చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్య

by చైతన్యరధం
Jul 12, 2024 at 6:47am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
atchannaidu

Whenever there is an election in AP TDP will win - atchannaidu

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పారదర్శక సేవలతో రైతులకు మరింత చేరువ
  • రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
  • సహకార సమాచారం మాసపత్రిక ఆవిష్కరించిన మంత్రి

అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా సహకార వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సహకార సమాచారం పుస్తకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార వ్యవస్థను ప్రక్షాళన చేసి రైతులకు పారదర్శకంగా సేవలందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కోపరేటివ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సహకార సమాచారం మాసపత్రిక ప్రారంభమవడం మంచి పరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సహకార యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ శిక్షణా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. సహకార సమాచారం పుస్తకాన్ని ప్రతి నెలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలన్నిటికీ, ప్రజాప్రతినిధులకు, సహకార బ్యాంకులకు పంపిణీ చేయనున్నట్లు యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ పత్రికలో సహకార సంఘాల విజయ గాథలు, సహకార సంఘాల్లో ఇటీవల పరిణామాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రచురిస్తామని తెలియజేశారు. అంతే కాకుండా రాష్ట్ర సహకార యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నాలుగు సహకార శిక్షణా కేంద్రాల్లో కోఆపరేటివ్‌ మేనేజ్మెంట్‌లో ఆరు నెలల డిప్లమో కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు ఆదిమూలం వెంకటేశ్వరరావు, సెక్రటరీ సిహెచ్‌ వి రామారావు, ట్రెజరర్‌ సోమేశ్వరరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం రామ్మోహన్రావు, రామదాసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ వి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

వర్కింగ్‌ జర్నలిస్టుల హెల్త్‌ స్కీంను వినియోగించుకోవాలి

అన్‌స్టాపబుల్‌ హీరో బాలయ్య

తెలుగు వెలుగు రామోజీ

Tags: కింజరాపు అచ్చెన్నాయుడుగ్రామాభివృద్ధిమంత్రి అచ్చెన్నాయుడురైతులుసహకార సమాచారం
Previous Post

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

Next Post

రేషన్‌ బియ్యం దందాలో ఐదుగురు ఐపీఎస్‌లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

కార్యకర్త
@ September 29, 2026
కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’
ఆంధ్రప్రదేశ్

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

చైతన్యరధం
@ September 29, 2026
టీడీపీలోకి వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి వైసీపీ నేతలు

చైతన్యరధం
@ September 29, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్
ఆంధ్రప్రదేశ్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-09-2026

కార్యకర్త
@ September 28, 2026
పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ September 28, 2026
Load More

ముఖ్య వార్తలు

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

చైతన్యరధం
@ September 28, 2026
జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర

జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర

చైతన్యరధం
@ September 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

30 నుంచి ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

మంత్రి లోకేష్ ను కలిసిన అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్

చైతన్యరధం
@ September 29, 2026
టీడీపీలోకి వైసీపీ నేతలు

టీడీపీలోకి వైసీపీ నేతలు

చైతన్యరధం
@ September 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist