అనంతపురం : కొడాలి నాని గుట్కా ఎక్కువ తినడంతో నోటి క్యాన్సర్, బాడీ పార్ట్లు ఫెయిల్ అయ్యాయని టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు ట్విట్టర్లో కొడాలి నానికి కౌంటర్ ఇచ్చారు. వైసిపి కి చరిత్ర లేదు. విగ్రహం పెట్టే నాయకుడు లేడు.. అందుకే టిడిపి నాయకుల విగ్రహాలు పెట్టుకుంటా వైసిపి రంగులు వేసుకుంటారని అన్నారు. గొడ్డలి పోటుకి గుర్తుగా వివేకా విగ్రహం, వెన్నుపోటుకి గుర్తుగా విజయమ్మ, షర్మిల ఫోటోలు నియోజకవర్గం అంతా పెట్టి వైసిపి రంగులు వేసుకోవాలని గుట్కా నాని అని ఎద్దెవా చేశారు.