[embeddoc url="/wp-content/uploads/2023/05/13052023-1.pdf" download="all" viewer="browser"]
రూ.40 కోట్లతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీడ్ యాక్సెస్ రహదారిపై జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ వాహనాలు ఉన్నాయి.