చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సుప్రీం చెంపదెబ్బ కొట్టినా బుద్ధి రాదా జగన్‌రెడ్డీ?

మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ హితవు

by చైతన్యరధం
Aug 22, 2024 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సుప్రీం చెంపదెబ్బ కొట్టినా బుద్ధి రాదా జగన్‌రెడ్డీ?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నేరస్థులు నేరాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం
  • కోర్టు మెట్లెక్కి వాటి పవిత్రతను పోగొడుతున్నారు
  • కరకట్ట కమలహాసన్‌తో చేసిన కుట్రలు విఫలం
  • చంద్రబాబుపై బురద జల్లడం మానుకోవాలి
  • మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ హితవు

మంగళగిరి(చైతన్యరథం): జగన్‌రెడ్డి వేయించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు చెంపదెబ్బల తో ఇప్పటికైనా కళ్లు తెరవాలని డిమాండ్‌ చేస్తున్నానని మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ అవసరాల కోసం మమ్మల్ని వాడుకోవద్దు అని సుప్రీంకోర్టు జగన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఆయన నేరచరిత్ర వెల్లడైందన్నారు. జగన్‌రెడ్డికి హైకోర్టు మొట్టికాయలు వేస్తే అవి చాలవన్నట్లు చెంపదెబ్బలు కావాలని సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లి చంద్రబాబుపై జగన్‌ బురద జల్లాలని ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డారని వ్యాఖ్యానించారు. 2019-24 మధ్య చంద్ర బాబుపై 12 కేసులు పెట్టి వేధించారు.. 15 సభాసంఘాలు, 2 మంత్రివర్గ సంఘాలు, 4 న్యాయ విచారణ సంఘాలు, సీబీసీఐడీ వంటి ఉన్నతాధికారులతో విచారణ చేయించి కొండను తవ్వి ఎలుకను పట్టాలని జగన్‌ ప్రయత్నాలు చేశాడన్నారు. చివరకు కొండ లేదు, ఎలుకా లేని పరిస్థితి అయిందని ఎద్దేవా చేశారు.

ప్రజాప్రభుత్వంపై అడుగడుగునా కుట్రలు
జగన్మోహన్‌ రెడ్డి అనుంగ శిష్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ కరకట్ట కమల హాసన్‌. జగన్‌, కరకట్ట కమలహాసన్‌ ఇద్దరూ కలిసి చంద్రబాబుపై బురదజల్లడానికి పూనుకున్నా రు. జగన్‌ ఆలోచనలను కరకట్ట కమలహాసన్‌ ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు. ఈ కరకట్ట కమలహాసన్‌ 2024 ఎన్నికల్లో నారా లోకేష్‌పై గెలవలేక వైసీపీ నుంచి పారిపోయి షర్మిల కాళ్లమీద పడ్డాడు. మళ్లీ జగన్మోహన్‌రెడ్డి వద్దకు వచ్చి దొంగలు దొంగలు కలిసి గూడు పుఠాణి చేయడం మొదలుపెట్టారు. మనిషికొక మాట, పశువుకొక దెబ్బ అనే నాను డికి భిన్నంగా జగన్మోహన్‌ రెడ్డి మనిషి, పశువు కాకుండా మరేదో వింత జీవిలా ప్రవర్తిస్తు న్నాడని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వాన్ని చంద్రబాబు ముందుకు నడపడాన్ని జీర్ణించు కోలేక అడుగడుగునా అడ్డుపడాలని జగన్‌ చూస్తున్నాడని మండిపడ్డారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

జగన్‌రెడ్డి, ఆళ్లకు కోర్టు మెట్లెక్కే అర్హత ఉందా?
జగన్మోహన్‌రెడ్డికి జైలు, 34 కేసులు ఓ బ్రాండ్‌ అయితే చంద్రబాబు అంటే అభివృద్ధి, హైటెక్‌ సిటీ, సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం ఓ బ్రాండ్‌. జగన్‌ తనకున్న క్రైం బ్రాండ్‌ను చంద్రబాబుకు కూడా అంటించాలని ప్రయత్నాలు చేస్తూ ప్రతి సందర్భంలోనూ విఫలం అవుతున్నాడు. గతేడాది చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో సరైన పద్ధతిని జగన్‌ అనుసరించలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి అనే వ్యక్తులకు కోర్టు మెట్లు ఎక్కే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. నేరాలు చేసేవాళ్లు నేరాలు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆలో చిస్తుంటే..వాటిని చెడగొట్టాలని జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్మోహన్‌ రెడ్డి మద్య నిషేధం అని చెప్పి చివరకు మద్యంపైనే అప్పులు తెచ్చాడు.

అత్యధిక రేట్లకు మద్యాన్ని అమ్ముకున్నాడు.. ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లిందా? అని ప్రశ్నిం చారు. జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానేయాలని హితవుపలి కా రు. తన కూతురుని చూసుకోవడానికి విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవా ల్సిన పరిస్థితి..ఇలాంటి వ్యక్తి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని మండిపడ్డా రు. చంద్రబాబుపై జగన్‌రెడ్డి పెట్టిన ఏ కేసూ నిలబడిన దాఖలాలు లేవన్నారు. కోర్టు మెట్లు ఎక్కితే ఆ కోర్టు మెట్లు కూడా పవిత్రతను కోల్పోతాయని, ఇప్పటికైనా జగన్‌ తన తీరు మార్చుకోవాలని హితవుపలికారు.

Previous Post

సెప్టెంబరు 11 నుంచి నూతన ఇసుక విధానం

Next Post

జగనన్న భూ సర్వేలో మాయాజాలం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-08-2026

కార్యకర్త
@ August 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

కార్యకర్త
@ August 3, 2026
పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం
ఆంధ్రప్రదేశ్

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

చైతన్యరధం
@ August 3, 2026
పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు
ఆంధ్రప్రదేశ్

పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్రలో జోష్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

కార్యకర్త
@ August 2, 2026
శెహభాష్…లోకేష్
ఆంధ్రప్రదేశ్

శెహభాష్…లోకేష్

చైతన్యరధం
@ August 2, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

చైతన్యరధం
@ August 2, 2026
కూటమి కలయికే.. అభివృద్ధి

కూటమి కలయికే.. అభివృద్ధి

చైతన్యరధం
@ August 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

పన్నుల్లో వాటాతో ఏపీ అభివృద్ధికి ఊతం

చైతన్యరధం
@ August 3, 2026
పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు

పరాకాష్టకు చేరిన గొడ్డలిపార్టీ అరాచకాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist