ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను గురువారం సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను గురువారం సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.గంగాధర రావు, రెక్టార్ ఆర్.శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ జి.సింహాచలం పాల్గొన్నారు.