చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అన్ని జిల్లాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు

మంత్రి సవిత వెల్లడి

by చైతన్యరధం
Aug 21, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అన్ని జిల్లాల్లోనూ చేనేత ఎగ్జిబిషన్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గాంధీ బునకర్‌ చేనేత వస్త్ర మేళా విజయవంతం
  • 14 రోజుల్లో రూ.20 కోట్ల టర్నోవర్‌
  • మంత్రి సవిత వెల్లడి

విజయవాడ(చైతన్యరథం): విజయవాడలో 14 రోజుల పాటు నిర్వహించిన గాంధీ బునకర్‌ చేనేత మేళా విజయవంతమైందని, ప్రజల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మిగిలిన జిల్లాలోనూ చేనేత వస్త్ర ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. ఈ నెల ఏడో తేదీ నుంచి నగరంలోని మారిస్‌ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న గాంధీ బునకర్‌ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మంగళవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 14 రోజుల పాటు నిర్వహించిన చేనేత వస్త్ర మేళా విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా నేతన్నలకే ఆర్థిక మేలు కలగజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు.  తమ లక్ష్యం నెరవేరిందన్నారు. 14 రోజుల పాటు రోజుకు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల మేర అమ్మకాలు జరిగాయన్నారు. మొత్తంగా రూ.20 కోట్ల అమ్మకాలు జరగడం ఆనందంగా ఉందన్నారు.

ప్రజల్లో చేనేత వస్త్రాల పట్ల ఆదరణ పెరిగిందన్నారు. ప్రజలంతా నేతన్నలకు అండగా ఉండాలని, వారానికి ఒకరోజు ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ చేనేత మేళాను ప్రారంభించడంతో పాటు భువనమ్మ కోసం రెండు చీరలు కొనుగోలు చేయడంతో వస్త్ర ప్రదర్శనకు విపరీతమైన ప్రచారం లభించిందన్నారు. దీంతో ప్రజలు చేనేత వస్త్రాల కొనుగోలుకు ఆసక్తి చూపారన్నారు. దీనివల్ల వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయన్నారు. మరోసారి సీఎంగా చంద్రబాబు అధికారంలోకి రావడంతో చేనేత పరిశ్రమకు స్వర్ణ యుగం వచ్చిందన్నారు. 2014-19లో చేనేత రంగ అభివృద్ధికి అమలు చేసిన అన్నీ పథకాలను అమలు చేస్తామని మంత్రి వెల్లడిరచారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో చేనేత రంగం పూర్తిగా నిర్వీర్య మైందన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

ఆకట్టుకున్న చేనేత ఫ్యాషన్‌ షో
చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో చేనేత, జౌళి శాఖాధికారులు నిర్వహించిన సంప్రదాయమైన చేనేత వస్త్రాలతో యువతీయువకుల ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా చేనేత వస్త్రాలతో రూపొందించిన ఫ్రాక్‌ లు, గౌన్లతో యువతుల ఫ్యాషన్‌ వాక్‌ విశేషంగా ఆకట్టుకుంది. యువతులతో కలిసి మంత్రి సవిత ఫ్యాషన్‌ వాక్‌లో పాల్గొన్నారు. దీంతో సభికులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

అలరించిన నృత్య రూపకం
డాక్టర్‌ పద్మజారెడ్డి ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. పద్మజారెడ్డి బృంద సభ్యులను మంత్రి సవిత సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి కె.సునీత, కమిషనర్‌ రేఖారాణి, ఆప్కో ఎండీ పవన్‌ మూర్తి, ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు సీఈవో వీఆర్‌ నాయక్‌, జేడీ కన్నబాబు, చేనేత కార్మికులు, నగర ప్రజలు పాల్గొన్నారు.

Previous Post

వెలిగొండపై ఎందుకన్ని అబద్ధాలు!

Next Post

స్థానిక సంస్థలకు రూ.1,452 కోట్ల నిధుల విడుదల

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

కార్యకర్త
@ June 19, 2026
ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

చైతన్యరధం
@ June 19, 2026
పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 19, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు
ఆంధ్రప్రదేశ్

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ
ఆంధ్రప్రదేశ్

తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

చైతన్యరధం
@ June 19, 2026
పేద, మధ్యతరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు
ఆంధ్రప్రదేశ్

పేద, మధ్యతరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు

చైతన్యరధం
@ June 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

కార్యకర్త
@ June 18, 2026
ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
Load More

ముఖ్య వార్తలు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

చైతన్యరధం
@ June 19, 2026
పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 19, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

చైతన్యరధం
@ June 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist