చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రివర్స్‌ టెండరింగ్‌ రద్దు

తొలి ఈ`కేబినెట్‌ సమావేశం

by చైతన్యరధం
August 29, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రివర్స్‌ టెండరింగ్‌ రద్దు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఇక పాత పద్ధతిలోనే టెండర్లు
  • పోలవరం ఎడమ కాలువ పనులు తిరిగి ప్రారంభం
  • నీటిసంఘాలకు త్వరలో ఎన్నికలు
  • ఎక్సయిజ్‌ శాఖ పునర్వ్యవస్థీకరణ, సెబ్‌ రద్దు
  • పాస్‌పుస్తకాలపై జగన్‌ పేరు, బొమ్మ తొలగింపు
  • సర్వేరాళ్లపైనా జగన్‌ ఫొటో తొలగింపు
  • కొత్తగా 2,774 రేషన్‌ దుకాణాలు
  • రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు
  • తొలి ఈ`కేబినెట్‌ సమావేశం

అమరావతి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థనే కొనసాగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్‌ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి ఈ-కేబినెట్‌ జరిగింది. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. 2014-2019 మధ్య కాలంలో నిర్వహించిన కాగిత రహిత (పేపర్‌లెస్‌) కేబినెట్‌ తరహా మరొక అధునాతన అప్లికేషన్‌ వినియోగించి మొదటి ఈ – కేబినెట్‌ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ఢల్లీిలోని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బహుళ ఫీచర్లతో కూడిన సమగ్ర అప్లికేషన్‌ ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ- కేబినెట్‌ నిర్వహించిందన్నారు. కేబినెట్‌ నిర్ణయాలు:
సాగునీటి రైతు సంఘాల ఎన్నికలు
సాగునీటి రైతు సంఘాల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆయా ప్రాజెక్టుల్లో ఆయకట్టు పరిధిని స్థిరీకరించి, సంబంధిత ప్రాంత ఓటర్‌ లిస్ట్‌ జాబితాను నవీకరించి 90 రోజుల్లోగా సాగునీటి రైతు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
రివర్స్‌ టెండర్‌ విధానం రద్దు
2019లో గత ప్రభుత్వం లోపభూయిష్టంగా తీసుకువచ్చిన రివర్స్‌ టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం నూతన టెండరింగ్‌ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేబినెట్‌ కు సూచించారు. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలోని పనులను పిలువడం, ఖరారు చేయడం మరియు అప్పగించడం వంటి వాటిలో రివర్స్‌ టెండరింగ్‌కు బదులుగా సాంప్రదాయ టెండర్‌ ప్రక్రియను అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణ
ప్రస్తుతమున్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ల రేట్లు, ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6000 క్యూసెక్కుల సామర్థ్యమున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారుచేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎడమ కాలువ పనులకు సంబంధించిన ప్రీ-క్లోజ్డ్‌ ప్యాకేజీలలో మిగిలిన బ్యాలెన్స్‌ పనుల నుండి అవసరమైన / క్లిష్టమైన పనులను రూ. 1226.68 కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌ఎస్‌ విధానంలో టెండర్లు పిలిచేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కాలువ ద్వారా విశాఖపట్నం ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందించేందుకు అవకాశం కలుగుతుంది. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన సమస్యపై సమయస్ఫూర్తితో వ్యవహరించి, కర్ణాటక ప్రభుత్వం సమన్వయంతో 3 రోజుల్లోనే సమస్యను పరిష్కరించినందుకు సీఎం చంద్రబాబుకు కేబినెట్‌ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలించి అవసరమైన మేరకు మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించింది.
ఎక్సైజ్‌ శాఖ పునర్వ్యవస్థీకరణ
ఎక్సైజ్‌ శాఖ పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 కి ముందు ఎగ్జిక్యూటివ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డిస్టిలరీ వింగ్‌ లు ఒకే ఆజమాయిషీలో ఉంటూ సమర్థవంతంగా పనిచేసేవి. 2020 మే లో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏర్పాటుతో ఎక్సైజ్‌ సిబ్బందికి, సెబ్‌కి మధ్య సమన్వయలోపం ఏర్పడిరది. దీంతో అక్రమ మద్యం నియంత్రణ, నాన్‌-డ్యూటీ పెయిడ్‌ మద్యం మొదలైన నేరాల నియంత్రణపై పట్టు కోల్పోవడంతో 2019 – 24 మధ్య కాలంలో ఎన్డీపీఎల్‌ నేరాల సంఖ్య 66 శాతం పెరిగింది. దీంతో ఎక్సైజ్‌ శాఖను పునర్వ్యవస్థీకరించి, సెబ్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. గత ఎక్సైజ్‌ విధానం వల్ల రాష్ట్రానికి రూ.18,860 కోట్లు నష్టం వాటిల్లిందని, సరైన నియంత్రణ లేని కారణంగా రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లిందని, అలాగే ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయని మంత్రివర్గం అభిప్రాయపడిరది. ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజ్‌ పాలసీ తీసుకురావాలని మంత్రివర్గానికి సీఎం సూచించారు.
జగన్‌ పేరు, బొమ్మ తొలగింపు
పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్‌ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 21.86 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 77 లక్షల సర్వే రాళ్ళపై మాజీ సీఎం జగన్‌ బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు ఆమోదం తెలిపింది. 22 ఏ, ఫ్రీ హోల్డ్‌ భూములు వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు, వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపివేతకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. భవిష్యత్‌ లో భూముల రికార్డులు తారుమారుకాకుండా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేబినెట్‌ కు సూచించారు.
ఇసుక పాలసీ
సులభతర, సమర్థవంతమైన ఇసుక విధానానికి చేసిన ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. డిజిటల్‌ విధానం ద్వారా ఇసుక బుకింగ్‌, ఇసుక లభ్యతను మెరుగుపరచడం, వినియోగదారులకు రవాణాను సులభతరం చేయడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం వంటి ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇసుకకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.
కొత్త రేషన్‌ దుకాణాలు
కొత్తగా 2,774 రేషన్‌ దుకాణాల ఏర్పాటుకు, కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్‌ షాపుల్లో ఈ -పోస్‌ మిషన్‌ల కొనుగోలుకు రూ. 11.51 నిధుల విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
వికసిత్‌ ఆంధ్ర ` 2047
వికసిత్‌ ఆంధ్ర ` 2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన లో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చేయాలని, వారి సలహాలు, సూచనలు ప్రతిబింబించే విధంగా, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా విజన్‌ డాక్యుమెంట్‌ కు రూపకల్పన చేయాలని కేబినెట్‌కు ముఖ్యమంత్రి సూచించారు. దీని కోసం గ్రామ సభలు నిర్వహించి ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, ఆలోచనలు తెలుసుకోవాలని కేబినెట్‌ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
పీఏల జీతం 18,000 నుండి 36,000 కు, పీఎస్‌ ల జీతం 50,000లకు పెంచాలని చేసిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రతి మంత్రికి నలుగురు చొప్పున (ఒక పీఆర్వో, ఒక విజన్‌ మెయింటెనెన్స్‌ అధికారి, సోషల్‌ మీడియా మేనేజర్స్‌ ఇద్దరు) మొత్తం మంత్రుల పేషీల్లో 96 పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం. 3 వారాల్లో సంబంధిత నియామకాలను భర్తీ చేయాలని నిర్ణయించారు.
కృష్ణపట్నం ఇండ్రస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ (చీIజణIు) పేరును ఏపీ ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (Aూ – IజIణజూ) గా, ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌ లకు కూడా పేర్లు మార్చాలని నిర్ణయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
మెరిట్‌ జాబితాలో మిగిలిపోయిన ఆసక్తిగల, అర్హులైన బి.కాం అభ్యర్థులను గ్రేడ్‌-2 కేటగిరిలో వార్డ్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ సెక్రటరీలుగా నియమించేందుకు 269 సూపర్‌ న్యూమరీ పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం.
అనంతపురం జైల్ల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ నెం.4461, కొండూరు రామ చంద్రారెడ్డి (73) ముందస్తు విడుదలకు ప్రత్యేక రిమిషన్‌ మంజూరు కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ`కేబినెట్‌
ఈ-కేబినెట్‌ విధానంలో మంత్రివర్గ ఎజెండా, కేబినెట్‌ నోట్స్‌ అన్నీ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయి. పేపర్‌లెస్‌ కాన్సెప్ట్‌తో ఈ-కేబినెట్‌ నిర్వహణ అంటే కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాస్తవికతకు అద్దం పడుతుంది. తద్వారా పర్యవేక్షణ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యావరణానికి అనుకూలమైన విధానం. కేబినెట్‌ నిర్ణయాల అమలు తీరును మంత్రులు సమర్థంగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా సంబంధిత సమాచారం ఆన్‌ లైన్‌ లో యాక్సెస్‌ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సమాచారం గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. కేబినెట్‌ నిర్ణయాల అమలు స్థితిని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పర్యవేక్షించడం, అంచనా వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సమగ్ర డేటా విశ్లేషణ, రిపోర్టింగ్‌ సామర్థ్యం, అనధికార యాక్సెస్‌ ను నిరోధించి సమాచారాన్ని భద్రపరిచేందుకు అవకాశం ఉంది.
కాగా రాష్ట్రంలో జనావాస ప్రాంతాల్లో 14,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, అలాగే ప్రైవేట్‌ యాజమాన్యంలో, ప్రైవేట్‌ స్థలాలు, భవనాల దగ్గరున్న సీసీ టీవీలు అనుసంధానం చేయడం ద్వ్షారా శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తుందని, దీనిపై ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని కేబినెట్‌ కు ముఖ్యమంత్రి సూచించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కు సాంకేతికతను జోడిస్తూ ఇన్సిడెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, అలర్ట్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్‌ ద్వారా రాష్ట్రంలో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి తగు చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని అన్నారు. డ్రోన్ల వినియోగం ద్వ్షారా కూడా రోడ్లపై గుంతలు గుర్తించడం, దోమల నియంత్రణ, అంటువ్యాధులు అరికట్టడం, తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో మందుల పిచికారీ చేసేందుకు దోహదపడుతుందన్నారు.

Previous Post

నేడు విశాఖకు మంత్రి లోకేష్‌

Next Post

విభజన చట్టం ప్రకారం విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

November 1, 2026
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

October 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

October 31, 2026
రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

October 31, 2026
ఆంధ్రప్రదేశ్

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

October 31, 2026
తుఫాన్ సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్

October 30, 2026
Next Post
రోడ్లపై నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోండి

విభజన చట్టం ప్రకారం విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ప్రాజెక్టులు

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక

by చైతన్యరధం
October 29, 2026
0

పంటలు, ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి హోం మంత్రి అమిత్‌షాకు నష్ట తీవ్రతను వివరించాం సహాయక చర్యల్లో సాంకేతికతతో సత్ఫలితాలు సాధించాం ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా...

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

by చైతన్యరధం
October 29, 2026
0

అమరావతి(చైతన్యరథం): ఏపీపై అర్నబ్ తుఫాను ప్రభావం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖరాశారు. తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు,...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

by కార్యకర్త
November 1, 2026
0

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

by చైతన్యరధం
October 31, 2026
0

సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిష్పక్షపాత విచారణ...

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

by కార్యకర్త
October 31, 2026
0

రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
October 31, 2026
0

నరసాపురం (చైతన్యరథం): అర్నాబ్ తుఫాను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లారు. తొలుత...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.