చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చెత్తతో సంపద సృష్టిద్దాం…

పిఠాపురంలో పైలెట్‌ ప్రాజెక్టుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌

by చైతన్యరధం
Jul 13, 2024 at 6:47am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చెత్తతో సంపద సృష్టిద్దాం…
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాలి
  • గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.2,643 కోట్ల ఆదాయం
  • 2.45 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు
  • స్వచ్ఛాంధ్రతో అమలు.. ఆదాయాన్ని కార్మికులకు అందజేస్తాం
  • పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రక్షాళన చేస్తాం
  • ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌

తాడేపల్లి(చైతన్యరథం): పనికిరాదని పడేసే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించ వచ్చని, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ పేర్కొ న్నారు. శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. సాలిడ్‌ అండ్‌ లిక్విడ్‌ రిసో ర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌ఎం) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో గార్బేజ్‌ టూ గోల్డ్‌ పేరుతో ఈ ప్రదర్శన జరిగింది. అనంతరం మీడియాతో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడారు. ఘన వ్యర్థాలను 12 గంటల్లోపు సేకరించగలిగితే సంపద వస్తుంది…వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టాలని సూచించారు. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే ఏడాదికి రూ.2643 కోట్ల సంపద సృష్టించడంతోపాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు.

పిఠాపురం నుంచే మార్పు మొదలుపెడతాం
ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలంటే రోజుకు రెండుసార్లు చెత్తను సేకరించాలి. అంతకంటే ముందు దీనిపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలి. అందుకు మాస్టర్‌ ట్రైనర్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. వాళ్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ ఇస్తాం. మార్పు నా నుంచే మొదలుపెడతాం. ముందుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభిస్తాం. ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తామని చెబితే వారి సాయం తీసుకుం టాం. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. పంచాయతీలలో అవగాహన పెంచుతాం. ఇది చాలా కష్టమైనది, ఓపికతో కూడుకున్నది. దీనిని గనుక విజయవంతంగా చేయగలిగితే మాత్రం అద్భుతాలు సృష్టించవచ్చు. దీనిని 250 ఇళ్లు, ఒక సమూహంగానే కాకుండా ఒక కుటుంబం కూడా చేసుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్యక్ర మం ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళతాం. చెత్త ద్వారా వచ్చే సంపదను ఆయా కార్మికులకు కేటాయిస్తామని తెలిపారు.

సంబంధితవార్తలు

ఎర్రచందనం మాఫియా పెద్ద తలలను పట్టుకోండి

గ్రీన్‌ కో సంస్థ పర్యావరణ ఉల్లంఘనలపై ఫిర్యాదులు

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నిధులు ఎటు మళ్లించారు?

అన్ని అనర్థాలకు ఒక ఐఏఎస్‌ కారణం
పంచాయతీలను గత పాలకులు అనేక కారణాలతో నిర్వీర్యం చేశారు. బ్లీచింగ్‌ పౌడర్‌ కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. పంచాయతీలు సమూలంగా ప్రక్షాళన జరగాలి. స్వయం సమృద్ధిగా పంచాయతీలు ఎదిగేలా ఆలోచనలు చేస్తున్నాం. గ్రామాల్లో రోడ్ల వెంట కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకునే ఆలోచన చేస్తున్నాం. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో ఏ సమీక్ష చేసినా అన్ని అనర్థాలకు ఒక ఐఏఎస్‌ కారణమని చెబుతున్నారు. ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు. ఎవరిని బాధ్యులను చేయాలి? నిధులు ఎలా రికవరీ చేయాలి? కేవలం కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

గ్రామీణ రోడ్ల కోసం మ్యాచింగ్‌ గ్రాంట్‌ కూడా ఇవ్వలేదు
గ్రామీణ రోడ్లపై జరిగిన సమీక్షలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ రిలీజ్‌ చేయకపోవడం మూలంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. 30 శాతం నిధులు విడుదల చేసుంటే రోడ్ల నిర్మాణం అద్భుతంగా జరిగేది. రకరకాల పేర్లు చెప్పి నిధులు దారిమళ్లించారు తప్పితే మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయలేకపోయారు. కొన్ని చోట్ల రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. ఇలా అన్ని వ్యవస్థల్లో సవాళ్లుఉన్నాయి. ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, కమిషనర్‌ కన్నబాబు, ఎస్‌ఎల్‌ఆర్‌ఎం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సి.శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌డిప్యూటి సీఎండిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్పిఠాపురంసంపద సృష్టిస్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌
Previous Post

సీఎం చంద్రబాబు పెద్దమనసు

Next Post

సీఎం చంద్రబాబుకు ఎంపీ కేశినేని నివేదిక

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

కార్యకర్త
@ September 29, 2026
కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’
ఆంధ్రప్రదేశ్

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

చైతన్యరధం
@ September 29, 2026
టీడీపీలోకి వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి వైసీపీ నేతలు

చైతన్యరధం
@ September 29, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్
ఆంధ్రప్రదేశ్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-09-2026

కార్యకర్త
@ September 28, 2026
పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ September 28, 2026
Load More

ముఖ్య వార్తలు

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

చైతన్యరధం
@ September 28, 2026
జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర

జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర

చైతన్యరధం
@ September 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

చైతన్యరధం
@ September 29, 2026
టీడీపీలోకి వైసీపీ నేతలు

టీడీపీలోకి వైసీపీ నేతలు

చైతన్యరధం
@ September 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist