చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వైసీపీకి ఝలక్

సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

by చైతన్యరధం
Jun 2, 2024 at 6:47am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
AP High Court

AP High Court Judgement on GO No 1

Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పోస్టల్‌ బ్యాలెట్లపై వైసీపీ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని, స్టాంపు, హోదా లేకపోయినా ఫర్వాలేదన్న ఈసీ ఉత్తర్వులను సమర్థిస్తూ ఏపీ హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్షరేషన్‌కు సంబంధించిన ‘ఫారం- 13ఏ’’పై అటెస్టింగ్‌ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే చాలు, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ సీఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వైసీపీ వ్యాజ్యం వేసింది. ఈ వ్యాజ్యంలో శుక్రవారమే ఇరువర్గాల వాదనలు పూర్తికావటంతో శనివారానికి తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఈ మేరకు పిటిషనర్‌ వాదనలు తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. సీలుపై ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన వివరణతో న్యాయస్థానం ఏకీభవించింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ వైసీపీ పిటిషన్‌ను హై కోర్టు తోసిపుచ్చింది. ఈ పరిణామంతో వైసీపీకి గట్టి షాక్‌ తగిలినట్లయ్యింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేయకుండా ఆపలేకపోయాం.. కనీసం ఆ ఓట్లను చెల్లకుండా చేద్దామని వైసీపీ తాపత్రయపడిరది. రిటర్నింగ్‌ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని సీల్‌ లేకుండా పెద్ద ఎత్తున ఓట్లను బ్యాలెట్‌ బాక్సుల్లో వేయించారు. చాలా చోట్ల రిటర్నింగ్‌ అధికారులు సంతకం చేసినా, సీల్‌ వేయలేదు. కొన్ని చోట్ల హోదా రాయలేదు. దీంతో వైసీపీ నేతలు ఇక ఆ ఓట్లు చెల్లవనుకున్నారు. కానీ తీరా సీలు లేకపోయినా చెల్లుతాయని ఈసీ ఉత్తర్వులు ఇవ్వడంతో వైసీపీ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో ఆదుపుతప్పి తప్పి మాట్లాడుతున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో అలజడులు రేపుతామని.. ఘర్షణలు జరిగితే ఈసీదే బాధ్యతని చెబుతున్నారు. అంతేనా అసలు రూల్స్‌ పాటించే వాళ్లు కౌంటింగ్‌ కేంద్రాలకు రావద్దని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిచ్చారు. గొడవలు పెట్టుకునే వారే వెళ్లాలని సలహాలు కూడా ఇచ్చారు. అంటే సీలు లేని పోస్టల్‌ బ్యాలెట్స్‌ చెల్లవంటూ వాదించాలనేది ఆయన సూచన. ఈ విషయంలో గొడవలకు దిగి కౌంటింగ్‌ను అడ్డుకోవాలనేది సజ్జల మాటల్లోని అంతరార్థం. అయితే కౌంటింగ్‌ కేంద్రాల్లో గొడవలు చేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తామని సీఈవో గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు. ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీ కేవలం పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సుల్లో పడిన ఉద్యోగుల ఓట్ల గురించే ఆలోచిస్తోంది. వారి కుటుంబసభ్యులు.. ఎన్నికల విధుల్లో పాల్గొనని ఉద్యోగులు.. వారి కుటుంబసభ్యులు ఎటు ఓటు వేసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం 5,39,187 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయితే వాటిలో ప్రభుత్వ ఉద్యోలవే 4,44,216 ఓట్లున్నాయి.

సంబంధితవార్తలు

అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేం

పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంపై సుప్రీంలో వైసీపీకి ఎదురుదెబ్బ

ఫలితాలపై నేడు సంకేతం

ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ వివరాలు:
టీచర్లు-1,60,000
పోలీస్‌లు -1,30,000
రెవిన్యూ అధికారులు -60,000
సచివాలయం ఉద్యోగులు- 50,000
ఇతర శాఖ ఉద్యోగులు – 44,216
మొత్తం పోస్టల్‌ బ్యాలెట్లు: 4,44,216
అదనపు పోస్టల్‌ బ్యాలెట్‌/ హోం ఓటింగ్‌ వివరాలు:
వృద్ధులు`13,755
ఎమర్జెన్సీ కార్మికులు `27,100
వికలాంగులు `12,718
సర్వీస్‌ ఓటర్లు`41,398
మొత్తం 94,971
మొత్తం బ్యాలెట్లు: 5,39,187 ఓట్లు.

Tags: పోస్టల్‌ బ్యాలెట్లసీఈసీహైకోర్టు
Previous Post

సజ్జలపై ఎఫ్‌ఐఆర్‌తో షాక్‌లో వైసీపీ నేతలు

Next Post

తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ నువ్వా,నేనా!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

కార్యకర్త
@ February 16, 2026
ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు
ఆంధ్రప్రదేశ్

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
అప్పులపై బొత్స అసత్యాలు
ఆంధ్రప్రదేశ్

క్షేత్రస్థాయికి బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
నేనే వచ్చి కలుస్తా
ఆంధ్రప్రదేశ్

నేనే వచ్చి కలుస్తా

చైతన్యరధం
@ February 16, 2026
హరహర మహాదేవ!
ఆంధ్రప్రదేశ్

హరహర మహాదేవ!

చైతన్యరధం
@ February 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-02-2026

కార్యకర్త
@ February 15, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

చైతన్యరధం
@ February 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
గ్రామీణ పురోగతికి పెద్దపీట

గ్రామీణ పురోగతికి పెద్దపీట

చైతన్యరధం
@ February 16, 2026
అప్పులపై బొత్స అసత్యాలు

క్షేత్రస్థాయికి బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist