ఇప్పటి వరకు నడిచిన దూరం 990.7 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 13.9 కి.మీ.
77వరోజు (21-4-2023) యువగళం వివరాలు:
ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా)
ఉదయం
7.00 – ఆదోని శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 – ఆదోని బైపాస్ క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.
9.10 – ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి వద్ద స్టూడెంట్స్ జెఎసి ప్రతినిధులతో భేటీ.
9.50 – ఆదోని దర్గా వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
10.10 – ఎమ్మిగనూరు సర్కిల్ లో మెకానిక్స్ అసోసియేషన్ తో సమావేశం.
10.35 – ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో భేటీ.
10.50 – రైల్వేస్టేషన్ రోడ్డులో స్థానికులతో మాటామంతీ.
11.05 – అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్ పిఎస్ ప్రతినిధులతో సమావేశం.
11.20 – గవర్నమెంట్ హాస్పటల్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ.
11.40 – మేదరగిరి బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.
12.45 – ఆదోని రామాలయం వద్ద భోజన విరామం.
సాయంత్రం
3.15 – ఆదోని రామాలయం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
3.25 – ఆదోని సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కి.మీ.కు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
5.00 – ఆదోని కడికొత్త క్రాస్ వద్ద బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
6.15 – ఆదోని కడికొత్త క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.