చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

న్యాయం చేయండి..సమస్యలు పరిష్కరించండి

టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు

by చైతన్యరధం
Jul 20, 2024 at 6:32am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
న్యాయం చేయండి..సమస్యలు పరిష్కరించండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఓపిగ్గా విన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
  • పరిష్కరించాలని ఎమ్మెల్యేలు, అధికారులకు ఆదేశాలు
  • తరలివచ్చిన భూ ఆక్రమణలు, అక్రమ కేసుల బాధితులు
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పింఛన్ల సమస్యలపైనా అర్జీలు
  • నామినేటెడ్‌ పదవులు ఆశిస్తూ పలువురు నేతల విన్నపాలు
  • వైసీపీకి తొత్తులుగా ఉన్న అధికారులపై చర్యలకు ఫిర్యాదులు
  • రాయలసీమ నుంచి తరలివచ్చిన వందలాది మంది ప్రజలు

మంగళగిరి(చైతన్యరథం): ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న వినతుల స్వీకరణ కార్యక్రమానికి పెద్దఎత్తు న స్పందన వస్తోంది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అర్జీదారులు పోటె త్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులను స్వీకరించారు. పరిష్కరించ దగిన వినతులను సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా భూ కబ్జాలు, అక్రమ కేసులు, నిరుద్యోగ సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యలు, పింఛన్‌ సమస్యలు, ఇళ్ల సమస్యలు, వైసీపీ హయాంలో బిల్లులు ఆగిన బాధితులు, ఉద్యోగాల నుంచి తొలగించబడిన బాధితులు, వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారుల నుంచి ఇబ్బందులు పడుతున్న వారు పెద్దఎత్తున తరలివచ్చి అర్జీలు అందజేశా రు. పలువురు వైద్యసాయం కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను అభ్యర్థించారు. పార్టీ కోసం పని చేసిన నాయకులు నామినేటెడ్‌ పదవులు ఆశిస్తూ వినతిపత్రాలు ఇచ్చారు. రాయలసీమ నుంచి నుంచి కూడా వందల మంది అర్జీలు అందజేశారు.

భూమి ఆన్‌లైన్‌ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు
తాము ముగ్గురం అన్నదమ్ములమని…తన సోదరుల భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించి తన భూమిని ఆన్‌లైన్‌ చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని సమస్యను పరిష్కరించాలని నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన కాటసాని వెంకట రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. వెంటనే పల్లా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ఉండటానికి ఇల్లు లేదు..సాయం చేయండి
తనకు ఎవరూ లేరని ఉండటానికి ఇళ్లు కూడా లేదని కూలీ చేసుకుంటూ బతుకు తున్న తనకు సాయం చేయాలని పుట్టపర్తి నియోజకవర్గం దొనకోట మండలం సుబ్బరా యుపల్లె నుంచి వచ్చిన వెంకటలక్ష్మి అభ్యర్థించింది. స్పందించిన పల్లా శ్రీనివాసరావు పుట్టప ర్తి ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి ఆ మహిళకు ఒంటరి మహిళ పింఛన్‌తో పాటు ఇళ్లు కట్టుకోవడా నికి ప్రభుత్వం నుంచి సాయం చేయాలని ఆదేశించారు.

ఎస్సై అక్రమ కేసులు పెట్టి వేధించారు
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం నుంచి వచ్చిన షేక్‌ రియాజ్‌ తమ భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. వైసీపీ వైస్‌ ఎంపీపీ ప్రోద్బలంతో అప్పటి ఎస్సై మల్లికార్జునరెడ్డి తమపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తంబళ్లపల్లె నుంచి 100 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర కార్యాల యానికి వచ్చారు. నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ను నియమించాలని, ఇంకా పెద్దిరెడ్డి ద్వారకా నాథ్‌రెడ్డి, వైసీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్న అధికారులు సీఐ, ఎస్సై, ఎంపీడీవో, తహసీల్దారు, సచివాలయ ఉద్యోగులను బదిలీ చేయాలని కోరారు.

ఇంటర్న్‌షిప్‌ సమస్యపై డాక్టర్ల వేడుకోలు
విదేశాల్లో డాక్టర్‌ చదువులు చదువుతూ కరోనా సమయంలో ఇండియాకు వచ్చిన తాము ఇంటర్న్‌షిప్‌ సమస్యను ఎదుర్కొంటున్నామని, తమ సమస్యను పరిష్కరించాలని పలు వురు డాక్టర్లు కోరారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా ఓజిలిలో ఎస్టీలు నిర్మించుకుంటున్న ఇళ్లను వైసీపీ నేతలు అడ్డుకున్నారని, ఆ సమస్య కోర్టులో ఉందని సమస్యను పరిష్కరించి నిరుపేద ఎస్టీలను ఆదు కోవాలని విజ్ఞప్తి చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావడం లేదు
కేరళలో ఇంటర్‌ పూర్తిచేసిన తనకు ఏపీలో ఇంజనీరింగ్‌ చదువుకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ రావడం లేదని కదిరికి చెందిన అమృతవాణి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని పల్లా హామీ ఇచ్చారు. 1998 డీఎస్పీ క్వాలిఫైడ్‌ అయిన పలువురు అభ్యర్థులు తమ సమస్యను చెప్పుకున్నారు. తమకు అన్యాయం జరిగిందని వెంటనే నియామకాలు చేపట్టి న్యాయం చేయాలని కోరారు.
ఉద్యోగాల నుంచి తొలగించారని పశుసఖీల ఆవేదన
2018లో పశు సఖీలుగా నియమితులై పాడి రైతులకు, పశు వైద్యాధికారులకు అనుసంధానకర్తలుగా పనిచేసిన ఉద్యోగులు 6,400 మందిని వైసీపీ అధికారంలోకి రాగానే తొలగించారని…అందులో ఎస్సీ, ఎస్టీలే అధికంగా ఉన్నారని తూర్పుగోదావరి నుంచి వచ్చి న నల్లూరి పుష్పావతి, పల్లింట్ల కోటసత్యవతి పలువురు బాధితులు పల్లా ముందు వాపోయా రు. వారిని తక్షణమే విధుల్లో తీసుకుని యధావిధిగా కొనసాగించాలని కోరారు.

సెక్రటరీతో కుమ్మక్కై స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగెడ్డ గ్రామానికి చెందిన మురళీకృష్ణ తమ స్థలాన్ని పంచాయతీ సెక్రటరీతో కుమ్మక్కై పలువురు ఆక్రమించుకుంటున్నారని, ప్రశ్నిస్తే దా డులకు వస్తున్నారని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నాగవంశం కమ్యూనిటీకి చెందిన తాము బీసీ‘డి’లో ఉన్నామని తమను బీసీ ‘ఎ’లోకి మార్చాలని రాబిల్లి పైడిరాజు విజ్ఞప్తి చేశారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం
వినతులు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అర్జీదారులు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అధికంగా భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అక్రమ కేసుల గురించి వినతులు వచ్చాయని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని, స్కిల్‌ సెన్సెస్‌ నిర్వహించి పరిశ్రమలతో పాటు ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ను తీసుకురాబోతున్నామని తద్వారా భూ సమస్యలు త్వరగా పరి ష్కారం అవుతాయని తెలిపారు.

Previous Post

ఇందుకే కదా..ఫేక్‌ జగన్‌ అనేది!

Next Post

ఫేక్‌ ప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-03-2026

కార్యకర్త
@ March 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist