చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

జగన్‌రెడ్డికి రాజకీయ సమాధి కట్టాలి

ముస్లింల రిజర్వేషన్లను కాపాడతామన్న చంద్రబాబు 

by చైతన్యరధం
Mar 16, 2024 at 7:51am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
ప్రతి ఓటూ.. ప్రతి సీటూ ముఖ్యమే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పిన్నమ్మ తాళిని తెంపిన వ్యక్తికి ఓటేయ్యాలా?
  • స్కామ్‌ చేసే ఉద్దేశ్యంతోనే ప్రతి స్కీమ్‌కు రూపకల్పన
  • ముస్లింల రిజర్వేషన్లను కాపాడతామన్న చంద్రబాబు

అమరావతి, చైతన్యరథం: రాష్ట్రాన్ని అన్ని రకాల గానూ సర్వనాశనం చేసిన జగన్‌రెడ్డి అసలు రాజకీయా లకే పనికిరాడని, ఈ ఎన్నికల్లో అతని పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జనం గెలవాలి… రాష్ట్రం నిల బడాలి అంటే జగన్‌రెడ్డికి మళ్లీ తిరిగి రాని విధంగా రాజకీయంగా సమాధి కట్టాల్సిందేనన్నారు. జాతీయ సర్వేల్లో టీడీపీ కూటమికి 20దాకా ఎంపీ స్థానాలు వస్తాయని చెబుతున్నారని, అది అది సరిపోదని, జగన్‌ రెడ్డి లాంటి వాళ్లకు గట్టి గుణపాఠం చెప్పాలంటే క్లీన్‌ స్వీప్‌ జరగాలని అన్నారు. జగన్‌కు మద్దతు తెలిపే స్వయంప్రకటిత మేధావులు ఎంగిలి మెతుకులకు ఆశ పడి సపోర్టు చేయవద్దని హితవు చెప్పారు. దుర్మార్గు లను సపోర్టు చేస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుం దన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ముం దుకు రావాలని, చిత్ర విచిత్రమైన లీలలు మన రాష్ట్రం లోనే జరుగుతున్నాయని, లేని ఆస్తులు ఉన్నట్లు…ఉన్న ఆస్తులు లేనట్లు చూపిస్తారన్నారు. బాబాయిని గొడ్డలితో లేపేశాం.. అరెస్టులు కాకుండా కాపాడామని అనుకుం టున్నారని అన్నారు. ‘ఇంటి దొంగను గుర్తించలే పోయాం. బాధల్లో ఉండి పట్టించుకోలేదు… జగన్‌ ఉదయం రావాల్సి ఉంది… సాయంత్రం వచ్చాడు. హెలికాప్టర్‌ అరగంటలో వెళ్లాల్సిన వ్యక్తి రోడ్డు ప్రయాణంలో సాయంత్రానికి వచ్చాడు. హత్యపై కోర్టు కు వెళ్లాలి.. సీబీఐ విచారణ అడగాలన్నప్పుడు వద్దు అని జగన్‌ చెప్పాడు. దీంతో మాకు అవమానం కలిగింది. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిని జగన్‌ కాపాడారు. హత్యలో జగన్‌, భారతి, అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి పాత్ర ఉంది…వైసీపీకి ఓటేయొద్దు. తాము పోరాడుతుంటే అల్లుడు, చెల్లెలుపై కేసులు పెట్టి వేధిస్తున్నారు’ అని వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ అన్నారని చంద్రబాబు తెలిపారు. మానవత్వం ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అబద్ధాల కోరును ప్రజలు నమ్మాలా అని ప్రశ్నించారు. పిన్నమ్మ తాళిని తెంపిన వ్యక్తికి ఎవరైనా ఓటేస్తారా అని అడిగారు. ప్రతి స్కీమ్‌ రూపకల్పన వెనుక స్కామ్‌ చేసే ఉద్దేశమేనని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఇప్పటికి 12 లక్షల కోట్లకు అప్పు చేరిందని, ఇక అప్పులు ఇచ్చేవాళ్లు లేక రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెడుతున్నారని చెప్పారు.
ముస్లింల రిజర్వేషన్లు కాపాడతాం
సిఏఏ అమలుపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ ‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్‌ షిప్‌ అవసరం. ఎప్పుడో ఒకసారి సిటిజన్‌ షిప్‌ తీసుకోవాల్సిందే. ఇది రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం అవుతుంది. అభద్రతాభావం ఎవరికి ఉంటుంది..దొంగతనంగా వచ్చేవారికి ఉంటుంది. ఉద్యోగాల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి…వాటిని మేం కాపాడుతాం. ముస్లింలలో పేదలు, వెనకబడిన వారు ఉన్నారు..వారికి చేయూత ఇవ్వడం మా బాధ్యత. హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ దేశాలు…ఇలా ఏ దేశంలో అయినా రూల్స్‌ ప్రకారం సిటిజన్‌ షిప్‌ ఉంటుంది. దేశం కోసం ఆలోచించే వ్యక్తులు కొన్నికొన్ని ఆమోదించాలి’’ అని అన్నారు. పొత్తు పెట్టుకున్నాక పార్టీలో చిన్నచిన్న సమస్యలు వస్తాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని, మూడు పార్టీల నేతలు, కార్యకర్తలను కూడా మేము కోరుతున్నామని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. తమ పార్టీలో కూడా కేసులకు గురై పోరాడిన వారిలో కూడా కొంత మందికి సీట్లు రాలేదని, వారిలో కూడా బాధ, ఆవేదన ఉంటుందన్నారు. 2014-19 మధ్య కేంద్రం నుండి హోదా తప్ప అన్ని పనులు జరిగాయని, అమరావతికి రూ.2,500 కోట్ల నిధులు, పోలవరంతో పాటు రోడ్లు వేశారని, నరేగా నిధులు బ్రహ్మాండంగా వినియోగించుకున్నామని చంద్రబాబు చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-04-2026

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

Previous Post

ముస్లింలకు తీరని ద్రోహం చేసింది జగనే

Next Post

గ్రూప్‌ 1 కుంభకోణంలో ప్రధాన దోషి జగన్‌రెడ్డే!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-04-2026

కార్యకర్త
@ April 5, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-04-2026

కార్యకర్త
@ April 4, 2026
రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..
ఆంధ్రప్రదేశ్

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

చైతన్యరధం
@ April 4, 2026
నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం
ఆంధ్రప్రదేశ్

నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

చైతన్యరధం
@ April 4, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి
ఆంధ్రప్రదేశ్

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-04-2026

కార్యకర్త
@ April 3, 2026
ఐదుకోట్ల ప్రజల గెలుపు
ఆంధ్రప్రదేశ్

ఐదుకోట్ల ప్రజల గెలుపు

చైతన్యరధం
@ April 3, 2026
మంగళగిరి శాలువాతో ప్రధాని మోదీకి సత్కారం
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి శాలువాతో ప్రధాని మోదీకి సత్కారం

చైతన్యరధం
@ April 3, 2026
Load More

ముఖ్య వార్తలు

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
ఐదుకోట్ల ప్రజల గెలుపు

ఐదుకోట్ల ప్రజల గెలుపు

చైతన్యరధం
@ April 3, 2026
పార్లమెంట్ చట్టం… తిరుగులేని శాసనం

పార్లమెంట్ చట్టం… తిరుగులేని శాసనం

చైతన్యరధం
@ April 3, 2026
ఏపికి అమరావతే ఏకైక రాజధాని

ఏపికి అమరావతే ఏకైక రాజధాని

చైతన్యరధం
@ April 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

రబీ ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం..

చైతన్యరధం
@ April 4, 2026
నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

నోరుందని అడ్డగోలుగా వాగితే తాట వలిచేస్తాం

చైతన్యరధం
@ April 4, 2026
దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి

చైతన్యరధం
@ April 4, 2026
ఐదుకోట్ల ప్రజల గెలుపు

ఐదుకోట్ల ప్రజల గెలుపు

చైతన్యరధం
@ April 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist