చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల, ఇతర బకాయిలపై తక్షణమే శ్వేతపత్రం

జగన్‌ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్‌

by చైతన్యరధం
Feb 14, 2024 at 8:03am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఉద్యోగుల, ఇతర బకాయిలపై తక్షణమే శ్వేతపత్రం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆర్థికమంత్రి లేకుండా ఉద్యోగసంఘాలతో చర్చలా?
  • ఆర్థికపరమైన విషయాలు ఎలా కొలిక్కి వస్తాయో సంఘాల నేతలే చెప్పాలి
  • నెలనెలా అప్పులు తెస్తేనే జీతాలకు దిక్కు
  • మార్చి చివరికి రూ.5,500 కోట్లు జగన్‌రెడ్డి ప్రభుత్వం చెల్లిస్తుందా
  • మంత్రి బొత్స మాటలు ఉద్యోగ సంఘాలు ఎలా నమ్ముతున్నాయి?

అమరావతి: ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల పరిష్కా రానికి సంబంధించి ఉద్యోగసంఘాలు, ప్రభుత్వం నియ మించిన కేబినెట్‌ సబ్‌కమిటీ మధ్య జరిగిన చర్చలు చరి గిన తీరుపై నిజంగా ఇరువైపుల వారు సిగ్గుపడాలని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌ బాబు విమర్శించారు. సబ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసలు చర్చలకే రాలేదని, మరో సభ్యు డైన మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్కైప్‌ ద్వారా 5నిమి షాలు మాట్లాడి తప్పుకున్నారని, కేవలం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్య నారా యణ మాత్రమే చర్చల్లో పాల్గొని మమ అనిపించారని తప్పుబట్టారు. ఉద్యోగులు, ఇతర వర్గాలకు జగన్‌రెడ్డి ప్రభుత్వం ఎంతమేర బకాయిలు పెట్టిందో తక్షణమే శ్వేత పత్రం విడుదలచేయాలని డిమాండ్‌ చేశారు.

మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ హయాంలో 1వ తేదీన జీతాలు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌గా మారిందన్నారు. ఎరి యర్స్‌, ఇతర బకాయిల చెల్లింపు కంటే జీతాలు ఒకటో తేదీన రావాలనే ఎక్కువశాతం ఉద్యోగులు కోరుకుంటు న్నారు. దీనిపై ప్రభుత్వం కచ్చితంగా ఉద్యోగులకు సమా ధానం చెప్పి తీరాల్సిందే. ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వా ల్సిన సొమ్ముని ఫలానా సందర్బంలో, ఫలానా తేదీనాటికి ఇస్తామని ప్రభుత్వం చెప్పలేకపోవడం నిజంగా సిగ్గు చేటు. సోమవారం జరిగిన చర్చల్లో ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ చెప్పిన లెక్కలపై ఉద్యోగులే అవాక్క య్యారు. జీ.పీ.ఎఫ్‌ అమౌంట్‌, టీఏ, డీఏలు, సీపీఎస్‌కు ప్రభుత్వం ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్‌, పీఆర్సీ ఎరియర్స్‌, డీఏ ఎరియర్స్‌ వంటి వన్నీ కలిపితే ఈ ప్రభుత్వం ఉద్యో గులకు రూ.21 వేల కోట్లు చెల్లించాలి.

సంబంధితవార్తలు

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

చైతన్యరధం ఈ పేపర్ 17-02-2026

అన్నదాతలకు ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం

అసలు అంత మొత్తం మార్చి 31నాటికి ఈ ప్రభుత్వం ఇస్తుందా? మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం కొన్నింటిని తమ ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. ఆ కొన్నింట్లో జీపీఎఫ్‌ కు సంబంధించిన రూ.800 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఇన్సూరెన్స్‌ బకాయిలు రూ.300కోట్లు, ఉద్యో గుల టీఏ, డీఏలు, పోలీసులకు రావాల్సిన సరెండర్‌ లీవుల బకాయిలు రూ.500కోట్లు, మెడికల్‌ బిల్లులు ఉన్నాయి. అవన్నీ కలిపినా కూడా రూ.5,500కోట్ల వర కు ఉన్నాయి. అసలు ఈ ప్రభుత్వం ముఖం చూసి ఎవ రైనా సరే ఒక్కనెలలో రూ.5,500కోట్లు ఇస్తారా? డబ్బు లు ఎక్కడినుంచి వస్తాయి..ఎలా వస్తాయో తెలియకుండా మార్చి నెలాఖరు నాటికి చెల్లిస్తామని బొత్స చెప్పడం ఏమిటి? అలానే డీఏ ఎరియర్స్‌ 7 వాయిదాల్లో చెల్లిస్తా మని గతంలో చెప్పారు. ఇంతవరకు ఇవ్వలేదు. అలాంట ప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్మడం ఎలా? ఉద్యోగులకు, ఇతర వర్గాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి తక్షణమే పూర్తి సమాచారంతో శ్వేతపత్రం ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత బకాయి పెట్టిందో తెలుస్తుందని అశోక్‌బాబు అన్నారు.

రాబోయే ప్రభుత్వం చెల్లిస్తుందనే గ్యారెంటీ లేదు
జగన్‌ సర్కార్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.21వేల కోట్లు వచ్చే ప్రభుత్వం చెల్లిస్తుందా అంటే.. గ్యారెంటీ లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలపై జగన్‌రెడ్డి మాట్లాడుతూ, ఆ ప్రభుత్వం చెల్లిం చాల్సిందివాళ్లే చెల్లించుకోవాలి..మాకేం సంబంధం లేదు అన్నాడు. మరిప్పుడు జగన్‌రెడ్డి సర్కార్‌ ఉద్యోగులకు బకాయిపెట్టిన సొమ్ముని వచ్చే ప్రభుత్వం మాత్రం ఎలా చెల్లిస్తుంది? ఉద్యోగుల బకాయిలే కాదు.. కాంట్రాక్టర్లు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల బకాయిలు సహా అన్ని బకాయిలు చెల్లించాకే జగన్‌రెడ్డి మాట్లాడాలి. ఉద్యోగుల డీఏ ఎరి యర్స్‌ అనేవి కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభు త్వాలు చెల్లిస్తున్నాయి. జగన్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఇవ్వడంలేదు. సీపీఎస్‌ కింద ఉద్యోగుల సొమ్ము 10 శాతం చెల్లిస్తే, ప్రభుత్వం తరుపున 10శాతం చెల్లించా ల్సిన సొమ్ము రూ.2,200కోట్లు ఉంది.ఆ మొత్తం వెంటనే ఉద్యోగుల అకౌంట్లలో పడకపోతే వారి భవిష్యత్‌ ఏంటి? ఇన్ని బాకీలు..ఇంత పెద్ద మొత్తం బకాయిలు చెల్లించకుండా జగన్‌ సర్కార్‌ తప్పించుకొని వెళ్లిపోతే తరువాత వచ్చే ప్రభుత్వాలు ఎందుకు చెల్లిస్తాయి? ఏ నెలకు ఆ నెల రూ.4వేల కోట్లు అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్న జగన్‌ రెడ్డి సర్కార్‌ వచ్చే నెలాఖరునాటికి రూ.5,500 కోట్లు చెల్లిస్తుందని చెబితే ఉద్యోగ సంఘాలు ఎలా నమ్ముతున్నాయని అశోక్‌బాబు ప్రశ్నించారు.

ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచించుకోవాలి
ఉద్యోగ సంఘాలతో చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ఒక మాటన్నారు. పీకమీద కత్తిపెడితే పనులు కావు అని. అలా ప్రభుత్వానికి పీకపై కత్తిపెట్టి ఏదైనా ఒక పీఆర్సీ నియామకమో, ఐఆర్‌ చెల్లింపులో సాధించుకుంటే మంచిది. ఉద్యోగ సంఘనేతలకు ఒక విన్నపం. ప్రభుత్వం చెప్పే దానిలో నిజాయితీ ఎంత ఉందో ఆలోచించాలి. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం వచ్చే నెలాఖరు నాటికి రూ.5,500కోట్లు ఇస్తుందని చెబితే నమ్మడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలి. సీపీఎస్‌ రద్దు చేస్తామన్న హామీని నమ్మి మునిగిపోయినట్టే, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఉద్యోగులు మోసపోవాలా అని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం పోతే…తర్వాత వచ్చే ప్రభుత్వం ఏ చేస్తుంది అనేది అసందర్భమే. ఉద్యోగసంఘాలు ప్రభుత్వంతో పోరాడే విధానం అయితే ఇదికాదు. ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాస్‌ ఫిబ్రవరి 29న రిటైర్‌ అవుతున్నారు. 16 రోజుల్లో రిటైరయ్యే వ్యక్తి చేసే ఉద్యమంలో ఎంత మాత్రం నిజాయితీ ఉంటుంది. అలాంటి వ్యక్తిని నమ్మి ఉద్యోగులు ఆయన వెంట నడవాలా? 16రోజుల్లో రిటైరయ్యే వ్యక్తి రూ.21వేల కోట్ల డిమాండ్లను సాధిస్తామని చెప్పడం ఎలాంటి వైఖరో ఉద్యోగులే ఆలోచించుకోవాలి. బండి శ్రీనివాస్‌కు.. బొత్స సత్యనారాయణకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. సాధారణ ఉద్యోగులు, వారి కటుంబసభ్యుల పరిస్థితే దారుణంగా ఉంటుంది. ఇలాంటి కల్లబొల్లి మాటలతో ఉద్యోగ సంఘాల నేతలు వ్యవహరించడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదని అశోక్‌బాబు అన్నారు.

ఎంతవరకు పరిగణనలోకి తీసుకోగలం?
ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న ప్రభుత్వం తరు పున ఏర్పాటైన సబ్‌ కమిటీ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఆర్థికశాఖ మంత్రి లేకుండా ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై మిగతావారు చెప్పే మాటలు ఎంతవరకు పరిగణనలోకి తీసుకోగలం. సజ్జల గానీ, ఇతరులు గానీ ఎవరూ ఉద్యోగుల పక్షాన మాట్లాడలేదు. బొత్స సత్యనారాయణ చివరిగా మరలా కూర్చొని మాట్లాడుకుందామంటూ దాటవేశారు. డబ్బుకు సంబంధించిన వ్యవహారాలపై ఏం మాట్లాడతారు? తాము చేపట్టే ఉద్యమాల్ని ఉద్యోగ సం ఘం నేతలు ఒక ప్రహసనంగా మారుస్తారనే ఆందోళన ఉద్యోగుల్లో కూడా ఉంది. గతంలో పీఆర్సీ అప్పుడు ప్రభుత్వం ఒక నోట్‌ ఇచ్చింది. అలానే ఇప్పుడు ఉద్యో గుల డిమాండ్లపై కూడా ప్రభుత్వం కచ్చితంగా శ్వేత పత్రం విడుదల చేయాల్సిందే. ఉద్యోగ సంఘాల నాయ కులు కూడా తమ మాటలు..చేతల ద్వారా వారి నిజాయితీని నిరూపించుకోవాలి. చాయ్‌, బిస్కట్ల చర్చలాగా ఏదో మాట్లాడాం అనడం సరైన పద్ధతి కాదు. నిరర్థకమైన ప్రయోగాలతో ఉద్యోగులికి నష్టం కలిగించ వద్దని అశోక్‌ బాబు హితవు పలికారు.

Previous Post

జగన్ సర్కార్ అరాచకంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ “శంఖారావం” – కురుపాం నియోజకవర్గం

Next Post

వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన క్రీడా రంగం

మరిన్ని వార్తలు

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ
ఆంధ్రప్రదేశ్

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

చైతన్యరధం
@ February 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-02-2026

కార్యకర్త
@ February 17, 2026
అన్నదాతలకు ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం
ఆంధ్రప్రదేశ్

అన్నదాతలకు ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం

చైతన్యరధం
@ February 17, 2026
వ్యవసాయ క్షేత్రంలో బిల్‌గేట్స్
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ క్షేత్రంలో బిల్‌గేట్స్

చైతన్యరధం
@ February 17, 2026
మరింత సులభతరంగా పౌరసేవలు
ఆంధ్రప్రదేశ్

మరింత సులభతరంగా పౌరసేవలు

చైతన్యరధం
@ February 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-02-2026

కార్యకర్త
@ February 16, 2026
ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు
ఆంధ్రప్రదేశ్

యువతకు క్రీడలలో విస్తృత అవకాశాలు

చైతన్యరధం
@ February 16, 2026
Load More

ముఖ్య వార్తలు

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

చైతన్యరధం
@ February 17, 2026
మరింత సులభతరంగా పౌరసేవలు

మరింత సులభతరంగా పౌరసేవలు

చైతన్యరధం
@ February 17, 2026
ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు బలమైన బడ్జెట్

చైతన్యరధం
@ February 16, 2026
సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

చైతన్యరధం
@ February 17, 2026
అన్నదాతలకు ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం

అన్నదాతలకు ఏఐ, అగ్రిటెక్ సేవలు అత్యద్భుతం

చైతన్యరధం
@ February 17, 2026
వ్యవసాయ క్షేత్రంలో బిల్‌గేట్స్

వ్యవసాయ క్షేత్రంలో బిల్‌గేట్స్

చైతన్యరధం
@ February 17, 2026
మరింత సులభతరంగా పౌరసేవలు

మరింత సులభతరంగా పౌరసేవలు

చైతన్యరధం
@ February 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist