చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మేం భయపడే రకం కాదు

‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో నారా లోకేష్‌

by చైతన్యరధం
Dec 1, 2022 at 11:05am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
మేం భయపడే రకం కాదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రానికి పట్టిన ఖర్మ జగన్‌ రెడ్డి
  • జగనోరా వైరస్‌ కి టిడిపియే వ్యాక్సిన్‌
  • కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
  • వైసిపి మోసాన్ని సీమ, ఉత్తరాంధ్ర ప్రజలు తెలుసుకోవాలి
  • ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో నారా లోకేష్‌

మంగళగిరి : ఒక ఎమ్మెల్యే సోదరుడు మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నాడు, మేం బెదిరింపులకు భయపడే రకం కాదని వారు తెలుసుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొ న్నారు. తాడేపల్లి సీతానగరంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించిన లోకేష్‌ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివేకా హత్యతో మాకు సంబంధం లేదని తిరుపతిలో ప్రమా ణం చేశా, వైసిపినేతలు ప్రమాణం చేయకుండా పారి పోయారు. దీంతో హంతకులెవరో తేలిపోయిందన్నా రు. కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో భాగం గా గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుం టున్నాం, టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్‌ వదిలించాలంటే టిడిపి వ్యాక్సిన్‌ వేయాల్సిందే నని చెప్పారు.

విశాఖప్రజలు ఆలోచించాలి
జగన్‌రెడ్డి విధ్వంస పాలన చూసి కొత్త పరిశ్రమలు రావట్లేదు, ఉన్నవి తరలిపోతున్నాయి. అసెంబ్లీలో అమరావతికి తమ విధానం అనుకూలమని చెప్పి మోసం చేసి మూడు ముక్కలాటకి తెరతీసిన జగన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలని లోకేష్‌ డిమాండ్‌ చేశారు. జగన్‌రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం వెనకబడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పెద్దల భూకబ్జాలు చూసిన తరువాతైనా విశాఖ ప్రజ లు ఆలోచించాలని కోరారు.
అమరావతిలోనే హై కోర్టు వుంటుందని జగన్‌రెడ్డి న్యాయవాది సుప్రీం కోర్టుకి తెలిపారని, న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను కూడా మోస గించిన జగన్‌ నిజస్వరూపం బట్టబయలైందన్నారు. సీతానగరం ప్రాంతంలో ఇళ్లపట్టాల సమస్యని తెలుగు దేశం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏఊరు వెళ్లినా, ఏ వీధిలో పర్య టించినా.. ప్రజలు ఇదేం పాలన, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని బాధపడుతున్నా రని..ఇంతటి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న వైసీపీ సర్కారు త్వరలోనే దిగిపోక తప్పదని లోకేష్‌ పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

నేడు ఉదయం 9.15 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

కుప్పం, మంగళగిరికి జగన్‌ రూ.300 కోట్ల చొప్పున పంపారు!

Tags: ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ఉత్తరాంధ్ర ప్రజలుఎమ్మెల్యే సోదరుడుఖర్మజగనోరా వైరస్‌జగన్ రెడ్డితాకట్టుమంగళగిరిరాష్ట్ర ప్రయోజనాలుసీమ
Previous Post

సామాజిక న్యాయమంటే సొంతవారికి పదవులు కట్టబెట్టడమా?

Next Post

మెడమీద కత్తిపెట్టి ఆస్తులు కొట్టేస్తున్న జె-గ్యాంగ్‌

మరిన్ని వార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం
ఆంధ్రప్రదేశ్

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

చైతన్యరధం
@ February 14, 2026
హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం
ఆంధ్రప్రదేశ్

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

చైతన్యరధం
@ February 14, 2026
ఆంధ్రప్రదేశ్

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

జేఎన్‌టీయూ-జీవీకి బోధన, బోధనేతర సిబ్బంది కేటాయింపు కోసం నెలలో చట్టాన్ని సవరిస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
అభిమాన ఆహ్వానం..ఆత్మీయ ఆతిథ్యం..
ఆంధ్రప్రదేశ్

అభిమాన ఆహ్వానం..ఆత్మీయ ఆతిథ్యం..

చైతన్యరధం
@ February 14, 2026
పాలకమండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు
ఆంధ్రప్రదేశ్

పాలకమండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు

చైతన్యరధం
@ February 14, 2026
Load More

ముఖ్య వార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

చైతన్యరధం
@ February 14, 2026
మా లక్ష్యం.. యువతకు ఉపాధి

మా లక్ష్యం.. యువతకు ఉపాధి

చైతన్యరధం
@ February 13, 2026
సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో అదనపు నిధులు సాధించాలి

చైతన్యరధం
@ February 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చైతన్యరధం
@ February 14, 2026
ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

ఎక్సైజ్‌ను దోచుకున్నారు!

చైతన్యరధం
@ February 14, 2026
హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

హెరిటేజ్‌మీద ఆరోపణలు దుర్మార్గం

చైతన్యరధం
@ February 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

చైతన్యరధం
@ February 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist