చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మీ సంఫీుభావంతో నా జీవితం ధన్యమైంది

52 రోజులుగా ప్రజలు చూపిన అభిమానానికి చంద్రబాబు ధన్యవాదాలు

by చైతన్యరధం
Nov 1, 2023 at 10:57am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మీ సంఫీుభావంతో నా జీవితం ధన్యమైంది
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 45 ఏళ్లుగా ఏ తప్పూ చేయలేదు… చేయబోనన్న తెదేపా అధినేత
  • పవన్‌ కల్యాణ్‌, ఇతర జనసేన నాయకులు, శ్రేణులకు కృతజ్ఞతలు
  • ఇన్నాళ్లుగా పోరాటం చేసిన తెదేపా నేతలు, కార్యకర్తలకు అభినందనలు
  • సంఫీుభావం తెలిపిన ఇతర పార్టీ నాయకులకు ధన్యవాదాలు
  • ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మీడియాకు కూడా కృతజ్ఞతలు

రాజ మహేంద్రవరం : తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానుల జయజయ ధ్వానాలు, కోలాహలం నడుమ రాజ మహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి తెదేపా అధి నేత, మాజీ ముఖ్యంత్రి చంద్రబాబునాయుడు 52 రోజు లు సుదీర్ఘ కాల నిర్బంధం అనంతరం నిన్న సాయం త్రం 4 గంటల 15 నిమిషాలకు బయటకు వచ్చారు. ప్రజల మధ్యకు వస్తూనే జైలువద్ద గుమికూడిన అశేష ప్రజానీకానికి చేతులు జోడిరచి చిరునవ్వుతో అభివాదం చేశారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రి కే.ఎస్‌.జవ హర్‌,పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, అగ్రనాయకు లు చంద్రబాబుతో ఆత్మీయ కరచాలనం చేశారు.

సంబంధితవార్తలు

అసెంబ్లీ గేటు కూడా తాకలేవని వైసీపీ నేతలు అంటే..మీరు డిప్యూటీ సీఎంను చేశారు

ప్రజాస్వామ్యం గెలవాలి…రాక్షస పాలన పోవాలి

చంద్రబాబు కోసం 53 రోజులు పోరాడిన.. తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు: భువనేశ్వరి

చంద్రబాబు విడుదలకు ముందు నారా లోకేశ్‌, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌ ఆయనతో ములాఖత్‌ అయ్యారు. 52 రోజుల తర్వాత చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ ను చూసి కొంత భావోద్వేగానికి లోనయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్ర బాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ మన:పూర్వకమైన నమస్కారాలు తెలియ చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ సంఫీుభావం తెలుపుతూ పూజలు, ప్రార్థనలు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారు చూపిన అభిమానం జీవితంలో మరువలేనిదని చంద్రబాబు హృదయాంతరాల నుంచి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ లోనే కాకుండా, పక్క రాష్ట్రాలు.. పలు దేశాల్లో పెల్లుబికిన అభిమానం, అండ చిరస్మరణీయమన్నారు.

తాను చేపట్టి అమలు చేసిన విధానాలు.. పథకాల తో లబ్ధి పొందిన వారంతా సంఫీుభావం తెలపడం అద్వితీయమైనదని, అట్టి గౌరవం అరుదైనదని, దాంతో తన జీవితం ధన్యమైనదని చంద్రబాబు వ్యాఖ్యానించా రు. తాను జైలులో ఉన్నన్ని రోజులూ తన 45 సంవ త్సరాల ప్రజాజీవితంలో చేసిన మంచిపనుల్ని ప్రజలు నెమరు వేసుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిం చిందని చంద్రబాబు ఉద్వేగభరితంగా చెప్పారు.

ఈ సందర్భంగా తనది ఒకటే హామీ అని.. గత 45 ఏళ్లుగా తాను ఏ తప్పూ చేయలేదని, చేయనివ్వలేదని,  అదే నిబద్ధతతో కొనసాగుతానని ప్రజలకు భరోసా ఇచ్చారు. తెలుగుజాతి ప్రయోజనాల కోసం, యువత భవిత కోసం ఆనాడు హైదరాబాద్‌లో తాను వేసిన ఐటీ పునాదులు, వాటి ఫలితాలను గుర్తించిన ఐటీ ప్రొఫెష నల్స్‌, ఇతరులు సైబర్‌ టవర్స్‌ రజతోత్సవాన్ని జరుపు కోవడం ఎంతో సంతోషకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తాను జైల్లో ఉన్నన్నాళ్లు, తనకు మద్దతుగా పలు కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం నుంచీ కుప్పం వరకు తనకు మద్ధతుగా జరిగిన సైకిల్‌ యాత్రను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపిన చంద్రబాబు.. ఆ పార్టీ నేతలు, శ్రేణులను కూడా అభినందించారు. తనకు సంఫీుభావం తెలిపిన బీజేపీ, కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలకు, కార్యకర్తలకు కూడా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు విరుద్ధంగా గళమెత్తుతున్న మీడియాకు కూడా తెదేపా అధినేత కృతజ్ఞతలు తెలిపారు.

Tags: 52 రోజులుకృతజ్ఞతలుధన్యవాదాలుప్రజాస్వామ్యంమాజీ ముఖ్యంత్రి చంద్రబాబునాయుడుసంఫీుభావం
Previous Post

ఎట్టకేలకు చంద్రబాబు విడుదల!

Next Post

ప్రజలు సాధించిన విజయం: భువనేశ్వరి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-08-2026

కార్యకర్త
@ August 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-08-2026

కార్యకర్త
@ August 15, 2026
ఆంధ్రప్రదేశ్

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
Load More

ముఖ్య వార్తలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు

చైతన్యరధం
@ August 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026

ఆర్థిక స్వాతంత్య్రానికి ‘స్త్రీ శక్తి’ బాట 

చైతన్యరధం
@ August 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist