చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బందరు అభివృద్ధికి నాదీ భరోసా

ప్రజాదర్బార్‌లో మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక

by చైతన్యరధం
Sep 17, 2024 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బందరు అభివృద్ధికి నాదీ భరోసా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మూడు నెలల్లో 1338 అర్జీలు పరిష్కరించాం
  • వరదలతో నష్టపోయిన ప్రతిఒక్కరికీ నష్టపరిహారం
  • వైసీపీ బురద రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
  • పడవలతో గుద్ది ప్రకాశం బ్యారేజీ విధ్వంసానికి కుట్ర
  • అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు
  • ప్రజాదర్బార్‌లో మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక
 మచిలీపట్నం(చైతన్యరథం): ప్రజలకు అండగా నిలిచే విషయంలో వెనుకడుగు వేసేది లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడుసార్లు ప్రజాదర్బార్‌ నిర్వహించామని, గత రెండు వారాలుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, విజయవాడలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా నిర్వహించుకోలేకపోయామని చెప్పారు. మచిలీపట్నంలో సోమవారం ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రజాదర్బార్‌లో 1338 అర్జీలు వచ్చాయని తెలిపారు. పది రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం నీట మునిగింది. ఎన్నడూ లేని విధంగా 11.48 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో జిల్లా మొత్తం ముంపునకు గురైంది. 11.70 లక్షల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ప్రకాశం బ్యారేజీకి 11.48 లక్షల వరద రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇంతటి వరద కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రజలు భయపడ కుండా సహాయక చర్యలకు ముందుకొచ్చారు. ప్రజలు, అధికారులు పకడ్బందీగా పనులు చేయడంతోనే ప్రాణాపాయం లేకుండా చేసుకున్నాం. ప్రకాశం బ్యారేజీ దిగువన కట్టలపై తెల్లవార్లూ కాపలా కాసి మరీ ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఎక్కడైనా గండిపడే అవకాశం ఉందనిపిస్తే ముందుగానే  ఇసుక బస్తాలు వేసి నీరు జనావాసాల్లోకి చేరకుండా అడ్డుకుని ప్రాణాలు పోకుండా చూసుకున్నారు. అలాంటి వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.
గత ప్రభుత్వ నిర్వాకంతోనే విజయవాడకు ఈ దుస్థితి
 గత ప్రభుత్వ మయాంలో పోలవరం కుడి కాలువ మట్టితో ఇతర కాలువల కట్టలు బలోపేతం చేసే అవకాశం ఉన్నా అలా చేయలేదు. పైగా  మట్టిని అమ్ముకుని జేబులు నింపుకున్నారు. ఫలితంగా ఒక్క మచిలీపట్నం నియోజకవర్గంలోనే 42 వేల హెక్టార్లకు పైగా పంటలు నీట మునిగాయి. లంక గ్రామాల్లో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. వారందరికీ నిత్యావసర సరుకులిచ్చాం. ఆహారం సకాలంలో అందించి ఆకలితో బాధపడకుండా చూసుకున్నాం. అదే సమయంలో నష్టం అంచనాలను కూడా సిద్ధం చేశాం. త్వరలోనే పరిహారం అందజేతకు కూడా సన్నాహాలు చేస్తున్నాం. ప్రతిఒక్కరికీ నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల సర్వీస్‌ సెంటర్లతో ముఖ్యమంత్రి చర్చించారు. కేంద్ర బృందం రెండు సార్లు వరద ప్రబావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది.  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పంటలన్నింటినీ దగ్గరుండి పరిశీలించారు. ప్రతి రైతునీ కేంద్రం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అదే సమయంలో బుడమేరును పునరు ద్ధరించేందుకు కేంద్రం నుండి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రేయింబవళ్లు శ్రమించి పనిచేస్తుంటే ఒక్కరోజు వచ్చి జగన్‌ రెడ్డి నానా యాగీ చేస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు.
   బెజవాడను శ్మశానం చేసేందుకు కుట్రలు చేశారు
 విజయవాడకు మణిహారం లాంటి ప్రకాశం బ్యారేజీని సైతం కూల్చేందుకు ప్రయత్నిం చడం సిగ్గుచేటు. దాదాపు 40-50 టన్నుల బరువుండే పడవలను ఒకదానితో ఒకటి కట్టి కూల్చాలనుకోవడాన్ని మించిన మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? జగన్‌రెడ్డి నిర్వాకం కారణంగా బుడమేరుకు గండ్లు పడ్డాయి. 32 డివిజన్లు నీట మునిగాయి. లక్షలాది మంది అవస్తలు పడుతున్నారు. గన్నవరం, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాలు సహా కొల్లేరు వరకు అనేక ప్రాంతాల్లో లక్షలాది మందిని అవస్థలకు గురి చేశాడు. సహాయక కార్యక్రమాలపై కూడా జగన్‌ రెడ్డి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏ ఒక్కరికీ ఆహారం అందలేదు అనే మాట రాకుండా పనిచేస్తుంటే.. తూతూ మంత్రంగా వచ్చి హడా వుడి చేస్తున్నాడు. బాధితుల వద్ద గంట కూడా నిలబడని వ్యక్తి జైల్లో ఉన్న నేరస్తులను పరామర్శించడానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడని ధ్వజమెత్తారు. విజయవాడ వరద సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌  మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోసం తపించి పోరాట పటిమతో సహాయ సహకారాలు అందించిన ప్రతిఒక్కరికీ జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి రామకృష్ణ, బీజేపీ ఇన్‌చార్జి సోమిశెట్టి బాలాజీ పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

Previous Post

ఇక వర్శిటీల ప్రక్షాళన!

Next Post

సేఫ్‌జోన్‌లో అమరావతి

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist