటుంబసభ్యులు నాడు దుమ్మెత్తి పోసింది నిజం కాదా? మద్యానికి బలైపోయింది నీరుపేదలే. మద్యం అలవాటు మానుకోలేక..వారు కోరుకునే మద్యం దుకాణాల్లో లభించక తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నాసిరకం మద్యాన్ని తాగి మీ పాలనలో పేద, మధ్యతరగతి వారే చివరికి సమిధలు అయ్యారు. నెలల వ్యవధిలోనే ఆరోగ్యం క్షీణించిపోయి ప్రాణాలు కోల్పో యారు. బాధితుల్లో యువత కూడా ఎక్కువగా ఉండటం బాధాకరం. యువత మొదట్లో మద్యం సరదాగా మొదలుపెట్టి తర్వాత దానికి బానిసలైపోతున్నారు. మత్తు చాలక గంజా యి వంటి మాదకద్రవ్యాల వైపు మళ్లారు.
జగన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో కాలకూట విషం మద్యం తాగి దాదాపు పది లక్షల మంది రోగాలబారిన పడ్డారు. విషతుల్యమైన బ్రాండ్లను జనం మీదకు వదలడంతో ఆరో గ్యం దెబ్బతిని వైద్యఖర్చుల రూపేణా అభాగ్యులు నష్టపోయింది రూ.40 వేల కోట్లని సమాచారం. రాష్ట్రంలో మద్యం సేవించేవారు సుమారు 40 లక్షల మంది ఉంటే అందులో 30 లక్షల మంది మద్యానికి బానిసలయ్యారు. రాష్ట్రంలో రోజూ తాగేవారు 30 లక్షల మంది ఉంటారు. రోజూ తాగే వారిని ప్రాతిపదికగా తీసుకుంటే రోజుకు రూ.270 చొప్పున నెలకు రూ.81 కోట్లు అవుతుంది. జగన్‌ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.30 వేల కోట్ల మద్యం అమ్మేలా ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనాలు వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.28,108 కోట్ల విలువైన మద్యాన్ని వైసీపీ ప్రభుత్వం విక్రయించింది. జగన్‌ ప్రభుత్వానికి మందుబాబులు కొండంత అండగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా  ఏ ప్రభుత్వంలోనూ రూ.లక్ష కోట్ల మద్యం అమ్మకాలు అనే మాట వినలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.లక్షన్నర కోట్ల మద్యం విక్రయించి రికార్డు సృష్టిం చింది. షాపుల సంఖ్య తగ్గింపు, ధరల పెంపు వంటివి ప్రజలను మభ్యపెట్టడానికేనని  రికార్డు మద్యం అమ్మకాల ద్వారా తేలిపోయింది. ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో  రూ.3 లక్షల కోట్ల వరకూ వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెబు తుంటే అందులో రూ.లక్ష కోట్లు ఒక్క మద్యం రాబడిపైనే జగన్‌ ప్రభుత్వం సమీకరించింది.  పేదలు రోజంతా కష్టపడి రూ.500 సంపాదిస్తే అందులో సగానికి పైగా మందుకే ఖర్చు పెట్టారు. నాటుసారా తాగితే ఎక్కువ, లిక్కర్‌ తాగితే తక్కువ ప్రమాదం అంటూ తన మద్యం విధానాన్ని అడ్డగోలుగా అసెంబ్లీలోనే సమర్థించుకున్న జగన్‌రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వ మద్యం విధానాన్ని విమర్శించడం గురివింద సామెతను గుర్తు చేస్తుంది. జగన్‌రెడ్డి సారథ్యం లోని మద్యం మాఫియా ఎంతటి సామాజిక విధ్వంసం సృష్టించిందో కళ్లకు కడుతున్నా మద్యంపై సుభాషితాలు, నీతులు చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా అంటున్నారు ప్రజలు.

సంబంధితవార్తలు

నేటి ‘సీడ్‌ రాఖీ’యే..

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

Previous Post

ఐటిఐ, పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన..ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలి!

Next Post

నాలెడ్జ్‌, ఇన్నోవేటివ్‌ హబ్‌గా రాష్ట్రం వడివడిగా మంత్రి లోకేష్‌ అడుగులు

మరిన్ని వార్తలు

ఆంధ్రప్రదేశ్

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025
ఆంధ్రప్రదేశ్

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025
సంపాదకుని ఎంపిక

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025
ఆంధ్రప్రదేశ్

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025
చైతన్యరధం

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025
మరో అడుగు ముందుకి..!
ఆంధ్రప్రదేశ్

అమరావతికి వైభవం..తెలుగువారి ఆశలకు జీవం

చైతన్యరధం
@ May 2, 2025
ఒక్క రాజధానికే కేంద్రం నిధులు
ఆంధ్రప్రదేశ్

తెలుగు జాతి ఖ్యాతి వెలిగే జ్యోతి అమరావతి!

చైతన్యరధం
@ April 30, 2025
వెలిగొండకు చంద్రబాబే అండ దండ
ఆంధ్రప్రదేశ్

వెలిగొండకు చంద్రబాబే అండ దండ

చైతన్యరధం
@ April 30, 2025
Load More

ముఖ్య వార్తలు

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

చైతన్యరధం
@ June 6, 2025
వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

చైతన్యరధం
@ June 6, 2025
రైతుకు ధైర్యంచెప్పండి

రైతుకు ధైర్యంచెప్పండి

చైతన్యరధం
@ June 6, 2025
చెట్లతోనే మన జీవితం

చెట్లతోనే మన జీవితం

చైతన్యరధం
@ June 6, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025 6:00 AM

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

నేటి ‘సీడ్‌ రాఖీ’యే..

చైతన్యరధం
@ June 6, 2025
స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

స్వచ్ఛాంధ్ర మన సంకల్పం

చైతన్యరధం
@ June 6, 2025
వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

వచ్చే ఏడాదికి 5.5 కోట్ల మొక్కలు!

చైతన్యరధం
@ June 6, 2025
రైతుకు ధైర్యంచెప్పండి

రైతుకు ధైర్యంచెప్పండి

చైతన్యరధం
@ June 6, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist