చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పాలన గాలికొదిలి.. కక్ష సాధింపులే పనిగా జగన్‌ పాలన

జగన్ రెడ్డి చర్యలపై మాజీ మంత్రి కాల్వ ఫైర్

by చైతన్యరధం
Jan 31, 2024 at 10:46am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పాలన గాలికొదిలి.. కక్ష సాధింపులే పనిగా జగన్‌ పాలన
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రజాధనం దుర్వినియోగం
  • దురుద్దేశంతోనే ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు కోసం సుప్రీంకోర్టుకు
  • చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో కనీస ఆధారాలు జగన్‌ చూపించగలిగాడా?
  • చంద్రబాబుని బదనాం చేయడానికి తండ్రి వైఎస్‌ కంటే ఎక్కువగా జగన్‌ తాపత్రయం
  • నాలుగున్నరేళ్లలో 15,046 కోర్టు ధిక్కరణ కేసులు, 30 వేల రిట్‌ పిటిషన్లు పడటంపై జగన్‌ ఏం చెబుతాడు?
  • మాజీమంత్రి కాల్వ ధ్వజం

అమరావతి: ప్రజలిచ్చిన అధికారాన్ని జగన్‌రెడ్డి రాజకీయ కక్షసాధింపులు తీర్చుకునేందుకు దుర్వినియో గం చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ప్రజాధనం తో దురుద్దేశంతో, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా డని, పలు సందర్భాల్లో న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ ఇన్నర్‌రింగ్‌ రోడ్‌(ఐఆర్‌ఆర్‌) కేసు లో ప్రభుత్వం ముద్దాయిగా పేర్కొన్న మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ రద్దుచేయాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, ఆ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింద న్నారు. అయినా బుద్ధి మారని జగన్‌ ప్రభుత్వం తాజా గా చంద్రబాబునాయుడి ముందస్తు బెయిల్‌ రద్దుచేయా లని సుప్రీంకోర్టు మెట్లుఎక్కింది.ఒక కేసులో ఒక వ్యక్తికి ఒకరకమైన మినహాయింపు లభిస్తే,అదే కేసులో ముద్దా యిలుగా ఉన్నవారికి కూడా అదే వెసులుబాటు లభిస్తు ందని కొత్తగా నల్లకోటు వేసుకున్న న్యాయవాది కూడా చెబుతాడు. పెద్దపెద్ద న్యాయనిపుణులు, ప్రజల సొమ్ము జీతంగా తీసుకునే సలహాదారుల సలహాలు తీసుకునే జగన్‌ ప్రభుత్వం, కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముని తన కక్షసాధింపుల కోసం న్యాయస్థానాల్లో దుర్వినియో గం చేయడాన్ని ఏమనాలి? ప్రజల్లో టీడీపీ అధినేతను పలుచన చేయాలన్న దురుద్దేశంతోనే ఈనిర్ణయం తీసు కుంది.చంద్రబాబు వంటి నాయకుడిపై జాతీయస్థాయి లో చర్చజరగాలన్న రాజకీయ దురుద్దేశంతోనే ఆయన బెయిల్‌ పిటిషన్‌పై జగన్‌రెడ్డి సర్కార్‌ సుప్రీం కోర్టుకు వెళ్లింది. తనకు ఉన్న అధికారం, డబ్బు మదంతో ఇలాంటి కుటిల చర్యలకు పాల్పడుతున్నాడని కాలవ మండిపడ్డారు.

వైఎస్‌ కంటే ఎక్కువగా..
చంద్రబాబునాయుడిపై, టీడీపీ నేతలపై,తనకు గిట్ట నివారిపై ఈ విధంగా వ్యవహరించడానికేనా జగన్‌రెడ్డి కి ప్రజలు అధికారమిచ్చింది? ప్రతిపక్షాలే కాదు, ఉద్యో గులు, ఉపాధ్యాయులు సహా వివిధ వర్గాలకు తాను ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపడం మరోరకమైన దుర్మార్గం. చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ కేసులో ఏమైనా ఉందా? ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌ మెంట్‌ మార్చి, లింగమనేని రమేశ్‌కు మేలు చేశారని, తద్వారా ఆ రమేశ్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు నివాసం ఉంటున్నాడనేది జగన్‌ అండ్‌ కో చేస్తున్న నిరా ధార ఆరోపణ. చంద్రబాబు తాను నివాసముంటున్న ఇంటికి ఎప్పటికప్పుడు అద్దె చెల్లిస్తున్నారు. చంద్రబాబు పై రాజశేఖర్‌రెడ్డి 26విచారణలు జరిపించాడు. చివ రకు రూపాయి అవినీతి కూడా తేల్చలేక మిన్నకుండి పోయాడు. ఇప్పుడు జగన్‌రెడ్డి తండ్రి కంటే ఎక్కువగా చంద్రబాబుని బదనాం చేయడానికి తాపత్రయ పడు తున్నాడని కాలవ విమర్శించారు.

సంబంధితవార్తలు

వైసీపీ సైకోలకు ఐపీసీ సెక్షన్ల పవర్‌ చూపిస్తాం

జగన్‌ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేవి హత్యలు, అబద్దాలు, అరాచకాలే

రక్తచరిత్ర, దోపిడీని బయటపెట్టాయనే..

జగన్‌ ఏం సమాధానం చెబుతాడు?
ఈ నాలుగున్నరేళ్లలో జగన్‌రెడ్డి ప్రభుత్వంపై 15,046 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైతే, 30వేల రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటికీ జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన నడుస్తోందని జగన్‌ చెప్పగలడా? దుష్ట, దుర్మా ర్గపు, నియంతృత్వ పాలన సాగిస్తూ, అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్‌రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలు, విధ్వంసాలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ కేసు, మద్యం కేసు, ఇసుక కేసు సహా ఇతర కేసులన్నీ జగన్‌రెడ్డి కక్ష సాధింపుల్లో భాగంగా పెట్టినవే. చంద్రబాబునాయుడిని అన్యాయంగా 53రోజులు జైల్లో బంధించి ఆయన ప్రతి ష్టను దెబ్బతీయడానికి జగన్‌రెడ్డి తన పదవిని, అధికా రాన్ని దుర్వినియోగం చేశాడని కాలవ ధ్వజమెత్తారు.

ఒక్కటీ నిరూపించలేకపోయాడు..
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. జగన్‌ రెడ్డికి ఇంకా 71రోజుల సమయం ఉంది. తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. చంద్రబాబుపై ఈ ముఖ్యమంత్రి ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని ఆరోప ణలు చేసినా ఒక్కటీ నిరూపించలేకపోయాడు. కనీస ఆధారాలు చూపించలేకపోయాడు. తప్పుచేయని చంద్ర బాబు ఎవరికీ భయపడడు. చంద్రబాబుపై చేసినవి ఆరోపణలైతే చేశారు.ఒక్కదాన్ని కూడా జగన్‌రెడ్డి నిరూ పించలేకపోయాడు. 12 కేసులున్న జగన్‌రెడ్డి, రూ.43 వేల కోట్ల ప్రజలసొమ్ము దోచుకున్నాడని సీబీఐ, ఈడీలే తేల్చాయి.దుర్మార్గులపై పోరాడుతున్నాడు కాబట్టే, చంద్ర బాబు సభలకు ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చి ఆయ న్ని అభిమానిస్తూ.. ఆదరిస్తున్నారని కాలవ చెప్పారు.

Tags: కక్ష సాధింపు చర్యలుకాల్వ శ్రీనివాసులుజగన్ రెడ్డి అక్రమాలుజగన్ రెడ్డి దోపిడి
Previous Post

మూడు నెలల్లో జగన్‌ జైలుకే

Next Post

ఏలూరిపై కక్షతో అక్రమ కేసులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-07-2026

కార్యకర్త
@ July 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2026

కార్యకర్త
@ July 3, 2026
నైపుణ్యాలను పెంచేందుకే ఇంటర్నేషనల్ వర్సిటీ
ఆంధ్రప్రదేశ్

నైపుణ్యాలను పెంచేందుకే ఇంటర్నేషనల్ వర్సిటీ

చైతన్యరధం
@ July 3, 2026
అమరావతి విధ్వంసమే గొడ్డలి పార్టీ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

అమరావతి విధ్వంసమే గొడ్డలి పార్టీ లక్ష్యం

చైతన్యరధం
@ July 3, 2026
ఆంధ్రప్రదేశ్

గ్రామీణాభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా నిలుపుతాం

చైతన్యరధం
@ July 3, 2026
మైనారిటీ సంక్షేమం, న్యాయపాలనలో పురోగతి
ఆంధ్రప్రదేశ్

మైనారిటీ సంక్షేమం, న్యాయపాలనలో పురోగతి

చైతన్యరధం
@ July 3, 2026
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు

చైతన్యరధం
@ July 3, 2026
ఏవియేషన్ రంగ అభివృద్ధికి కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

ఏవియేషన్ రంగ అభివృద్ధికి కార్యాచరణ

చైతన్యరధం
@ July 3, 2026
Load More

ముఖ్య వార్తలు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్యాలను పెంచేందుకే ఇంటర్నేషనల్ వర్సిటీ

నైపుణ్యాలను పెంచేందుకే ఇంటర్నేషనల్ వర్సిటీ

చైతన్యరధం
@ July 3, 2026
అమరావతి విధ్వంసమే గొడ్డలి పార్టీ లక్ష్యం

అమరావతి విధ్వంసమే గొడ్డలి పార్టీ లక్ష్యం

చైతన్యరధం
@ July 3, 2026

గ్రామీణాభివృద్ధిలో ఏపీని అగ్రగామిగా నిలుపుతాం

చైతన్యరధం
@ July 3, 2026
మైనారిటీ సంక్షేమం, న్యాయపాలనలో పురోగతి

మైనారిటీ సంక్షేమం, న్యాయపాలనలో పురోగతి

చైతన్యరధం
@ July 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist