చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బాధితులను పట్టించుకోకపోగా ప్రభుత్వంపై విమర్శలా?

జగన్‌రెడ్డిపై రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ధ్వజం

by చైతన్యరధం
Sep 16, 2024 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
బాధితులను పట్టించుకోకపోగా ప్రభుత్వంపై విమర్శలా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • దోషిని పరామర్శించడానికి వచ్చి అవాకులు పేలుతావా?
  • ప్రకాశం బ్యారేజ్‌ విధ్వంసానికి కుట్ర చేసింది మీ నేతలే
  • కోమటి రామ్మోహన్‌, ఉషాద్రిలు పక్కాగా వైసీపీ కార్యకర్తలే
  • రోత పత్రికలో తప్పుడు రాతలతో విషప్రచారం చేస్తున్నారు
  • నాడు సొంత జిల్లాలో డ్యామ్‌లు కొట్టుకుపోతే పట్టించుకోలేదు
  • మృతుల కుటుంబాలకు రూపాయి సాయం విదల్చలేదు
  • జగన్‌రెడ్డిపై రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ధ్వజం

మంగళగిరి(చైతన్యరథం): వరదలు పోటెత్తి ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని జగన్‌ రెడ్డి రెండు ఘటనల్లో దోషిగా ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వంపై అవాకు లు చవాకులు పేలుతున్నాడంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. వేల కోట్లు ఆస్తులు ఉన్నా వరద బాధితులకు ఒక్క రూపాయి సాయం చేయకపోగా సూపర్‌ సిక్స్‌ పథకాలపై విషం చిమ్మి పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో జగన్‌ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. రెండు నెలల క్రితం నదుల్లో బోట్లలో వచ్చి ఇసుకను తీసుకువెళ్లే వారు వారి సమస్యలపై మంత్రి లోకేష్‌ వద్దకు వచ్చి అర్జీ ఇస్తే సాక్షిలో తప్పుడు రాతలు రాస్తూ పక్కా వైసీపీ కార్య కర్తలైన కోమటి రామ్మోహన్‌, ఉషాద్రిలను టీడీపీ కార్యకర్తలుగా చిత్రీకరించే యత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మంది కి తాగునీరు అందించే ప్రకాశం బ్యారేజ్‌ను ధ్వంసం చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నా రు. ఈ కుట్రదారుల్లో తలశీల రఘురాం జగన్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. నందిగం సురేష్‌ జీవితం అంతా ఒక క్రైమ్‌ స్టోరీనే. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో ముఖ్య పాత్ర వహించిన నేతల్లో ఆయన ఒకరు. వీరి అనుచరులుగా ఉన్న కోమటి రామ్మోహన్‌, ఉషాద్రిలు పక్కా వైసీపీ నేతలు. ఒకవైపు వరదల్లో ప్రజల కోసం టీడీపీ నేతలు పనిచేస్తుంటే మరోవైపు ఇసుక బోట్లతో ప్రకాశం బ్యారేజ్‌ను కూల్చేసేందుకు వైసీపీ నేతలు కుట్రచేశారు. బ్యారేజ్‌ను కూల్చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తేవాలని చూశారు. మూడు కౌంటర్‌ వెయి ట్ల డ్యామేజ్‌కు ప్రధాన కారణం వైసీపీ నేతలే. పెను ప్రమాదం జరగకుండా రెండురోజుల్లోనే కొత్త కౌంటర్‌ వెయిట్లు ఏర్పాటు చేసిన ఘన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడైనట్టు పరామర్శకు రావడం సిగ్గుచేటు
జగన్‌రెడ్డికి అసలు సిగ్గూ శరం లేదు.. రెండురోజులు కూడా ప్రజల కష్టాల గురించి ఆలోచించుకుండా లక్షలాది మంది ప్రజలు ఆకలి కేకలితో ఇబ్బందులు పడుతుంటే పట్టిం చుకోకుండా బెంగళూరు వెళ్లి మళ్లీ సిగ్గు లేకుండా వచ్చి నేడు మాట్లాడుతున్నాడు. జగన్‌ రెడ్డి చేష్టలను ప్రజలందరూ గమనిస్తున్నారు. నందిగం సురేష్‌ ఏదో స్వాతంత్య్ర సమరయో ధుడైనట్లు నేడు పరామర్శకు రావడం సిగ్గుచేటు. జగన్‌ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్‌, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోయి వంద మందికి పైగా చనిపోతే ఈరోజుకు జగన్‌ వాళ్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. వారి కష్టాలను పట్టించుకోలేదు. వరదల్లో చంద్రబాబు బాధితు లను ఆదుకున్నారు. అధికారం పోగానే బెంగళూరుకు మకాం మార్చిన జగన్‌రెడ్డి.. కటక టాల్లో ఉన్న వ్యక్తి పరామర్శకు వచ్చి సూపర్‌ 6 పథకాలపై అబద్ధపు మాటలు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. సూపర్‌ 6లో ఏవైతో చెప్పామో అవి తూచ తప్పకుండా అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రూ.4 వేలు పింఛన్‌ ఇస్తామని చెప్పాం.. చెప్పినట్లే ఇచ్చాం. స్కిల్‌ సెన్సెస్‌ నిర్వహిస్తామని చెప్పాం..అదీ చేస్తున్నాం. 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించి చెప్పినట్లే ప్రజలకు ఎంతో సుచి శుభ్రమైన భోజనం పెడుతున్నాం. చెప్పినవే కాకుండా చెప్పని పథకాలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంటే జగన్‌ రెడ్డి అవాకులు చవాకులు పేలడం చాలా దారుణం. జగన్‌ తీరు ఇలాగే కొనసాగితే 11 సీట్లు కాస్త 1కి చేరుతుందని హితవుపలికారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-06-2025

మెగా డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం

డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

ప్రజలను మోసగించిన చరిత్ర జగన్‌రెడ్డిది
విజయవాడ వరద బాధితుల కోసం అనేక ధార్మిక సంస్థలు, ప్రజలు తమ వంతుగా 10 వేల నుంచి కోట్ల రూపాయలు సాయం చేస్తున్నారు. 25 ఏళ్ల క్రితం జగన్‌ రెడ్డి ఆస్తి ఎంత? ఇప్పుడు ఆస్తులు ఎంత? సాక్షి పేపర్‌, సాక్షి టీవీ జగన్‌రెడ్డివి కాదా? భారతిరెడ్డి ఆయన భార్యే కదా? సండూర్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ మీది కాదా? ఎందరో బినామీల పేరుతో ఉన్న సంస్థలన్నీ మీవి కావా? ప్రజలపై మమకారం ఉంటే ఒక్క రూపాయి అయినా చెక్కు ఇచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థతో పాటు అనేక సంస్థలు కోట్ల రూపాయలు ఇచ్చాయి. గతంలో అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయి ప్రజలు రోడ్డున పడితే హెరిటేజ్‌ నుంచి రూ.40 లక్షలు ఇచ్చి నారా భువనేశ్వరి దాతృత్వాన్ని చాటుకున్నారు..అది వాళ్ల గొప్పతనం. ప్రభుత్వం వాలంటీర్లను వేధిస్తుందని, సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ఉచిత బియ్యం ఇంటికి చేరడం లేదని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను తప్పు పడుతూ జగన్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. అసలు జగన్‌ ఏనాడైనా 31వ తేదీ పింఛన్‌ ఇచ్చాడా? బటన్‌ నొక్కుడు పేరుతో కరెంట్‌ లేని బటన్లు నొక్కి డబ్బు వేయకుండా ప్రజలను మోసం చేశాడు. నేడు 31వ తేదీనే ప్రజలకు పింఛన్‌ అందించిన ఘనత చంద్రబాబుది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం, అమ రావతిని చంద్రబాబే పూర్తిచేస్తారనే నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంది. జగన్‌ రెడ్డి అసంబద్ధమైన మాటలను వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని హితవుపలికారు.

Previous Post

యుద్ధంలో గెలిచాం.. తరువాత!?

Next Post

ల్యాండ్‌ పూలింగ్‌కు రంగంలోకి మంత్రి నారాయణ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-06-2025

కార్యకర్త
@ June 8, 2025
ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం

చైతన్యరధం
@ June 7, 2025
డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

చైతన్యరధం
@ June 7, 2025
ఆంధ్రప్రదేశ్

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటులో కీలక ముందడుగు

చైతన్యరధం
@ June 7, 2025
ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్

ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని బాధ్యతల స్వీకరణ

చైతన్యరధం
@ June 7, 2025
లక్ష్యాన్ని మించి దూసుకుపోతున్న యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్

లక్ష్యాన్ని మించి దూసుకుపోతున్న యోగాంధ్ర

చైతన్యరధం
@ June 7, 2025
ఆంధ్రప్రదేశ్

అంకినీడు ప్రసాద్‌ మృతి తీరనిలోటు

చైతన్యరధం
@ June 7, 2025
రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు

చైతన్యరధం
@ June 7, 2025
Load More

ముఖ్య వార్తలు

ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను.. పరిశీలించిన మంత్రి లోకేష్‌

ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను.. పరిశీలించిన మంత్రి లోకేష్‌

చైతన్యరధం
@ June 7, 2025
ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ!

ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ!

చైతన్యరధం
@ June 7, 2025
ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ

ఏఐలో యువతకు నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 7, 2025
కేజీ డెల్టాకు తక్షణం జలాలు

కేజీ డెల్టాకు తక్షణం జలాలు

చైతన్యరధం
@ June 7, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025 6:00 AM

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మెగా డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతం

చైతన్యరధం
@ June 7, 2025
డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

డిప్యూటీ సీఎం పవన్‌, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా..19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

చైతన్యరధం
@ June 7, 2025

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటులో కీలక ముందడుగు

చైతన్యరధం
@ June 7, 2025
ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని బాధ్యతల స్వీకరణ

ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని బాధ్యతల స్వీకరణ

చైతన్యరధం
@ June 7, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist