ఇప్పటి వరకు నడిచిన దూరం 961.3 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 13.3 కి.మీ.
75వరోజు (19-4-2023) యువగళం వివరాలు:
ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా)
ఉదయం
7.00 – వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి పాదయత్ర ప్రారంభం.
7.30 – వలగొండలో స్థానికులతో సమావేశం.
8.25 – పుప్పులదొడ్డిలో యాదవ సామాజికవర్గీయులతో భేటీ.
9.35 – కైరుప్పలతో స్థానికులతో సమావేశం.
10.45 – వెంగళదొడ్డి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
11.50 – కారుమంచి శివార్లలో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి.
12.50 – కారుమంచి శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – కారుమంచి శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.20 – కారుమంచిలో అస్పరి మండల ప్రజలతో సమావేశం.
6.00 – ములిగుండంలో స్థానికులతో సమావేశం.
6.55 – ములిగుండం శివారు విడిది కేంద్రంలో బస.